27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోహన్‌బాబుపై అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్

Writer: Pooja 10:37 AM, 27 జులై, 2026
మోహన్‌బాబుపై అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్

'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీనివాస మంగాపురం' చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటించిన ఈ చిత్రంలో రషా తడాని కథానాయికగా నటించగా, మోహన్ బాబు కీలక పాత్ర పోషించారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో దర్శకుడు అజయ్ భూపతి మోహన్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మోహన్ బాబు లెజెండరీ నటుడని, ఎన్నో విద్యాసంస్థలను విజయవంతంగా నిర్వహిస్తున్న గొప్ప వ్యక్తి అయినప్పటికీ సెట్స్‌లో మాత్రం ఎంతో సింపుల్‌గా ఉండేవారని అజయ్ భూపతి అన్నారు. దర్శకుడు చెప్పిన ప్రతి సూచనను ఎలాంటి అభ్యంతరం లేకుండా పాటించారని, షూటింగ్‌కు ఎప్పుడూ ఇబ్బంది కలిగించలేదని చెప్పారు. ఈ సినిమా విషయంలో "ఐ లవ్ యూ" చెప్పాల్సి వస్తే హీరో జయకృష్ణ ఘట్టమనేని, మోహన్ బాబు ఇద్దరికే చెబుతానని, తమకు వారు ఎంతో అండగా నిలిచారని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సినిమాల కోసం తారల త్యాగాలు?

సినిమాల కోసం తారల త్యాగాలు?

ఇరుముడి విడుదలపై సందేహాలకు పూర్తి చెక్?

ఇరుముడి విడుదలపై సందేహాలకు పూర్తి చెక్?

యశ్ నటనపై రణ్‌బీర్ ప్రశంసల వెల్లువ!

యశ్ నటనపై రణ్‌బీర్ ప్రశంసల వెల్లువ!

కెరీర్ కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్న నిహారిక

కెరీర్ కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్న నిహారిక

శ్రీనివాస మంగాపురంలో నరేష్ పాత్రపై ఆసక్తి?

శ్రీనివాస మంగాపురంలో నరేష్ పాత్రపై ఆసక్తి?

ట్యాగ్లు
అజయ్ భూపతిమోహన్ బాబుశ్రీనివాస మంగాపురంజయకృష్ణ ఘట్టమనేనిరషా తడానిటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
చివరి సినిమా కూడా తెలుగులోనే - భాగ్యశ్రీ బోర్సే

చివరి సినిమా కూడా తెలుగులోనే - భాగ్యశ్రీ బోర్సే

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్లోబల్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ నోటీసులు..ఏం జరిగిందంటే?
బిజినెస్

గ్లోబల్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ నోటీసులు..ఏం జరిగిందంటే?

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్
రాజకీయాలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్

పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేసే రాజకీయాలు మానుకోవాలి – మంత్రి వాకిటి శ్రీహరి
రాజకీయాలు

పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేసే రాజకీయాలు మానుకోవాలి – మంత్రి వాకిటి శ్రీహరి

యూపీలో పొత్తుకు సిద్ధమే - ఒవైసీ
రాజకీయాలు

యూపీలో పొత్తుకు సిద్ధమే - ఒవైసీ

ఎన్డీఏపై టీడీపీ ఎంపీ కుమార్తె వ్యాఖ్యలు
రాజకీయాలు

ఎన్డీఏపై టీడీపీ ఎంపీ కుమార్తె వ్యాఖ్యలు

ఇరాన్‌పై భారీ దాడులు ఎందుకు ఆగాయి..ట్రంప్ అందుకే వెనక్కి తగ్గారా?
జనరల్

ఇరాన్‌పై భారీ దాడులు ఎందుకు ఆగాయి..ట్రంప్ అందుకే వెనక్కి తగ్గారా?

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు
జనరల్

బొండా ఉమాకు టీడీపీ షోకాజ్ నోటీసు

నడిరోడ్డుపై కుప్పలుగా పడ్డ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు
జనరల్

నడిరోడ్డుపై కుప్పలుగా పడ్డ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్లు

సినిమాల కోసం తారల త్యాగాలు?
సినిమాలు

సినిమాల కోసం తారల త్యాగాలు?

ఇరుముడి విడుదలపై సందేహాలకు పూర్తి చెక్?
సినిమాలు

ఇరుముడి విడుదలపై సందేహాలకు పూర్తి చెక్?

యశ్ నటనపై రణ్‌బీర్ ప్రశంసల వెల్లువ!
సినిమాలు

యశ్ నటనపై రణ్‌బీర్ ప్రశంసల వెల్లువ!

కెరీర్ కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్న నిహారిక
సినిమాలు

కెరీర్ కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్న నిహారిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!