20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అజిత్‌ రేసింగ్‌ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’.. ట్రైలర్‌ విడుదల

Writer: Chandrika 07:56 AM, 20 సెప్టెంబర్, 2026
అజిత్‌ రేసింగ్‌ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’.. ట్రైలర్‌ విడుదల

కోలీవుడ్‌ స్టార్‌ అజిత్‌ కుమార్‌ ప్రొఫెషనల్‌ రేసింగ్‌ జర్నీ ఆధారంగా తెరకెక్కిన ‘గ్లాడియేటర్స్‌: ఇన్‌ పర్స్యూట్‌ ఆఫ్‌ ఛాలెంజెస్‌’ డాక్యుమెంటరీ ట్రైలర్‌ విడుదలైంది. ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అజిత్‌ సినీ ప్రయాణానికి భిన్నంగా.. మోటార్‌ స్పోర్ట్స్‌పై ఆయనకున్న ఆసక్తి, రేసింగ్‌లో ఎదుర్కొన్న సవాళ్లు, ఎండ్యూరెన్స్‌ రేసింగ్‌లో అవసరమైన క్రమశిక్షణ, ఏకాగ్రత వంటి అంశాలను చూపించనుంది. ట్రైలర్‌లో అజిత్‌ రేసింగ్‌ సర్క్యూట్‌లలో పాల్గొన్న దృశ్యాలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, రేసింగ్‌ టీమ్‌ సభ్యుల అనుభవాలు కనిపించాయి.

ఈ ట్రైలర్‌లో అజిత్‌ భార్య, మాజీ నటి షాలిని అరుదుగా తెరపై కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అజిత్‌ రేసింగ్‌పై ఆమె అభిప్రాయాలను పంచుకోగా, ఆయన పిల్లలు కూడా డాక్యుమెంటరీలో కనిపించారు. షాలిని అజిత్‌ కుమార్‌కు చెందిన గోల్డెన్‌ ట్రోఫీ ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జి.వి. ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. ‘గ్లాడియేటర్స్‌’ అక్టోబర్‌లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల

బోల్డ్‌ పాత్రలపై రాధికా ఆప్టే షాకింగ్‌ కామెంట్స్‌

బోల్డ్‌ పాత్రలపై రాధికా ఆప్టే షాకింగ్‌ కామెంట్స్‌

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్‌ అంష్‌’

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్‌ అంష్‌’

తల్లి–కొడుకు బంధమే ‘ది ప్యారడైజ్‌’కు హార్ట్‌.. కీలక విషయాలు

తల్లి–కొడుకు బంధమే ‘ది ప్యారడైజ్‌’కు హార్ట్‌.. కీలక విషయాలు

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక

విజయ్‌ను పెళ్లాడిన తర్వాత జీవితంలో పెద్దగా మార్పేమీ లేదు - రష్మిక

ట్యాగ్లు
అజిత్‌ కుమార్‌గ్లాడియేటర్స్‌గ్లాడియేటర్స్‌ ట్రైలర్‌అజిత్‌ రేసింగ్‌అజిత్‌ కుమార్‌ రేసింగ్‌ఏఎల్‌ విజయ్‌షాలిని అజిత్‌ కుమార్‌జి.వి. ప్రకాశ్‌ కుమార్‌కోలీవుడ్‌రేసింగ్‌ డాక్యుమెంటరీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జపాన్‌లో ఘనంగా ప్రారంభమైన ఆసియా గేమ్స్‌..
క్రీడలు

జపాన్‌లో ఘనంగా ప్రారంభమైన ఆసియా గేమ్స్‌..

అజిత్‌ రేసింగ్‌ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’.. ట్రైలర్‌ విడుదల
సినిమాలు

అజిత్‌ రేసింగ్‌ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’.. ట్రైలర్‌ విడుదల

ఢిల్లీ SIR: అరవింద్‌ కేజ్రీవాల్‌, కుటుంబ సభ్యులకు నోటీసులు..
రాజకీయాలు

ఢిల్లీ SIR: అరవింద్‌ కేజ్రీవాల్‌, కుటుంబ సభ్యులకు నోటీసులు..

బిహార్‌లో మొదలైన రివర్స్‌ మైగ్రేషన్...
జనరల్

బిహార్‌లో మొదలైన రివర్స్‌ మైగ్రేషన్...

నందిగ్రామ్‌ ఉపఎన్నికలో కీలక మలుపు..
రాజకీయాలు

నందిగ్రామ్‌ ఉపఎన్నికలో కీలక మలుపు..

ఒకే ఇల్లు.. రెండు రాష్ట్రాలు! 4 గదులు తెలంగాణలో...4 గదులు మహారాష్ట్రలో.......
జనరల్

ఒకే ఇల్లు.. రెండు రాష్ట్రాలు! 4 గదులు తెలంగాణలో...4 గదులు మహారాష్ట్రలో.......

మహేశ్‌బాబు ‘వారణాసి’ షూటింగ్‌కు గుడ్‌బై చెప్పే టైమ్‌ వచ్చేసింది!
గాసిప్స్

మహేశ్‌బాబు ‘వారణాసి’ షూటింగ్‌కు గుడ్‌బై చెప్పే టైమ్‌ వచ్చేసింది!

బ్రిటన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ వ్యవస్థలో గందరగోళం..
జనరల్

బ్రిటన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ వ్యవస్థలో గందరగోళం..

వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు  పేర్లు సూచించిన సందీప్‌రెడ్డి వంగా!
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు పేర్లు సూచించిన సందీప్‌రెడ్డి వంగా!

బంగారం కొనేటప్పుడు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
బిజినెస్

బంగారం కొనేటప్పుడు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ఒకప్పుడు కూలీ.. ఇప్పుడు గ్లోబల్ స్టార్.. కాబీ లామ్ సక్సెస్ స్టోరీ ఇదే!
జనరల్

ఒకప్పుడు కూలీ.. ఇప్పుడు గ్లోబల్ స్టార్.. కాబీ లామ్ సక్సెస్ స్టోరీ ఇదే!

పాత బంగారానికి పెరిగిన డిమాండ్...
బిజినెస్

పాత బంగారానికి పెరిగిన డిమాండ్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!