18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వచ్చి మూడేళ్లయింది.. ఈసారి మాత్రం కొడుతున్నాం: అఖిల్

Writer: Harika S 05:22 AM, 1 జులై, 2026
వచ్చి మూడేళ్లయింది.. ఈసారి మాత్రం కొడుతున్నాం: అఖిల్

అక్కినేని అఖిల్ తన కొత్త చిత్రం ‘లెనిన్’తో ఘన విజయాన్ని అందుకుంటాననే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, నాగార్జున అక్కినేని, సూర్యదేవర నాగ వంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశాఖపట్నంలో జరిగిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న అఖిల్, తన సినిమా రావడానికి మూడేళ్లు పట్టిందని అభిమానులకు క్షమాపణలు చెబుతూ ఈసారి నిరాశపరచనని అన్నారు.

ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ, ఎక్కువగా మాట్లాడకుండా సినిమా విడుదలైన తర్వాత తన పని తానే మాట్లాడుతుందని చెప్పారు. గత రెండు రోజులుగా నిద్రలేకపోయినా అభిమానులను చూసిన వెంటనే కొత్త ఉత్సాహం వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు చేసిన చిత్రాల కంటే ‘లెనిన్’ పూర్తిగా భిన్నమైన సినిమా అని, జూలై 10న విడుదలయ్యే ఈ చిత్రం తప్పకుండా విజయాన్ని అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనుపమ వ్యాఖ్యలపై ధ్రువ్ విక్రమ్ రియాక్షన్...

అనుపమ వ్యాఖ్యలపై ధ్రువ్ విక్రమ్ రియాక్షన్...

యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ "చిరంజీవి" ట్రైలర్ రిలీజ్...

యూనిక్ సర్వైవల్ డ్రామా థ్రిల్లర్ మూవీ "చిరంజీవి" ట్రైలర్ రిలీజ్...

‘పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్’ మోషన్ పోస్టర్ రిలీజ్..

‘పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్’ మోషన్ పోస్టర్ రిలీజ్..

‘అమీర్ లోగ్’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ - దర్శకుడు రమణా రెడ్డి సోమ

‘అమీర్ లోగ్’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ - దర్శకుడు రమణా రెడ్డి సోమ

రామాయణంపై అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీ!

రామాయణంపై అనిల్ రావిపూడి యానిమేషన్ మూవీ!

ఆన్‌లైన్ నెగెటివిటీపై అనన్య స్ట్రాంగ్ రియాక్షన్

ఆన్‌లైన్ నెగెటివిటీపై అనన్య స్ట్రాంగ్ రియాక్షన్

ట్యాగ్లు
అక్కినేని అఖిల్లెనిన్ సినిమాభాగ్యశ్రీ బోర్సేటాలీవుడ్మూవీ ట్రైలర్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిషేధిత భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్దాయి క‌మిటీ - మంత్రి పొంగులేటి
జనరల్

నిషేధిత భూముల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఉన్న‌త‌స్దాయి క‌మిటీ - మంత్రి పొంగులేటి

మీరు ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటే మేము హాస్పిటల్స్ కడుతున్నము - సీఎం రేవంత్
రాజకీయాలు

మీరు ఫార్మ్ హౌస్ లు కట్టుకుంటే మేము హాస్పిటల్స్ కడుతున్నము - సీఎం రేవంత్

కోనసీమ  మత్స్యకారుల మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ ఆరా...
జనరల్

కోనసీమ మత్స్యకారుల మిస్సింగ్ పై పవన్ కళ్యాణ్ ఆరా...

జియో యూజర్లకు గుడ్ న్యూస్..
జనరల్

జియో యూజర్లకు గుడ్ న్యూస్..

అనుపమ వ్యాఖ్యలపై ధ్రువ్ విక్రమ్ రియాక్షన్...
సినిమాలు

అనుపమ వ్యాఖ్యలపై ధ్రువ్ విక్రమ్ రియాక్షన్...

విద్యార్థుల డిమాండ్లకు సోరెన్ సర్కార్ ఓకే..
జనరల్

విద్యార్థుల డిమాండ్లకు సోరెన్ సర్కార్ ఓకే..

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై కేటీఆర్ హర్షం..
జనరల్

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై కేటీఆర్ హర్షం..

ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు...
జనరల్

ఒకే యాప్‌లో ఆర్టీసీ, మెట్రో, ఆటో, క్యాబ్ సేవలు...

బీజేపీ నేషనల్ టీంలో తెలంగాణకు నో ఛాన్స్...
రాజకీయాలు

బీజేపీ నేషనల్ టీంలో తెలంగాణకు నో ఛాన్స్...

గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?
గాసిప్స్

గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్?

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

కొండగట్టు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం..

ఓటీటీలో ‘జన నాయగన్’..
ఓటీటీ

ఓటీటీలో ‘జన నాయగన్’..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!