8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆలియా ఓపెన్ టాక్.. సక్సెస్ వెనుక నిజం!

Writer: Shivani K 03:32 PM, 8 ఆగస్టు, 2026
ఆలియా ఓపెన్ టాక్.. సక్సెస్ వెనుక నిజం!

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిభావంతమైన, సక్సెస్‌ఫుల్ హీరోయిన్లలో ఒకరిగా ఆలియా భట్ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె, ఆ సినిమాలో నటనకు గాను ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డును అందుకుంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆలియా, తన సక్సెస్ వెనుక ఉన్న కారణాలను వివరించింది.

తాను ‘డైరెక్టర్ నటిని’ అని చెప్పుకున్న ఆలియా, నటనలో ప్రత్యేకమైన పద్ధతులు అనుసరించనని తెలిపింది. ప్రతి పాత్రలో దర్శకుడి దృష్టికోణాన్ని అనుసరించడం తన శైలిగా పేర్కొంది. ఇంతియాజ్ అలీ, అభిషేక్ చౌబే, సంజయ్ లీలా భన్సాలీ, రాజమౌళి, వాసన్ బాల, కరణ్ జోహార్, శివ్ రావైల్, గౌరీ షిండే వంటి దర్శకులు తన నటనపై గొప్ప ప్రభావం చూపారని వెల్లడించింది. పాత్రలపై జరిగే చర్చల ద్వారా తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?

‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?

‘పెద్ది’లో జాన్వీకి అన్యాయమా?

‘పెద్ది’లో జాన్వీకి అన్యాయమా?

అప్పట్లో దాచిన సీక్రెట్ ఇప్పుడు రివీల్!

అప్పట్లో దాచిన సీక్రెట్ ఇప్పుడు రివీల్!

నవ్వుల రాజు రీ-ఎంట్రీకి రెడీ!

నవ్వుల రాజు రీ-ఎంట్రీకి రెడీ!

యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్..

యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్..

ట్యాగ్లు
ఆలియా భట్బాలీవుడ్ హీరోయిన్ఆర్ఆర్ఆర్ సినిమారాజమౌళిఫిల్మ్‌ఫేర్ అవార్డులుడైరెక్టర్ నటినిఇంతియాజ్ అలీకరణ్ జోహార్భారతీయ సినిమాసెలబ్రిటీ ఇంటర్వ్యూ
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
విదేశాల్లో  ముందే ‘రామాయణ’ రిలీజ్...

విదేశాల్లో ముందే ‘రామాయణ’ రిలీజ్...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?
బిజినెస్

డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీ ఉందా?

పోలీసులకు చాగంటి కీలక సూచనలు!
జనరల్

పోలీసులకు చాగంటి కీలక సూచనలు!

జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ దీక్షలపై సీఎం చంద్రబాబు విమర్శలు
జనరల్

వైసీపీ దీక్షలపై సీఎం చంద్రబాబు విమర్శలు

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు
జనరల్

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో కీలక మలుపు

టీ, ఆమ్లెట్.. అసలు కథ ఇదేనా?
సినిమాలు

టీ, ఆమ్లెట్.. అసలు కథ ఇదేనా?

రేపు నర్సంపేటకు కేసిఆర్
రాజకీయాలు

రేపు నర్సంపేటకు కేసిఆర్

‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?
సినిమాలు

‘డ్రాగన్’లో అనిల్ రోల్ ఇదేనా?

‘పెద్ది’లో జాన్వీకి అన్యాయమా?
సినిమాలు

‘పెద్ది’లో జాన్వీకి అన్యాయమా?

అప్పట్లో దాచిన సీక్రెట్ ఇప్పుడు రివీల్!
సినిమాలు

అప్పట్లో దాచిన సీక్రెట్ ఇప్పుడు రివీల్!

నవ్వుల రాజు రీ-ఎంట్రీకి రెడీ!
సినిమాలు

నవ్వుల రాజు రీ-ఎంట్రీకి రెడీ!

ఆలియా ఓపెన్ టాక్.. సక్సెస్ వెనుక నిజం!
సినిమాలు

ఆలియా ఓపెన్ టాక్.. సక్సెస్ వెనుక నిజం!