5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలుగు నటిగా గర్విస్తున్నా..టాలీవుడ్‌కు ఎప్పటికీ అండగా ఉంటా – పాయల్ రాజ్‌పుత్

Writer: Pooja 11:22 AM, 5 నవంబర్, 2026
తెలుగు నటిగా గర్విస్తున్నా..టాలీవుడ్‌కు ఎప్పటికీ అండగా ఉంటా – పాయల్ రాజ్‌పుత్

టాలీవుడ్ నటి పాయల్ రాజ్‌పుత్ తెలుగు, తమిళ, హిందీ, పంజాబీ చిత్ర పరిశ్రమల్లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులో ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి సంచలన విజయాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నారు. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాను తెలుగు నటిగా ఉండటం ఎంతో గర్వంగా ఉందని పాయల్ రాజ్‌పుత్ స్పష్టం చేశారు. ఇన్నేళ్లుగా పేరు, ప్రఖ్యాతులు, గుర్తింపు, అవకాశాలు ఇచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచే అన్నీ పొందిన తర్వాత, ఇప్పుడు మొత్తం తెలుగు వ్యవస్థను నిందించడం అసంబద్ధమైన ద్వేషం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది టాలీవుడ్‌నేనని, తన ఎదుగుదలకు అండగా నిలిచిన ఈ పరిశ్రమకు తాను ఎప్పటికీ మద్దతుగా ఉంటానని తెలిపారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

‘రామాయణ’ చిత్ర బృందానికి అల్లు అర్జున్ శుభాకాంక్షలు

‘రామాయణ’ చిత్ర బృందానికి అల్లు అర్జున్ శుభాకాంక్షలు

తెలుగులో బజ్‌ లేకుండానే విడుదలకు సిద్ధమైన నయనతార ‘మహాశక్తి’

తెలుగులో బజ్‌ లేకుండానే విడుదలకు సిద్ధమైన నయనతార ‘మహాశక్తి’

నాగ చైతన్య మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అప్‌డేట్

నాగ చైతన్య మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ అప్‌డేట్

ఈ వారం థియేటర్లలో ఏయే సినిమాలు చూడొచ్చంటే?
ట్యాగ్లు
పాయల్ రాజ్‌పుత్టాలీవుడ్ నటితెలుగు సినిమాఆర్ఎక్స్ 100మంగళవారంతెలుగు చిత్ర పరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ఈ వారం థియేటర్లలో ఏయే సినిమాలు చూడొచ్చంటే?

విశ్వక్ సేన్‌కు ఈసారి అదృష్టం కలిసొస్తుందా?

విశ్వక్ సేన్‌కు ఈసారి అదృష్టం కలిసొస్తుందా?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామాయణం రివ్యూ:వెండితెరపై అద్భుత దృశ్యకావ్యం.. రామాయణం ఎలా ఉందంటే?
రివ్యూలు

రామాయణం రివ్యూ:వెండితెరపై అద్భుత దృశ్యకావ్యం.. రామాయణం ఎలా ఉందంటే?

తెలంగాణపై ఎల్‌నినో ప్రభావం.. ఒంటిపూట బడులు, వర్క్ ఫ్రమ్ హోమ్‌పై చర్చ
జనరల్

తెలంగాణపై ఎల్‌నినో ప్రభావం.. ఒంటిపూట బడులు, వర్క్ ఫ్రమ్ హోమ్‌పై చర్చ

ఇరాన్‌కు సహకారం.. భారత వ్యాపారవేత్త, ఆయన భార్యపై అమెరికా ఆంక్షలు
జనరల్

ఇరాన్‌కు సహకారం.. భారత వ్యాపారవేత్త, ఆయన భార్యపై అమెరికా ఆంక్షలు

మైత్రీ మూవీ మేకర్స్ హారర్ మూవీకి ఓటీటీ డేట్ ఫిక్స్?
ఓటీటీ

మైత్రీ మూవీ మేకర్స్ హారర్ మూవీకి ఓటీటీ డేట్ ఫిక్స్?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 ప్రోమో 1: నీతూ మాస్టర్ వర్సెస్ త్రిగుణ్..ప్రోమోలో హీట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 ప్రోమో 1: నీతూ మాస్టర్ వర్సెస్ త్రిగుణ్..ప్రోమోలో హీట్

కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!
సినిమాలు

కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు
జనరల్

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు

వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు!
బిజినెస్

వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు!

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైవాహిక జీవితంలోని కష్టాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైవాహిక జీవితంలోని కష్టాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్

తెలుగు నటిగా గర్విస్తున్నా..టాలీవుడ్‌కు ఎప్పటికీ అండగా ఉంటా – పాయల్ రాజ్‌పుత్
సినిమాలు

తెలుగు నటిగా గర్విస్తున్నా..టాలీవుడ్‌కు ఎప్పటికీ అండగా ఉంటా – పాయల్ రాజ్‌పుత్

ఇండిగో విమానాల్లో బిజినెస్ క్లాస్ ఫ్లాట్‌బెడ్ సీట్లు.. ప్రయాణికులకు లగ్జరీ సౌకర్యాలు!
బిజినెస్

ఇండిగో విమానాల్లో బిజినెస్ క్లాస్ ఫ్లాట్‌బెడ్ సీట్లు.. ప్రయాణికులకు లగ్జరీ సౌకర్యాలు!

ఎనిమిదో వారంలోనే ఝాన్సీ ప్రయాణం ముగింపు.. రెమ్యునరేషన్ ఎంతంటే?
షోస్

ఎనిమిదో వారంలోనే ఝాన్సీ ప్రయాణం ముగింపు.. రెమ్యునరేషన్ ఎంతంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!