28, జులై 2026, మంగళవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బన్నీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా..స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఐకాన్ స్టార్

Writer: Harika S 07:38 PM, 28 జులై, 2026
బన్నీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా..స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఐకాన్ స్టార్

హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్వహించిన ప్రత్యేక ఫ్యాన్స్ మీట్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర నుంచి దాదాపు 900 మంది అభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా బ్లాక్ డ్రెస్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. అభిమానులపై తన అభిమానాన్ని చాటుతూ AAFA (అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్) తరఫున 900 మంది అభిమానులకు ఇన్సూరెన్స్ పాలసీలు అందించినట్లు సమాచారం.

దాదాపు ఆరు గంటల పాటు అభిమానులతో గడిపిన అల్లు అర్జున్ ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా ఫొటోలు దిగారు. అభిమాన సంఘాల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ, ద్వేషం లేదా ట్రోలింగ్‌పై సమయం వృథా చేయకుండా జీవితాన్ని సానుకూలంగా గడపాలని సూచించారు. తనకు ఉన్న సమయం, శక్తిని మంచి పనులకు వినియోగించాలని అభిమానులకు సందేశం ఇచ్చారు. భవిష్యత్తులో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇలాంటి ఫ్యాన్స్ మీట్లు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు కూడా వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు ఆనందాన్ని ఇచ్చాయి - నటుడు శ్రీకాంత్

మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు ఆనందాన్ని ఇచ్చాయి - నటుడు శ్రీకాంత్

విశాల్ మూవీ కొత్త పాటతో అంచనాలు పెంపు

విశాల్ మూవీ కొత్త పాటతో అంచనాలు పెంపు

అభిమానులకు అల్లు అర్జున్ సూచన

అభిమానులకు అల్లు అర్జున్ సూచన

రవి మోహన్–ఆర్తి విడాకుల కేసులో కీలక మలుపు

రవి మోహన్–ఆర్తి విడాకుల కేసులో కీలక మలుపు

రామ్ చరణ్ సర్జరీ పై స్పందించిన పెద్ది మేకర్స్

రామ్ చరణ్ సర్జరీ పై స్పందించిన పెద్ది మేకర్స్

అభిమానులకు థాంక్స్ చెప్పిన ‘418’ మూవీ టీమ్

అభిమానులకు థాంక్స్ చెప్పిన ‘418’ మూవీ టీమ్

ట్యాగ్లు
అల్లు అర్జున్బన్నీ ఫ్యాన్స్ మీట్ఏఏఎఫ్ఏహైదరాబాద్టాలీవుడ్అభిమానుల సమావేశం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేపు నటి పావలా శ్యామల అంత్యక్రియలు...
జనరల్

రేపు నటి పావలా శ్యామల అంత్యక్రియలు...

లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్
జనరల్

లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్

మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు ఆనందాన్ని ఇచ్చాయి - నటుడు శ్రీకాంత్
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు ఆనందాన్ని ఇచ్చాయి - నటుడు శ్రీకాంత్

బన్నీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా..స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఐకాన్ స్టార్
సినిమాలు

బన్నీ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా..స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఐకాన్ స్టార్

విశాల్ మూవీ కొత్త పాటతో అంచనాలు పెంపు
సినిమాలు

విశాల్ మూవీ కొత్త పాటతో అంచనాలు పెంపు

డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్‌ను పరామర్శించిన ఉదయనిధి స్టాలిన్..
రాజకీయాలు

డీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్‌ను పరామర్శించిన ఉదయనిధి స్టాలిన్..

కూడేరు ఎయిర్‌పోర్టుపై కేంద్రంతో కీలక చర్చలు.. ప్రతిపాదనకు వేగం
జనరల్

కూడేరు ఎయిర్‌పోర్టుపై కేంద్రంతో కీలక చర్చలు.. ప్రతిపాదనకు వేగం

సీఎంల ఆస్తులు, క్రిమినల్ కేసులపై ఏడీఆర్ తాజా నివేదిక
జనరల్

సీఎంల ఆస్తులు, క్రిమినల్ కేసులపై ఏడీఆర్ తాజా నివేదిక

పరారీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి..
జనరల్

పరారీలో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి..

కోర్టు వీడియోలపై సుప్రీంకోర్టు ఆంక్షలు
జనరల్

కోర్టు వీడియోలపై సుప్రీంకోర్టు ఆంక్షలు

ఎల్‌నినోపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

ఎల్‌నినోపై సీఎం చంద్రబాబు సమీక్ష

హైడ్రాపై సీఎం కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

హైడ్రాపై సీఎం కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!