30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హీరోగా, దర్శకుడిగా భార్గవ్.. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ షురూ

Writer: Harika S 07:05 PM, 14 ఆగస్టు, 2026
హీరోగా, దర్శకుడిగా భార్గవ్.. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ షురూ

కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ హీరోగా, దర్శకుడిగా తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రం ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ తెరకెక్కుతోంది. కోసల క్రియేటివ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై బండి నాగరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మద్దినేని రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా హైదరాబాద్‌లో సంప్రదాయ పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది.

సెప్టెంబర్ మొదటి వారంలో బెంగళూరు సమీపంలోని ఓ గ్రామంలో షూటింగ్ ప్రారంభించి, రెండు షెడ్యూళ్లలో చిత్రీకరణ పూర్తి చేసి అక్టోబర్ నాటికి షూటింగ్ ముగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంగీత దర్శకుడు పెద్దపల్లి రోహిత్ నాలుగు పాటలకు సంగీతం అందిస్తున్నారు. బలమైన కథ, భావోద్వేగాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలతో పాటు కమర్షియల్ అంశాలను మేళవించి సినిమాను రూపొందిస్తున్నట్లు హీరో, దర్శకుడు భార్గవ్ తెలిపారు. తెలుగు, కన్నడ ప్రేక్షకులకు ఈ చిత్రం మంచి అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణపై వెనక్కి తగ్గని ఫిల్మ్ ఫెడరేషన్...

జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణపై వెనక్కి తగ్గని ఫిల్మ్ ఫెడరేషన్...

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌

రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌

సినిమాల నుంచి బిజినెస్‌ వైపు రణ్‌బీర్‌ కపూర్‌ కొత్త అడుగు

సినిమాల నుంచి బిజినెస్‌ వైపు రణ్‌బీర్‌ కపూర్‌ కొత్త అడుగు

ఏఐ సంస్థతో ఊర్వశి రౌటేలా లీగల్ వార్

ఏఐ సంస్థతో ఊర్వశి రౌటేలా లీగల్ వార్

సౌత్‌ ఇండస్ట్రీపై వస్తున్న విమర్శలకు అమలా పాల్‌ సమాధానం

సౌత్‌ ఇండస్ట్రీపై వస్తున్న విమర్శలకు అమలా పాల్‌ సమాధానం

ట్యాగ్లు
భార్గవ్తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలుమీనాక్షి జైస్వాల్ఆరియా మీనన్తెలుగు సినిమాకన్నడ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ
క్రీడలు

‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు
జనరల్

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు

వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్ శర్మ..
క్రీడలు

వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్ శర్మ..

ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..
జనరల్

ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..

ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...
క్రీడలు

ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...

22 ఏళ్ల ‘కాఫీ విత్ కరణ్‌’ జర్నీకి ఎండ్‌కార్డ్‌..
షోస్

22 ఏళ్ల ‘కాఫీ విత్ కరణ్‌’ జర్నీకి ఎండ్‌కార్డ్‌..

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..
జనరల్

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..

క్షుద్రపూజల ఆరోపణలపై నాంపల్లి కోర్టులో హరీశ్‌రావు స్టేట్‌మెంట్‌...
రాజకీయాలు

క్షుద్రపూజల ఆరోపణలపై నాంపల్లి కోర్టులో హరీశ్‌రావు స్టేట్‌మెంట్‌...

గువాహటి వన్డేలో విండీస్‌ బ్యాటింగ్‌ జోరు..
క్రీడలు

గువాహటి వన్డేలో విండీస్‌ బ్యాటింగ్‌ జోరు..

గాల్లో పైలట్ల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి!
జనరల్

గాల్లో పైలట్ల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి!

హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్‌
జనరల్

హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!