26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘టాక్సిక్‌’లో బోల్డ్ సీన్లపై విమర్శలు

Writer: Pooja 03:03 PM, 26 ఆగస్టు, 2026
‘టాక్సిక్‌’లో బోల్డ్ సీన్లపై విమర్శలు

‘టాక్సిక్‌’ చిత్రంలో యష్‌, కియారా అద్వానీ జంటగా నటించగా, గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహించారు. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న రాత్రి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ, తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రంపై యష్‌ గత విజయాల కారణంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమాకు ఆశించిన స్థాయిలో పాజిటివ్‌ టాక్‌ రావడం లేదని తెలుస్తోంది.

మరోవైపు సినిమాలోని కొన్ని బోల్డ్‌ సన్నివేశాలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. యష్‌, కియారా మధ్య ఉన్న రొమాంటిక్‌ సన్నివేశాలకు సంబంధించిన క్లిప్‌లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా కారులో చిత్రీకరించిన సన్నివేశాలపై కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తుండగా, మరికొందరు కుటుంబంతో కలిసి ఈ సినిమాను చూడటం కష్టమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఓ వీడియో సాంగ్‌లోని రొమాంటిక్‌ సన్నివేశాలపై కూడా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఇరుముడి’పై రామ్ చరణ్ ప్రశంసలు..

‘ఇరుముడి’పై రామ్ చరణ్ ప్రశంసలు..

టీవీ సీరియల్స్‌ నుంచి పాన్ ఇండియా స్టార్‌ వరకు..యశ్‌ సినీ ప్రయాణం

టీవీ సీరియల్స్‌ నుంచి పాన్ ఇండియా స్టార్‌ వరకు..యశ్‌ సినీ ప్రయాణం

యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...

యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌

‘కేజీఎఫ్‌’లా ‘టాక్సిక్‌’ను ఆదరించండి - యష్‌

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా
ట్యాగ్లు
టాక్సిక్ మూవీయష్కియారా అద్వానీగీతూ మోహన్ దాస్టాక్సిక్ సినిమాకన్నడ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

నేను ఇలాంటి కథ రాయలేను – సందీప్ రెడ్డి వంగా

ఎల్ఐకే నుంచి కియారా ఎస్కేప్...నయన్ భర్త కామెంట్స్ వైరల్

ఎల్ఐకే నుంచి కియారా ఎస్కేప్...నయన్ భర్త కామెంట్స్ వైరల్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సింగర్‌ ఝాన్సీ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సింగర్‌ ఝాన్సీ?

ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయుల నాయకత్వం
బిజినెస్

ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయుల నాయకత్వం

ఏఐ బూమ్‌ వెనుక భారీ ప్రమాదముందా?
బిజినెస్

ఏఐ బూమ్‌ వెనుక భారీ ప్రమాదముందా?

పిల్లల భవిష్యత్తు కోసం ఇదే బెస్ట్‌ పొదుపు
బిజినెస్

పిల్లల భవిష్యత్తు కోసం ఇదే బెస్ట్‌ పొదుపు

భారత్‌లో ఆహార ఉత్పత్తులపై కీలక హెచ్చరిక
బిజినెస్

భారత్‌లో ఆహార ఉత్పత్తులపై కీలక హెచ్చరిక

చైతు నా జీవితంలోకి రావడం అదృష్టం - శోభిత
సినిమాలు

చైతు నా జీవితంలోకి రావడం అదృష్టం - శోభిత

కాంగ్రెస్‌ను వీడేది లేదు - కొండా మురళి
జనరల్

కాంగ్రెస్‌ను వీడేది లేదు - కొండా మురళి

అనన్య పాండే లవ్‌స్టోరీకి ఎండ్‌ కార్డ్‌?
గాసిప్స్

అనన్య పాండే లవ్‌స్టోరీకి ఎండ్‌ కార్డ్‌?

‘టాక్సిక్‌’లో బోల్డ్ సీన్లపై విమర్శలు
సినిమాలు

‘టాక్సిక్‌’లో బోల్డ్ సీన్లపై విమర్శలు

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి 10 మంది సెలబ్రిటీలు?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి 10 మంది సెలబ్రిటీలు?

ఏపీలో కొత్త పింఛన్లు..
జనరల్

ఏపీలో కొత్త పింఛన్లు..

ఐఫోన్‌ 18 ప్రోలో భారీ అప్‌గ్రేడ్లు
టెక్నాలజీ

ఐఫోన్‌ 18 ప్రోలో భారీ అప్‌గ్రేడ్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!