Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

చియాన్ విక్రమ్ కొత్త సినిమాలో క్రేజీ అప్‌డేట్

02:57 PM, 12 జూన్, 2026
చియాన్ విక్రమ్ కొత్త సినిమాలో క్రేజీ అప్‌డేట్

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రస్తుతం తన 63వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై శరవేగంగా కొనసాగుతోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కన్నడ బ్యూటీ సంయుక్త హెగ్డే ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘కిరిక్ పార్టీ’తో ఎంట్రీ ఇచ్చిన ఆమె, తెలుగులో ‘కిరాక్ పార్టీ’, తమిళంలో ‘కోమలి’, ‘పప్పీ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. 2024 తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంయుక్త, విక్రమ్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సెకండ్ ఇన్నింగ్స్‌లో శ్రీదేవి విజయ్ కుమార్ స్టేట్‌మెంట్

సెకండ్ ఇన్నింగ్స్‌లో శ్రీదేవి విజయ్ కుమార్ స్టేట్‌మెంట్

నటాషా సింగ్ ఫస్ట్ లుక్ వైరల్

నటాషా సింగ్ ఫస్ట్ లుక్ వైరల్

అల్లు అర్జున్ ‘రాకా’పై భారీ అంచనాలు

అల్లు అర్జున్ ‘రాకా’పై భారీ అంచనాలు

టామ్ హాలండ్ మళ్లీ స్పైడర్-మ్యాన్‌గా.. అభిమానుల్లో భారీ అంచనాలు

టామ్ హాలండ్ మళ్లీ స్పైడర్-మ్యాన్‌గా.. అభిమానుల్లో భారీ అంచనాలు

‘భారత వర్ష’లో యోధుడిగా గోపీచంద్.. పుట్టినరోజు కానుకగా పవర్‌ఫుల్ పోస్టర్

‘భారత వర్ష’లో యోధుడిగా గోపీచంద్.. పుట్టినరోజు కానుకగా పవర్‌ఫుల్ పోస్టర్

ట్యాగ్లు
చియాన్ విక్రమ్విక్రమ్63సంయుక్త హెగ్డేకోలీవుడ్తమిళ సినిమాయాక్షన్ థ్రిల్లర్ఆనంద్ శంకర్సంతోష్ నారాయణన్రియా సుమన్సినిమా అప్‌డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
షాహిద్‌కు వరుస ఫ్లాపులు.. కథల ఎంపికలో భారీ మార్పు

షాహిద్‌కు వరుస ఫ్లాపులు.. కథల ఎంపికలో భారీ మార్పు

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్షిపణి దాడిలో మృతి చెందిన విశాఖ ఇంజినీర్ సురేష్‌పై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
జనరల్

క్షిపణి దాడిలో మృతి చెందిన విశాఖ ఇంజినీర్ సురేష్‌పై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

14 జట్లతో 2027 వన్డే ప్రపంచకప్..
క్రీడలు

14 జట్లతో 2027 వన్డే ప్రపంచకప్..

మీనాక్షి వ్యవహారాన్ని బయటపెట్టింది కాంగ్రెస్ నేతలే -x కేటీఆర్
రాజకీయాలు

మీనాక్షి వ్యవహారాన్ని బయటపెట్టింది కాంగ్రెస్ నేతలే -x కేటీఆర్

ఒమన్ తీర దాడులపై అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు
జనరల్

ఒమన్ తీర దాడులపై అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు

చెక్ రిపబ్లిక్‌పై కొరియా కమ్‌బ్యాక్..
క్రీడలు

చెక్ రిపబ్లిక్‌పై కొరియా కమ్‌బ్యాక్..

పెట్రోల్ బంకుల నుంచి భారీగా డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు..
జనరల్

పెట్రోల్ బంకుల నుంచి భారీగా డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు..

‘అఫిడవిట్‌లో పూర్తి వివరాలు ఇచ్చా’.. మీనాక్షి నటరాజన్
రాజకీయాలు

‘అఫిడవిట్‌లో పూర్తి వివరాలు ఇచ్చా’.. మీనాక్షి నటరాజన్

కేశినేని చిన్ని, కేశిరెడ్డి నెట్‌వర్క్‌పై తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

కేశినేని చిన్ని, కేశిరెడ్డి నెట్‌వర్క్‌పై తీవ్ర ఆరోపణలు

మీనాక్షి నటరాజన్‌ అంశంలో బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్
రాజకీయాలు

మీనాక్షి నటరాజన్‌ అంశంలో బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్

రాత్రికి రాత్రే మాయం అయిన మొబైల్ టవర్.. పోలీసులకు షాక్
జనరల్

రాత్రికి రాత్రే మాయం అయిన మొబైల్ టవర్.. పోలీసులకు షాక్

బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘పెద్ది’ మూవీ
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘పెద్ది’ మూవీ

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్లు..
బిజినెస్

భారీ లాభాల్లో దేశీయ మార్కెట్లు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!