3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘దృశ్యం 3’.. అజయ్ దేవగణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్

Writer: Chandrika 04:46 PM, 3 అక్టోబర్, 2026
బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘దృశ్యం 3’.. అజయ్ దేవగణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్

అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’ (దృశ్యం 3) బాక్సాఫీస్‌ వద్ద భారీ ఓపెనింగ్‌ సాధించింది. ‘దృశ్యం’ సిరీస్‌లో చివరి భాగంగా అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.95.10 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. భారత్‌లో రూ.66.75 కోట్ల నెట్‌ వసూళ్లు, రూ.80.10 కోట్ల గ్రాస్‌ రాబట్టగా.. ఓవర్సీస్‌లో సుమారు రూ.15 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు వచ్చినట్లు సమాచారం. దీంతో అజయ్ దేవగణ్‌ కెరీర్‌లోనే ఇది అత్యధిక ఓపెనింగ్‌గా నిలిచింది. గతంలో ‘సింగం ఎగైన్‌’ సాధించిన సుమారు రూ.43.5 కోట్ల తొలి రోజు నెట్‌ వసూళ్లను ‘దృశ్యం 3’ అధిగమించింది.

గత చిత్రాలతో పోలిస్తే ‘దృశ్యం 3’ ఓపెనింగ్‌ భారీ స్థాయిలో నమోదైంది. 2015లో వచ్చిన తొలి ‘దృశ్యం’ రూ.5.85 కోట్లతో ఓపెన్‌ కాగా.. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.110 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. 2022లో విడుదలైన ‘దృశ్యం 2’ తొలి రోజు రూ.15.38 కోట్లు రాబట్టి.. పూర్తి రన్‌లో సుమారు రూ.342 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు సాధించింది. తాజాగా ‘దృశ్యం 3’ తొలి రోజు వసూళ్ల పరంగా బాలీవుడ్‌లో అత్యధిక ఓపెనింగ్స్‌ సాధించిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకున్నట్లు ట్రేడ్‌ వర్గాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రంతో ‘దృశ్యం’ ఫ్రాంచైజీ మరోసారి బాక్సాఫీస్‌ వద్ద తన సత్తా చాటింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘చుట్టమల్లే’ ఏఐ మార్ఫింగ్ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం..

‘చుట్టమల్లే’ ఏఐ మార్ఫింగ్ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం..

‘రాకా’లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి

‘రాకా’లో తన పాత్రపై క్లారిటీ ఇచ్చిన ఐశ్వర్య లక్ష్మి

సినిమా కంటే ఆ బంధాలే ముఖ్యం -  మాలవికా మోహనన్

సినిమా కంటే ఆ బంధాలే ముఖ్యం - మాలవికా మోహనన్

అవమానాలనే ఆయుధాలుగా మార్చుకున్న ఆత్మగౌరవ పోరాటం

అవమానాలనే ఆయుధాలుగా మార్చుకున్న ఆత్మగౌరవ పోరాటం

తెలుగు సినీ సంగీతంలో మారుతున్న ట్రెండ్‌...

తెలుగు సినీ సంగీతంలో మారుతున్న ట్రెండ్‌...

ట్యాగ్లు
దృశ్యం 3దృశ్యం ది కన్‌క్లూజన్అజయ్ దేవగణ్దృశ్యం 3 బాక్సాఫీస్బాలీవుడ్బాలీవుడ్ బాక్సాఫీస్అజయ్ దేవగణ్ సినిమాలుదృశ్యం ఫ్రాంచైజీబాక్సాఫీస్ కలెక్షన్స్సినిమా వసూళ్లు
Advertisement
దసరా బరిలో అసలు విజేత ఎవరు?

దసరా బరిలో అసలు విజేత ఎవరు?

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..
క్రీడలు

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..

SIRపై ఇండియా కూటమి ఆందోళనలకు కార్యాచరణ.. అక్టోబర్‌ 6న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు: మహేశ్‌ కుమార్‌ గౌడ్
రాజకీయాలు

SIRపై ఇండియా కూటమి ఆందోళనలకు కార్యాచరణ.. అక్టోబర్‌ 6న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు: మహేశ్‌ కుమార్‌ గౌడ్

అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు..
జనరల్

అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు..

విద్య, వైద్యంపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష..
రాజకీయాలు

విద్య, వైద్యంపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష..

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు
జనరల్

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు

జాతీయ జెండాతో టీమ్‌ఇండియా సంబరాలు..
క్రీడలు

జాతీయ జెండాతో టీమ్‌ఇండియా సంబరాలు..

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..
జనరల్

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘దృశ్యం 3’.. అజయ్ దేవగణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘దృశ్యం 3’.. అజయ్ దేవగణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్

‘అమరావతి నుంచే ప్రపంచానికి భారత అభివృద్ధి మోడల్‌ చూపిద్దాం’- నారా లోకేశ్‌
జనరల్

‘అమరావతి నుంచే ప్రపంచానికి భారత అభివృద్ధి మోడల్‌ చూపిద్దాం’- నారా లోకేశ్‌

నోయిడాలో విషాదం.. 43వ అంతస్తు నుంచి దూకి యువకుడి మృతి...
జనరల్

నోయిడాలో విషాదం.. 43వ అంతస్తు నుంచి దూకి యువకుడి మృతి...

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!