14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఫాదర్’ టీజర్ డేట్ ఫిక్స్...

Writer: Harika S 02:36 PM, 24 ఆగస్టు, 2026
‘ఫాదర్’ టీజర్ డేట్ ఫిక్స్...

డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఫాదర్’. రాజ్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తండ్రీకొడుకుల అనుబంధం, ప్రేమ, త్యాగం నేపథ్యంలో సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో ప్రకాష్ రాజ్ తండ్రి పాత్రలో కనిపించనుండగా, డార్లింగ్ కృష్ణ ఆయన కొడుకుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి.

తాజాగా ‘ఫాదర్’ టీజర్ విడుదలపై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఆగస్టు 25న సాయంత్రం 4:05 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు కొత్త పోస్టర్ ద్వారా ప్రకటించారు. ప్రకాష్ రాజ్ బండి నడుపుతుండగా, డార్లింగ్ కృష్ణ వెనుక నుంచి తండ్రిని గట్టిగా హత్తుకున్నట్లు ఉన్న ఈ పోస్టర్ తండ్రీకొడుకుల అనుబంధాన్ని చాటుతూ ఆకట్టుకుంటోంది. ఆర్‌సి స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దసరా నవరాత్రులకు ప్రత్యేక కానుకగా ‘అమ్మ కదిలి వచ్చే’ పాట విడుదల

దసరా నవరాత్రులకు ప్రత్యేక కానుకగా ‘అమ్మ కదిలి వచ్చే’ పాట విడుదల

మిస్టరీతో ఆసక్తి పెంచుతున్న ‘హైందవ’ టీజర్

మిస్టరీతో ఆసక్తి పెంచుతున్న ‘హైందవ’ టీజర్

ఫౌజీ హీరోయిన్‌కు ప్రభాస్ అదిరిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్

ఫౌజీ హీరోయిన్‌కు ప్రభాస్ అదిరిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్

అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ మైలురాయిని దాటిన ‘జైలర్ 2’

అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ మైలురాయిని దాటిన ‘జైలర్ 2’

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?

ట్యాగ్లు
ఫాదర్ మూవీడార్లింగ్ కృష్ణప్రకాష్ రాజ్రాజ్ మోహన్ఫాదర్ టీజర్ఆర్‌సి స్టూడియోస్తెలుగు సినిమాఫ్యామిలీ డ్రామా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి -  సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం
జనరల్

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం

యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అష్నీర్ గ్రోవర్ సెటైర్లు
బిజినెస్

యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అష్నీర్ గ్రోవర్ సెటైర్లు

సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు
రాజకీయాలు

సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా
జనరల్

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
జనరల్

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు
జనరల్

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జనరల్

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన విండీస్
క్రీడలు

భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన విండీస్

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ కీలక చర్యలు
జనరల్

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ కీలక చర్యలు

ఫెయిర్‌ఫాక్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి కేంద్రం ఆమోదం
బిజినెస్

ఫెయిర్‌ఫాక్స్‌కు ఐడీబీఐ బ్యాంక్ విక్రయానికి కేంద్రం ఆమోదం

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు
జనరల్

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!