19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జానీ మాస్టర్‌కు ఫిలిం ఫెడరేషన్ షాక్

Writer: Pooja 07:46 PM, 19 ఆగస్టు, 2026
జానీ మాస్టర్‌కు ఫిలిం ఫెడరేషన్ షాక్

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో జానీ మాస్టర్‌కు ఫిలిం ఫెడరేషన్ షాక్ ఇచ్చింది. ఫెడరేషన్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడినందుకు గతంలో విధించిన నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. తాజాగా జరిగిన జనరల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత వ్యవహారశైలిపై కౌన్సిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

సినీ పరిశ్రమ పెద్దలు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫెడరేషన్ సూచనలను పట్టించుకోకుండా డ్యాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికలు నిర్వహించడాన్ని కౌన్సిల్ తప్పుపట్టింది. డ్యాన్సర్స్ ఫెడరేషన్‌కు ఇకపై ఫిలిం ఫెడరేషన్ సంస్థాగతంగా సహకరించబోదని, అయితే డ్యాన్సర్లకు వ్యక్తిగతంగా సహాయం చేస్తామని తెలిపింది. మిగిలిన 23 క్రాఫ్ట్స్‌కు యథావిధిగా సహకారం అందిస్తామని పేర్కొంది. జానీ మాస్టర్ ఫెడరేషన్‌కు చెల్లించిన రూ.3 లక్షలను తిరిగి పంపిస్తున్నట్లు వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రభాస్‌తో ఓం రౌత్ మరో సినిమా? క్లారిటీ ఇచ్చిన టీమ్

ప్రభాస్‌తో ఓం రౌత్ మరో సినిమా? క్లారిటీ ఇచ్చిన టీమ్

వెంకటేశ్, కళ్యాణ్‌ రామ్ మూవీ టైటిల్ ఫిక్స్!

వెంకటేశ్, కళ్యాణ్‌ రామ్ మూవీ టైటిల్ ఫిక్స్!

‘టాక్సిక్‌’ నన్ను మార్చేసింది.. కియారా ఆసక్తికర వ్యాఖ్యలు!

‘టాక్సిక్‌’ నన్ను మార్చేసింది.. కియారా ఆసక్తికర వ్యాఖ్యలు!

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘బాసింగా బలాలు’ ఫోక్‌ సాంగ్‌..

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘బాసింగా బలాలు’ ఫోక్‌ సాంగ్‌..

ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం.

ఫిల్మ్ ఫెడరేషన్ అత్యవసర సమావేశం.

పాన్‌ ఇండియా సినిమాలపై చైతూ హాట్‌ కామెంట్స్‌!

పాన్‌ ఇండియా సినిమాలపై చైతూ హాట్‌ కామెంట్స్‌!

ట్యాగ్లు
జానీ మాస్టర్ఫిలిం ఫెడరేషన్డ్యాన్సర్స్‌ అసోసియేషన్టాలీవుడ్కొరియోగ్రాఫర్సినీ పరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు
జనరల్

మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు

ప్రభాస్‌తో ఓం రౌత్ మరో సినిమా? క్లారిటీ ఇచ్చిన టీమ్
సినిమాలు

ప్రభాస్‌తో ఓం రౌత్ మరో సినిమా? క్లారిటీ ఇచ్చిన టీమ్

జానీ మాస్టర్‌కు ఫిలిం ఫెడరేషన్ షాక్
సినిమాలు

జానీ మాస్టర్‌కు ఫిలిం ఫెడరేషన్ షాక్

వెంకటేశ్, కళ్యాణ్‌ రామ్ మూవీ టైటిల్ ఫిక్స్!
సినిమాలు

వెంకటేశ్, కళ్యాణ్‌ రామ్ మూవీ టైటిల్ ఫిక్స్!

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ
జనరల్

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ

ఏపీలో జూడాల స్టైపెండ్ పెంపునకు సమ్మతించిన ప్రభుత్వం
జనరల్

ఏపీలో జూడాల స్టైపెండ్ పెంపునకు సమ్మతించిన ప్రభుత్వం

పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
జనరల్

పోక్సో కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు

రాహుల్, అఖిలేశ్‌పై యోగి ఘాటు వ్యాఖ్యలు
రాజకీయాలు

రాహుల్, అఖిలేశ్‌పై యోగి ఘాటు వ్యాఖ్యలు

గురు నానక్ డెయిరీ చర్యను సమర్థించిన ఎఫ్‌డీఏ కమిషనర్
జనరల్

గురు నానక్ డెయిరీ చర్యను సమర్థించిన ఎఫ్‌డీఏ కమిషనర్

అభిజీత్ దీప్కేకు రాందాస్ అథవాలే ఆఫర్
జనరల్

అభిజీత్ దీప్కేకు రాందాస్ అథవాలే ఆఫర్

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..
టెక్నాలజీ

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా
జనరల్

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!