Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘హనుమాన్ 3D’ అద్భుతంగా ఉంది - సాయి దుర్గ తేజ్

06:43 PM, 21 జూన్, 2026
‘హనుమాన్ 3D’ అద్భుతంగా ఉంది - సాయి దుర్గ తేజ్

సూపర్ హీరో తేజ సజ్జ నటించిన సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ హనుమాన్ చిత్రం జూన్ 25న 3D వెర్షన్‌లో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం 2024లో పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయాన్ని అందుకుంది. తాజాగా నిర్వహించిన హనుమాన్ 3D ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ, హనుమాన్ 3D అద్భుతంగా వచ్చిందని, ముఖ్యంగా చివరి 20 నిమిషాలు మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తాయని అన్నారు. తేజ సజ్జ మాట్లాడుతూ 3D ట్రైలర్ తనను ఎంతగానో ఆకట్టుకుందని, ప్రేక్షకులు కూడా ఈ అనుభూతిని థియేటర్లలో ఆస్వాదించాలని కోరారు. నిర్మాతలు నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ 3D వెర్షన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని తెలిపారు. దాదాపు 600 మంది టెక్నీషియన్లు మూడు నెలల పాటు శ్రమించి ఈ వెర్షన్‌ను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫాదర్స్ డే సందర్భంగా అల్లు అరవింద్‌పై బన్నీ ఎమోషనల్ పోస్ట్

‘ధురంధర్’తో కొత్త చరిత్ర సృష్టించిన రణ్‌వీర్ సింగ్

‘రామం: ది రైజ్ ఆఫ్ అకిరా’ మూవీ కాస్టింగ్ కాల్

సుకుమార్ ఆశీస్సులతో ప్రారంభమైన ప్రియదర్శి కొత్త ప్రయాణం

బాక్సాఫీస్ వద్ద ‘మా ఇంటి బంగారం’ జోరు..

బాక్సాఫీస్ వద్ద ‘మా ఇంటి బంగారం’ జోరు..

అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి రాయలసీమ రంగు

ట్యాగ్లు
హనుమాన్3డితేజసజ్జసాయిదుర్గతేజ్ప్రశాంత్‌వర్మనిరంజన్‌రెడ్డిఅమృతఅయ్యర్ప్రైమ్‌షోఎంటర్‌టైన్‌మెంట్స్తెలుగుసినిమాపాన్‌ఇండియాజూన్25విడుదల
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పశ్చిమ బెంగాల్‌లో అవినీతిపై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు..
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్‌లో అవినీతిపై ప్రధాని మోదీ ఘాటు విమర్శలు..

గ్రూప్ దశలోనే ముగిసిన పాకిస్థాన్ మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రయాణం
క్రీడలు

TG20 క్రికెట్ లీగ్‌ షురూ
క్రీడలు

TG20 క్రికెట్ లీగ్‌ షురూ

ఫాదర్స్ డే సందర్భంగా అల్లు అరవింద్‌పై బన్నీ ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

ఫాదర్స్ డే సందర్భంగా అల్లు అరవింద్‌పై బన్నీ ఎమోషనల్ పోస్ట్

‘ధురంధర్’తో కొత్త చరిత్ర సృష్టించిన రణ్‌వీర్ సింగ్
సినిమాలు

‘ధురంధర్’తో కొత్త చరిత్ర సృష్టించిన రణ్‌వీర్ సింగ్

‘హనుమాన్ 3D’ అద్భుతంగా ఉంది - సాయి దుర్గ తేజ్
సినిమాలు

‘హనుమాన్ 3D’ అద్భుతంగా ఉంది - సాయి దుర్గ తేజ్

‘రామం: ది రైజ్ ఆఫ్ అకిరా’ మూవీ కాస్టింగ్ కాల్
సినిమాలు

‘రామం: ది రైజ్ ఆఫ్ అకిరా’ మూవీ కాస్టింగ్ కాల్

సుకుమార్ ఆశీస్సులతో ప్రారంభమైన ప్రియదర్శి కొత్త ప్రయాణం
సినిమాలు

సుకుమార్ ఆశీస్సులతో ప్రారంభమైన ప్రియదర్శి కొత్త ప్రయాణం

వైభవ్ విధ్వంసం.. త్రిసిరీస్ ట్రోఫీ భారత్ ఏ సొంతం
క్రీడలు

వైభవ్ విధ్వంసం.. త్రిసిరీస్ ట్రోఫీ భారత్ ఏ సొంతం

68 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఫిఫా వరల్డ్ కప్ 2026..
క్రీడలు

68 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఫిఫా వరల్డ్ కప్ 2026..

గ్యాస్ లీక్ ఘటనపై సీఎం విజయ్ దిగ్భ్రాంతి..
జనరల్

ఆలయ నిధుల వినియోగంపై విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!