Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

హర్ష రోషన్ కొత్త సినిమా ప్రారంభం

Writer: Shivani K 02:57 PM, 4 జులై, 2026
హర్ష రోషన్ కొత్త సినిమా ప్రారంభం

వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ హీరో హర్ష రోషన్ మరో కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యాడు. లెజెండరీ దర్శకుడు ఈ.వి.వి. సత్యనారాయణ స్థాపించిన ఈవీవీ బ్యానర్‌పై ఆయన తనయుడు ఆర్యన్ రాజేష్, నిర్మాత ఎన్.వి. కృష్ణారెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ఇంటెన్స్ లవ్ డ్రామాలో హర్ష రోషన్ సరసన ప్రియాంక ఆచర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ చిత్రానికి అరుణ్ బాలాజీ, శ్రీ రంజని సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. భావోద్వేగాలు, సంబంధాల నేపథ్యంతో రూపొందుతున్న ఈ ప్రేమకథ తాజాగా శుభ ముహూర్తంలో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు. ఈవీవీ సినిమా, ఎన్‌వీఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం బలమైన కథనం, వాస్తవికతతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని టీమ్ నమ్మకం వ్యక్తం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘వెంకీ అనిల్ 5 x ఎన్‌కేఆర్‌ఏఆర్2’పై క్లారిటీ… రీమేక్ కాదన్న కీర్తి సురేష్

‘వెంకీ అనిల్ 5 x ఎన్‌కేఆర్‌ఏఆర్2’పై క్లారిటీ… రీమేక్ కాదన్న కీర్తి సురేష్

హృతిక్ రోషన్‌తో పరశురామ్ సినిమా? క్రేజీ కాంబినేషన్‌పై టాక్ వైరల్

హృతిక్ రోషన్‌తో పరశురామ్ సినిమా? క్రేజీ కాంబినేషన్‌పై టాక్ వైరల్

లోకేశ్ కనగరాజ్ కొత్త అడుగు… లేడీ ఓరియెంటెడ్ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ

లోకేశ్ కనగరాజ్ కొత్త అడుగు… లేడీ ఓరియెంటెడ్ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ

నాగార్జున ‘కింగ్100’పై అఖిల్ సూపర్ అప్డేట్… అంచనాలు పెంచిన వ్యాఖ్యలు

నాగార్జున ‘కింగ్100’పై అఖిల్ సూపర్ అప్డేట్… అంచనాలు పెంచిన వ్యాఖ్యలు

శివరాజ్‌కుమార్ స్పై డ్రామాతో ప్రేక్షకుల్లో ఆసక్తి

శివరాజ్‌కుమార్ స్పై డ్రామాతో ప్రేక్షకుల్లో ఆసక్తి

'రావు బహదూర్'కు ఊహించని ఓపెనింగ్!

'రావు బహదూర్'కు ఊహించని ఓపెనింగ్!

ట్యాగ్లు
హర్ష రోషన్తెలుగు సినిమాకొత్త సినిమా ప్రారంభంలవ్ డ్రామాఈవీవీ బ్యానర్ఆర్యన్ రాజేష్ప్రియాంక ఆచర్టాలీవుడ్ వార్తలుసినిమా ఇండస్ట్రీమూవీ అప్డేట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జిమ్ ట్రైనర్ అరెస్ట్, అక్రమ సప్లిమెంట్స్ కేసు
జనరల్

జిమ్ ట్రైనర్ అరెస్ట్, అక్రమ సప్లిమెంట్స్ కేసు

ఓటీటీలో సమంత కొత్త ప్రయాణం
ఓటీటీ

ఓటీటీలో సమంత కొత్త ప్రయాణం

హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది- కేంద్ర మంత్రి బండి సంజయ్
రాజకీయాలు

హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది- కేంద్ర మంత్రి బండి సంజయ్

‘వెంకీ అనిల్ 5 x ఎన్‌కేఆర్‌ఏఆర్2’పై క్లారిటీ… రీమేక్ కాదన్న కీర్తి సురేష్
సినిమాలు

‘వెంకీ అనిల్ 5 x ఎన్‌కేఆర్‌ఏఆర్2’పై క్లారిటీ… రీమేక్ కాదన్న కీర్తి సురేష్

హృతిక్ రోషన్‌తో పరశురామ్ సినిమా? క్రేజీ కాంబినేషన్‌పై టాక్ వైరల్
సినిమాలు

హృతిక్ రోషన్‌తో పరశురామ్ సినిమా? క్రేజీ కాంబినేషన్‌పై టాక్ వైరల్

లోకేశ్ కనగరాజ్ కొత్త అడుగు… లేడీ ఓరియెంటెడ్ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ
సినిమాలు

లోకేశ్ కనగరాజ్ కొత్త అడుగు… లేడీ ఓరియెంటెడ్ సినిమాతో నిర్మాతగా ఎంట్రీ

నాగార్జున ‘కింగ్100’పై అఖిల్ సూపర్ అప్డేట్… అంచనాలు పెంచిన వ్యాఖ్యలు
సినిమాలు

నాగార్జున ‘కింగ్100’పై అఖిల్ సూపర్ అప్డేట్… అంచనాలు పెంచిన వ్యాఖ్యలు

శివరాజ్‌కుమార్ స్పై డ్రామాతో ప్రేక్షకుల్లో ఆసక్తి
సినిమాలు

శివరాజ్‌కుమార్ స్పై డ్రామాతో ప్రేక్షకుల్లో ఆసక్తి

హర్ష రోషన్ కొత్త సినిమా ప్రారంభం
సినిమాలు

హర్ష రోషన్ కొత్త సినిమా ప్రారంభం

టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు
జనరల్

టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు

ఫైర్ బోల్ట్ స్మార్ట్‌ఫోన్ రంగంలోకి
టెక్నాలజీ

ఫైర్ బోల్ట్ స్మార్ట్‌ఫోన్ రంగంలోకి

'విశ్వంభర' రిలీజ్ డేట్.. అప్పుడే ఫిక్స్?
గాసిప్స్

'విశ్వంభర' రిలీజ్ డేట్.. అప్పుడే ఫిక్స్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!