20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామ్ చరణ్‌ అన్నతో సినిమా చేయాలని ఉంది: వరుణ్ తేజ్...

Writer: Shivani K 10:35 AM, 20 ఆగస్టు, 2026
రామ్ చరణ్‌ అన్నతో సినిమా చేయాలని ఉంది: వరుణ్ తేజ్...

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన సోదరుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటించాలన్న తన కోరికను వెల్లడించారు. ఇటీవల ‘కొరియన్ కనకరాజు’ విజయంతో ఉత్సాహంగా ఉన్న ఆయన.. తన కెరీర్, భవిష్యత్ ప్రాజెక్టులపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గత ఐదేళ్లుగా ఆశించిన స్థాయిలో విజయాలు లేక కొంత ఒత్తిడికి గురయ్యానని, అయితే ‘కొరియన్ కనకరాజు’కు ప్రేక్షకుల నుంచి లభించిన ఆదరణతో ఇప్పుడు ఎంతో ఊరటగా ఉందని చెప్పారు. ఒకే జానర్‌కు పరిమితం కావడం తనకు ఇష్టం లేదని, నటుడు ఎలాంటి పాత్రనైనా చేయగలగాలని తాను నమ్ముతానన్నారు. ఓటీటీ ప్రాధాన్యం పెరిగినా.. థియేటర్ ప్రేక్షకులకు స్వచ్ఛమైన వినోదాన్ని అందించడం ఎంతో ముఖ్యమని తెలిపారు.

త్వరలో విడుదల కానున్న స్పోర్ట్స్ డ్రామా ‘బరి’ గురించి మాట్లాడుతూ.. గతంలో ‘గని’లో అనేక అంశాలను కలపడం వల్ల కొంత గందరగోళం ఏర్పడిందని, ‘బరి’ మాత్రం పూర్తి క్రీడా నేపథ్యంతో వాస్తవికంగా ఉంటుందని వరుణ్ తేజ్ చెప్పారు. ఈ కథ ఆలోచన తన సోదరి నిహారిక నుంచి వచ్చిందని తెలిపారు. అలాగే దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌తో ఓ రొమాంటిక్ చిత్రానికి అంగీకరించినట్లు వెల్లడించారు. రామ్ చరణ్ తనకు ఎంతో స్ఫూర్తినిస్తారని, ఆయన సినిమాల కోసం చేసే కృషిని దగ్గరగా గమనిస్తుంటానని చెప్పారు. చరణ్ అన్నతో కలిసి ఓ సినిమా చేయాలన్నది తన కోరిక అని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. తాను సినీ పరిశ్రమలోకి దర్శకుడు కావాలనే లక్ష్యంతో అడుగుపెట్టానని, భవిష్యత్తులో దర్శకత్వం వైపు తప్పకుండా అడుగులు వేస్తానన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెంటిలేటర్‌పై సీనియర్ నటి షావుకారు జానకి.. తీవ్ర అస్వస్థత

వెంటిలేటర్‌పై సీనియర్ నటి షావుకారు జానకి.. తీవ్ర అస్వస్థత

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన రామ్ పోతినేని...

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన రామ్ పోతినేని...

‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?

‘కల్కి’ దెబ్బకు ఆగిపోయిన అశ్వద్ధామ?

నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?

నయనతారకు ఇప్పుడు ప్రమోషన్స్ విలువ తెలిసిందా?

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?

అమెరికాలో విశ్వనాథ్ అండ్ సన్స్ కొత్త రికార్డు?

సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..

సూర్య గురించి రాధిక ఏమన్నారంటే..

ట్యాగ్లు
వరుణ్ తేజ్రామ్ చరణ్మెగా ప్రిన్స్గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కొరియన్ కనకరాజుబరినిహారిక కొణిదెలకార్తీక్ సుబ్బరాజ్మెగా ఫ్యామిలీటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంత్రి కొండా సురేఖ చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
రాజకీయాలు

మంత్రి కొండా సురేఖ చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

హైదరాబాద్‌లో ఉగ్రవాది షహజాద్ భట్టి నెట్‌వర్క్ జాడలు
జనరల్

హైదరాబాద్‌లో ఉగ్రవాది షహజాద్ భట్టి నెట్‌వర్క్ జాడలు

లండన్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
జనరల్

లండన్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ఇన్‌స్టాగ్రామ్‌ చైల్డ్‌ సేఫ్టీపై మాజీ మెటా ఇంజినీర్ సంచలన ఆరోపణలు
జనరల్

ఇన్‌స్టాగ్రామ్‌ చైల్డ్‌ సేఫ్టీపై మాజీ మెటా ఇంజినీర్ సంచలన ఆరోపణలు

వెంటిలేటర్‌పై సీనియర్ నటి షావుకారు జానకి.. తీవ్ర అస్వస్థత
సినిమాలు

వెంటిలేటర్‌పై సీనియర్ నటి షావుకారు జానకి.. తీవ్ర అస్వస్థత

సన్‌ఫ్లవర్ సీడ్స్ తినండి.. ఆరోగ్యంగా ఉండండి అంటున్న వైద్యులు!
ఆరోగ్యం

సన్‌ఫ్లవర్ సీడ్స్ తినండి.. ఆరోగ్యంగా ఉండండి అంటున్న వైద్యులు!

డాక్టర్లు చెబుతున్నదే.. రోజూ మినుములు తింటే ఇవే ఆరోగ్య ప్రయోజనాలు!
ఆరోగ్యం

డాక్టర్లు చెబుతున్నదే.. రోజూ మినుములు తింటే ఇవే ఆరోగ్య ప్రయోజనాలు!

రామ్ చరణ్‌ అన్నతో సినిమా చేయాలని ఉంది: వరుణ్ తేజ్...
సినిమాలు

రామ్ చరణ్‌ అన్నతో సినిమా చేయాలని ఉంది: వరుణ్ తేజ్...

భారీ అప్పుల్లో అగ్రరాజ్యం.. 40 ట్రిలియన్ డాలర్లు దాటిన రుణం
జనరల్

భారీ అప్పుల్లో అగ్రరాజ్యం.. 40 ట్రిలియన్ డాలర్లు దాటిన రుణం

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన రామ్ పోతినేని...
సినిమాలు

అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన రామ్ పోతినేని...

విశాఖలో బ్రిక్స్ దేశాల సమావేశాలు
జనరల్

విశాఖలో బ్రిక్స్ దేశాల సమావేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!