22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కార్తికేయ కొత్త అవతారం!

Writer: Nithish 08:26 AM, 22 సెప్టెంబర్, 2026
కార్తికేయ కొత్త అవతారం!

‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ గుమ్మకొండ, రెండేళ్ల విరామం తర్వాత ‘కమ్‌బ్యాక్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో హీరోగా నటించడంతో పాటు దర్శకుడిగా కూడా కొత్త బాధ్యతలు చేపట్టారు. సెప్టెంబర్ 21న తన పుట్టినరోజు సందర్భంగా చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన కార్తికేయ.. ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన బాక్సర్ పాత్రలో కనిపిస్తూ స్కిప్పింగ్, బాక్సింగ్ చేస్తూ ఆకట్టుకున్నారు. కార్తికేయ లుక్, ఫిట్‌నెస్ గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం గ్లింప్స్‌కు మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ఆయన భార్య లోహితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా కార్తికేయ స్వయంగా నిర్వహిస్తున్నారు. రెండేళ్ల విరామం తర్వాత వస్తున్న ఈ సినిమాతో నటుడిగా, దర్శకుడిగా కార్తికేయ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెగాస్టార్ సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు!

మెగాస్టార్ సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు!

రెహమాన్‌తో పనిచేయడం కష్టం: సమీర్ అంజాన్

రెహమాన్‌తో పనిచేయడం కష్టం: సమీర్ అంజాన్

శంకర్‌ సినిమాలకు మహేశ్‌ ఎందుకు నో చెప్పారు?

శంకర్‌ సినిమాలకు మహేశ్‌ ఎందుకు నో చెప్పారు?

 పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు ప్రశంసలు

పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు ప్రశంసలు

కుమారుడి పేరును ప్రకటించిన నారా రోహిత్‌

కుమారుడి పేరును ప్రకటించిన నారా రోహిత్‌

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ట్యాగ్లు
కార్తికేయ గుమ్మకొండకమ్‌బ్యాక్ఆర్ఎక్స్ 100కార్తికేయ కొత్త సినిమాకార్తికేయ దర్శకుడుతెలుగు సినిమాబాక్సర్ పాత్రవిజయ్ బుల్గానిన్లోహితా రెడ్డికార్తికేయ క్రియేటివ్ వర్క్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'ట్రంప్ టీవీ' పేరిట 24/7 స్ట్రీమింగ్‌ను ప్రారంభించిన వైట్‌హౌస్
జనరల్

'ట్రంప్ టీవీ' పేరిట 24/7 స్ట్రీమింగ్‌ను ప్రారంభించిన వైట్‌హౌస్

మెగాస్టార్ సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు!
సినిమాలు

మెగాస్టార్ సినీ ప్రస్థానానికి 48 ఏళ్లు!

కార్తికేయ కొత్త అవతారం!
సినిమాలు

కార్తికేయ కొత్త అవతారం!

సూర్యతో మణిరత్నం కొత్త సినిమా?
గాసిప్స్

సూర్యతో మణిరత్నం కొత్త సినిమా?

చిరంజీవి–ఓదెల సినిమా ఎప్పుడు మొదలు?
గాసిప్స్

చిరంజీవి–ఓదెల సినిమా ఎప్పుడు మొదలు?

రెహమాన్‌తో పనిచేయడం కష్టం: సమీర్ అంజాన్
సినిమాలు

రెహమాన్‌తో పనిచేయడం కష్టం: సమీర్ అంజాన్

శంకర్‌ సినిమాలకు మహేశ్‌ ఎందుకు నో చెప్పారు?
సినిమాలు

శంకర్‌ సినిమాలకు మహేశ్‌ ఎందుకు నో చెప్పారు?

 పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు ప్రశంసలు
సినిమాలు

పవన్ కళ్యాణ్ పై దిల్ రాజు ప్రశంసలు

హిట్‌ కాంబినేషన్‌ నాన్‌-థియేట్రికల్‌ రైట్స్‌.. మరీ ఇంత తక్కువ?
గాసిప్స్

హిట్‌ కాంబినేషన్‌ నాన్‌-థియేట్రికల్‌ రైట్స్‌.. మరీ ఇంత తక్కువ?

వారణాసి తర్వాత ఈ సినిమాలపై ఐమ్యాక్స్‌ కన్ను?
గాసిప్స్

వారణాసి తర్వాత ఈ సినిమాలపై ఐమ్యాక్స్‌ కన్ను?

టెక్సాస్‌లో 90 అడుగుల హనుమాన్‌ విగ్రహం.. యూట్యూబర్‌ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం
జనరల్

టెక్సాస్‌లో 90 అడుగుల హనుమాన్‌ విగ్రహం.. యూట్యూబర్‌ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం

విజయ్‌ ప్రభుత్వంపై ఇప్పుడే అంచనా వద్దు - ప్రకాశ్‌ రాజ్‌
జనరల్

విజయ్‌ ప్రభుత్వంపై ఇప్పుడే అంచనా వద్దు - ప్రకాశ్‌ రాజ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!