21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. కయాదు లోహర్‌ ఆసక్తికర ప్రయాణం

Writer: Nithish 11:41 AM, 21 సెప్టెంబర్, 2026
ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. కయాదు లోహర్‌ ఆసక్తికర ప్రయాణం

సినిమా నేపథ్యం లేకుండానే మోడలింగ్‌ నుంచి సినీ రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అస్సామీ బ్యూటీ కయాదు లోహర్‌.. ప్రస్తుతం సౌత్‌లో వరుస అవకాశాలతో బిజీ హీరోయిన్‌గా మారింది. నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్‌’లో సుబ్బలక్ష్మి పాత్రలో ఆమె కనిపించనుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో కయాదు.. హీరోయిన్‌గా మారకముందు తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, చేసిన ఉద్యోగాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

పుణెలో పుట్టి పెరిగిన కయాదు.. చిన్నప్పటి నుంచే నాటకాలు, స్టేజ్‌ పెర్ఫార్మెన్స్‌లు, డ్యాన్స్‌పై ఆసక్తి పెంచుకుంది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. కుటుంబానికి అండగా నిలిచేందుకు కాఫీ షాప్‌లో టీలు అందించే పనితో పాటు బట్టల దుకాణంలో సేల్స్‌ గర్ల్‌గా పనిచేసినట్లు తెలిపింది. కొంతకాలం ఐటీ కంపెనీలోనూ ఉద్యోగం చేసినప్పటికీ, పని ఒత్తిడి తనకు సరిపోకపోవడంతో ఓ దశలో ఆఫీసులోనే కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పింది. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలి మోడలింగ్‌ వైపు అడుగులు వేసి సినిమాల్లోకి వచ్చింది. శ్రీవిష్ణు సరసన ‘అల్లూరి’ (2022)తో టాలీవుడ్‌లో పరిచయమైన కయాదు.. ‘డ్రాగన్‌’ (2025) విజయంతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం ‘ఫంకీ’, ‘పళ్ళి చట్టంబి’ వంటి చిత్రాల్లో నటించిన ఆమె.. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్‌’తో పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనుష్క తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎవరు కేరాఫ్?

అనుష్క తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎవరు కేరాఫ్?

‘మైసా’ షూటింగ్‌లో ప్రతిరోజూ భయపడేదాన్ని: రష్మిక మందన్న

‘మైసా’ షూటింగ్‌లో ప్రతిరోజూ భయపడేదాన్ని: రష్మిక మందన్న

సిగ్మా మూవీపై ఆసక్తికర విషయం చెప్పిన హీరో సందీప్‌ కిషన్‌

సిగ్మా మూవీపై ఆసక్తికర విషయం చెప్పిన హీరో సందీప్‌ కిషన్‌

హిమేష్–సూరజ్ కాంబినేషన్‌లో మరో మ్యూజికల్ ట్రీట్!

హిమేష్–సూరజ్ కాంబినేషన్‌లో మరో మ్యూజికల్ ట్రీట్!

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!

ట్యాగ్లు
కయాదు లోహర్కయాదు లోహర్ సినిమాలుది ప్యారడైజ్నానిశ్రీకాంత్ ఓదెలడ్రాగన్ సినిమాఅల్లూరి సినిమాటాలీవుడ్సౌత్ హీరోయిన్సినీ ప్రయాణం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌కు వెళ్లొద్దు.. అక్కడున్న అమెరికన్లు వెంటనే బయటకు రావాలి: అమెరికా
రాజకీయాలు

ఇరాన్‌కు వెళ్లొద్దు.. అక్కడున్న అమెరికన్లు వెంటనే బయటకు రావాలి: అమెరికా

ట్యాంక్‌బండ్‌ దగ్గర భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిరసన
జనరల్

ట్యాంక్‌బండ్‌ దగ్గర భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నిరసన

అవినీతి అధికారిపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చర్యలు
రాజకీయాలు

అవినీతి అధికారిపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చర్యలు

అనుష్క తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎవరు కేరాఫ్?
సినిమాలు

అనుష్క తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎవరు కేరాఫ్?

షమీ నెక్స్ట్ ఇన్నింగ్స్ రాజకీయాల్లోనా?
జనరల్

షమీ నెక్స్ట్ ఇన్నింగ్స్ రాజకీయాల్లోనా?

భారీ వర్షం ఎఫెక్ట్.. ధర్మపురి వద్ద ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీకొట్టిన బండరాయి..
జనరల్

భారీ వర్షం ఎఫెక్ట్.. ధర్మపురి వద్ద ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీకొట్టిన బండరాయి..

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..

బిగ్ బాస్ తెలుగు 10 బజ్: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కృష్ణుడి షాకింగ్ కామెంట్స్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 బజ్: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కృష్ణుడి షాకింగ్ కామెంట్స్..

ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. కయాదు లోహర్‌ ఆసక్తికర ప్రయాణం
సినిమాలు

ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. కయాదు లోహర్‌ ఆసక్తికర ప్రయాణం

మెగాస్టార్‌ చీఫ్‌ గెస్ట్‌గా ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్
గాసిప్స్

మెగాస్టార్‌ చీఫ్‌ గెస్ట్‌గా ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్

‘మైసా’ షూటింగ్‌లో ప్రతిరోజూ భయపడేదాన్ని: రష్మిక మందన్న
సినిమాలు

‘మైసా’ షూటింగ్‌లో ప్రతిరోజూ భయపడేదాన్ని: రష్మిక మందన్న

‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం
గాసిప్స్

‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!