5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌

Writer: Pooja 01:35 PM, 5 అక్టోబర్, 2026
‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌

కోలీవుడ్‌ నటి మిర్నా మీనన్‌ తన నటన, అందంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఆమెకు 2023లో రజినీకాంత్‌ హీరోగా వచ్చిన ‘జైలర్‌’తో భారీ విజయం దక్కింది. తాజాగా ‘జైలర్‌ 2’లోనూ తాను నటిస్తున్నట్లు ఓ కార్యక్రమంలో మిర్నా స్వయంగా వెల్లడించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా తొలి భాగంతో తనకున్న అనుభవాలను ఆమె పంచుకున్నారు.

‘జైలర్‌’లోని ఇంటర్వెల్‌ సీన్‌ లాంటి అద్భుతమైన సన్నివేశాన్ని అంతకుముందు తాను ఎప్పుడూ చూడలేదని మిర్నా తెలిపారు. ఇప్పుడు ‘జైలర్‌ 2’ ఇంటర్వెల్‌ సీన్‌ ఎలా ఉండబోతుందో ప్రేక్షకులు ఊహించుకోవాలని అన్నారు. తొలి భాగంతో పోలిస్తే సీక్వెల్‌ మరింత భారీగా, మాస్‌ స్థాయిలో ఉండబోతోందని ఆమె చెప్పిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో, సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌.జే. సూర్య, విద్యాబాలన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పూర్ణ ప్రత్యేక గీతంలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతుండగా, అక్టోబర్‌ 15న చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిరంజీవి, బాలకృష్ణలతో కచ్చితంగా సినిమా చేయాలి - బోయపాటి శ్రీను

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై స్పందించిన సందీప్‌ రాజ్‌

భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల

ట్యాగ్లు
మిర్నా మీనన్జైలర్ 2రజినీకాంత్నెల్సన్ దిలీప్‌కుమార్తమిళ సినిమాభారతీయ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఐటీ సోదాల వార్తలపై రకుల్‌ ప్రీత్‌సింగ్‌ క్లారిటీ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దిల్లీ-ఎన్‌సీఆర్‌లో మహిళల భద్రతపై సుప్రీంకోర్టు ఆగ్రహం..
జనరల్

దిల్లీ-ఎన్‌సీఆర్‌లో మహిళల భద్రతపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

చిరంజీవి, బాలకృష్ణలతో కచ్చితంగా సినిమా చేయాలి - బోయపాటి శ్రీను
సినిమాలు

భారత్‌-అమెరికా వాణిజ్య చర్చల్లో ప్రతిష్ఠంభన - నిర్మలా సీతారామన్‌
జనరల్

భారత్‌-అమెరికా వాణిజ్య చర్చల్లో ప్రతిష్ఠంభన - నిర్మలా సీతారామన్‌

‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌
సినిమాలు

‘జైలర్‌ 2’పై అంచనాలు పెంచిన మిర్నా మీనన్‌

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే
సినిమాలు

‘స్పిరిట్‌’ షూటింగ్‌కు ప్రభాస్‌ ఇంకా దూరమే

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై స్పందించిన సందీప్‌ రాజ్‌
సినిమాలు

తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌పై స్పందించిన సందీప్‌ రాజ్‌

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’
ఓటీటీ

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’

భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్
సినిమాలు

భయానికి సరిహద్దులు లేవంటున్న ‘418’ ట్రైలర్

ప్రేమానంద్‌ మహారాజ్‌కు జెడ్‌ ప్లస్‌ భద్రతకు డిమాండ్‌

జాతీయ భద్రతా చట్టం కింద మమ్మల్ని అరెస్టు చేసే అవకాశం ఉంది - అశుతోష్‌ రంకా

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత..

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల
సినిమాలు

కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ టైటిల్ గ్లింప్స్ విడుదల

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..
జనరల్

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..
జనరల్

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..