23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసులో కొత్త మలుపు..

Writer: Harika S 02:30 PM, 6 జులై, 2026
మోహన్‌లాల్ ఏనుగు దంతాల కేసులో కొత్త మలుపు..

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు సంబంధించిన ఏనుగు దంతాల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన వద్ద ఉన్న దంతపు విగ్రహాలకు కేరళ అటవీ శాఖ డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పరీక్షల ద్వారా దంతాల మూలం, వాటి చట్టబద్ధతపై స్పష్టత తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.

క్షమాభిక్ష పథకం కింద తన వద్ద మొత్తం 10 ఏనుగు దంతాలు, 13 దంతపు విగ్రహాలు ఉన్నట్లు మోహన్‌లాల్ ప్రకటించారు. వాటిలో ఎక్కువ భాగం తనకు వారసత్వంగా లేదా బహుమతుల రూపంలో లభించాయని ఆయన తెలిపారు. ఈ విగ్రహాల్లో శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, బాలాజీ రూపాలు ఉన్నాయని, వాటి మొత్తం బరువు సుమారు 46 కిలోలు ఉంటుందని అటవీ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వస్తువులకు సంబంధించిన చట్టబద్ధ యాజమాన్యంపై విచారణ కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు

రేపు అక్షయ్ ఖన్నా ‘శుక్రాచార్య’పై బిగ్ అప్‌డేట్

రేపు అక్షయ్ ఖన్నా ‘శుక్రాచార్య’పై బిగ్ అప్‌డేట్

ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ప్రేమ దేశం’

ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ప్రేమ దేశం’

యూరప్‌లో ‘టాక్సిక్’ సందడి

యూరప్‌లో ‘టాక్సిక్’ సందడి

సెన్సిబుల్ సినిమాలతో అదరగొట్టిన ఇద్దరు దర్శకులు

సెన్సిబుల్ సినిమాలతో అదరగొట్టిన ఇద్దరు దర్శకులు

థియేటర్లలో ‘ఇరుముడి’కి అదిరిపోయే రెస్పాన్స్

థియేటర్లలో ‘ఇరుముడి’కి అదిరిపోయే రెస్పాన్స్

ట్యాగ్లు
మోహన్‌లాల్ఏనుగు దంతాల కేసుకేరళ అటవీ శాఖడీఎన్ఏ పరీక్షఏనుగు దంతాలుమలయాళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్
ఓటీటీ

ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సైకలాజికల్ థ్రిల్లర్

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

శ్రీలంకపై తొలి రోజు టీమిండియా జోరు
క్రీడలు

శ్రీలంకపై తొలి రోజు టీమిండియా జోరు

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ సినిమాల జోరు

ఐదు భాషల్లో ఒకేసారి బిగ్‌బాస్ కొత్త సీజన్లు
షోస్

ఐదు భాషల్లో ఒకేసారి బిగ్‌బాస్ కొత్త సీజన్లు

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన...మత్స్యకారులకు హెచ్చరిక
జనరల్

ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన...మత్స్యకారులకు హెచ్చరిక

రేపు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
జనరల్

రేపు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

రేపు అక్షయ్ ఖన్నా ‘శుక్రాచార్య’పై బిగ్ అప్‌డేట్
సినిమాలు

రేపు అక్షయ్ ఖన్నా ‘శుక్రాచార్య’పై బిగ్ అప్‌డేట్

ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ప్రేమ దేశం’
సినిమాలు

ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న ‘ప్రేమ దేశం’

‘ఇరుముడి’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు
గాసిప్స్

‘ఇరుముడి’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు

యూరప్‌లో ‘టాక్సిక్’ సందడి
సినిమాలు

యూరప్‌లో ‘టాక్సిక్’ సందడి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!