17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు

Writer: Pooja 11:47 PM, 16 సెప్టెంబర్, 2026
నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను మరింత జోరుగా నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్‌తో పాటు పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి స్పందనను సొంతం చేసుకుంటున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

ఈ క్రమంలో మేకర్స్ మరో క్రేజీ అప్డేట్‌ను ప్రకటించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం దక్షిణాది నగరాల్లో ప్రత్యేక పర్యటనను నిర్వహించనుంది. సెప్టెంబర్ 17 నుంచి చెన్నై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్ నగరాల్లో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పాటు చిత్రబృందం అభిమానులను కలవనుంది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ఆసక్తి మరింత పెరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!

హాలీవుడ్‌లోకి విజయ్ సేతుపతి ‘మహారాజ’.. కోలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత!

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిశ్రీకాంత్ ఓదెలఅనిరుధ్ రవిచందర్తెలుగు సినిమామూవీ ప్రమోషన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు
జనరల్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్
రాజకీయాలు

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్
సినిమాలు

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్
జనరల్

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్
బిజినెస్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు
జనరల్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్
సినిమాలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల
సినిమాలు

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!