21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’ సాంగ్..

Writer: Harika S 01:34 PM, 21 సెప్టెంబర్, 2026
‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’ సాంగ్..

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ ఇటీవల ప్రచారం జరిగినప్పటికీ, అక్టోబర్ 2, 2026న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం మరోసారి స్పష్టం చేసింది. దీంతో సినిమా ప్రమోషన్స్‌పై కూడా మరింత ఫోకస్ పెరిగింది.

తాజాగా ‘ఆదర్శ కుటుంబం’ నుంచి తొలి పాట ‘నారాయణమ్మ’ను రేపు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాటతో ఆల్బమ్‌కు మంచి ఆరంభం లభిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. నివేథా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనుష్క తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎవరు కేరాఫ్?

అనుష్క తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎవరు కేరాఫ్?

ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. కయాదు లోహర్‌ ఆసక్తికర ప్రయాణం

ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. కయాదు లోహర్‌ ఆసక్తికర ప్రయాణం

‘మైసా’ షూటింగ్‌లో ప్రతిరోజూ భయపడేదాన్ని: రష్మిక మందన్న

‘మైసా’ షూటింగ్‌లో ప్రతిరోజూ భయపడేదాన్ని: రష్మిక మందన్న

సిగ్మా మూవీపై ఆసక్తికర విషయం చెప్పిన హీరో సందీప్‌ కిషన్‌

సిగ్మా మూవీపై ఆసక్తికర విషయం చెప్పిన హీరో సందీప్‌ కిషన్‌

హిమేష్–సూరజ్ కాంబినేషన్‌లో మరో మ్యూజికల్ ట్రీట్!

హిమేష్–సూరజ్ కాంబినేషన్‌లో మరో మ్యూజికల్ ట్రీట్!

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్

ట్యాగ్లు
ఆదర్శ కుటుంబంవెంకటేష్త్రివిక్రమ్ శ్రీనివాస్నారాయణమ్మ పాటథమన్ ఎస్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’ సాంగ్..
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’ సాంగ్..

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో వారం నామినేషన్ లిస్ట్ ఇదే
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో వారం నామినేషన్ లిస్ట్ ఇదే

ఢిల్లీలోని పలు పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు !
జనరల్

ఢిల్లీలోని పలు పాఠశాలలకు మళ్లీ బాంబు బెదిరింపులు !

ఓటర్ల జాబితా సవరణపై ఈసీని ప్రశ్నించిన నారాయణ
జనరల్

ఓటర్ల జాబితా సవరణపై ఈసీని ప్రశ్నించిన నారాయణ

మాజీ మంత్రి కారుమూరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ
రాజకీయాలు

మాజీ మంత్రి కారుమూరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ

సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్ బహిరంగ సభలకు కసరత్తు!
రాజకీయాలు

సిరిసిల్ల, సిద్దిపేటలో కాంగ్రెస్ బహిరంగ సభలకు కసరత్తు!

‘గోవిందా.. గోవిందా’ అంటూ శ్రీవారి నామస్మరణలో రష్యన్‌ భక్తుడు
జనరల్

‘గోవిందా.. గోవిందా’ అంటూ శ్రీవారి నామస్మరణలో రష్యన్‌ భక్తుడు

కేరళంలో భారీ వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు!
జనరల్

కేరళంలో భారీ వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు!

ఏఐ భద్రతపై విశాల్‌ సిక్కా కీలక వ్యాఖ్యలు..
టెక్నాలజీ

ఏఐ భద్రతపై విశాల్‌ సిక్కా కీలక వ్యాఖ్యలు..

బన్నీ-అట్లీ ‘రాకా’.. అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌లో కుతూహలం!
గాసిప్స్

బన్నీ-అట్లీ ‘రాకా’.. అప్‌డేట్‌పై ఫ్యాన్స్‌లో కుతూహలం!

కుర్చీలో పడుకుని మసాజ్‌ ఎంజాయ్ చేసిన ‘మంకేశ్‌ భాయ్‌’...
జనరల్

కుర్చీలో పడుకుని మసాజ్‌ ఎంజాయ్ చేసిన ‘మంకేశ్‌ భాయ్‌’...

నకిలీ మందులపై కర్ణాటక FDA చర్యలు...
జనరల్

నకిలీ మందులపై కర్ణాటక FDA చర్యలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!