Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అదిరిపోయేలా నవీన్ సెకండ్ ఇన్నింగ్స్‌?

09:41 AM, 14 జూన్, 2026
అదిరిపోయేలా నవీన్ సెకండ్ ఇన్నింగ్స్‌?

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పుడు తన ప్రత్యేక నటనతో గుర్తింపు పొందిన వడ్డే నవీన్ దాదాపు పదేళ్లకు పైగా విరామం తర్వాత మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం “ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు” ద్వారా రెండో ఇన్నింగ్స్ ప్రారంభం అవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో ఆయన రీఎంట్రీపై ఆసక్తి మరింత పెరిగింది.

ఈ చిత్రానికి కమల్ తేజ నార్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో వడ్డే నవీన్ నిజాయితీ గల పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నారు. రాశి సింగ్ కథానాయికగా నటిస్తుండగా, రఘుబాబు, శివన్నారాయణ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూన్ 19న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం వడ్డే నవీన్ రెండో ఇన్నింగ్స్‌కు బలమైన ఆరంభం అవుతుందా అనే ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రమణ గోగులకు పవన్ కళ్యాణ్ బర్త్‌డే విషెస్

రమణ గోగులకు పవన్ కళ్యాణ్ బర్త్‌డే విషెస్

'మా ఇంటి బంగారం' సామ్ సో పవర్ఫుల్?

'మా ఇంటి బంగారం' సామ్ సో పవర్ఫుల్?

సింగ’గా గోపీచంద్ మాస్ గర్జన

సింగ’గా గోపీచంద్ మాస్ గర్జన

‘భోగి’తో భారీ యాక్షన్‌కు సిద్ధం

‘భోగి’తో భారీ యాక్షన్‌కు సిద్ధం

సోషల్ మీడియాలో ‘ఓజి 2’ హంగామా

సోషల్ మీడియాలో ‘ఓజి 2’ హంగామా

ట్యాగ్లు
వడ్డే నవీన్ రీ ఎంట్రీట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులుతెలుగు సినిమారెండో ఇన్నింగ్స్జూన్ విడుదల
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
RC17: బ్రేక్ తీసుకుంటున్న చరణ్?

RC17: బ్రేక్ తీసుకుంటున్న చరణ్?

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రమణ గోగులకు పవన్ కళ్యాణ్ బర్త్‌డే విషెస్
సినిమాలు

రమణ గోగులకు పవన్ కళ్యాణ్ బర్త్‌డే విషెస్

'మా ఇంటి బంగారం' సామ్ సో పవర్ఫుల్?
సినిమాలు

'మా ఇంటి బంగారం' సామ్ సో పవర్ఫుల్?

అదిరిపోయేలా నవీన్ సెకండ్ ఇన్నింగ్స్‌?
సినిమాలు

అదిరిపోయేలా నవీన్ సెకండ్ ఇన్నింగ్స్‌?

సింగ’గా గోపీచంద్ మాస్ గర్జన
సినిమాలు

సింగ’గా గోపీచంద్ మాస్ గర్జన

‘భోగి’తో భారీ యాక్షన్‌కు సిద్ధం
సినిమాలు

‘భోగి’తో భారీ యాక్షన్‌కు సిద్ధం

సోషల్ మీడియాలో ‘ఓజి 2’ హంగామా
సినిమాలు

సోషల్ మీడియాలో ‘ఓజి 2’ హంగామా

RC17: బ్రేక్ తీసుకుంటున్న చరణ్?
సినిమాలు

RC17: బ్రేక్ తీసుకుంటున్న చరణ్?

అనిల్ రావిపూడి- అస్సలు తగ్గేదేలే
సినిమాలు

అనిల్ రావిపూడి- అస్సలు తగ్గేదేలే

‘రావు బహదూర్’పై పెరుగుతున్న ఆసక్తి
సినిమాలు

‘రావు బహదూర్’పై పెరుగుతున్న ఆసక్తి

కోల్‌కాతా రైడ్‌పై బీజేపీపై మహువా మోయిత్రా ఆరోపణలు
జనరల్

కోల్‌కాతా రైడ్‌పై బీజేపీపై మహువా మోయిత్రా ఆరోపణలు

బెంగళూరులో నిరసనకు ప్రకాష్ రాజ్ మద్దతు
జనరల్

బెంగళూరులో నిరసనకు ప్రకాష్ రాజ్ మద్దతు

సోషల్ మీడియా పోస్టులపై యాక్షన్...యోగి కీలక ఆదేశాలు
జనరల్

సోషల్ మీడియా పోస్టులపై యాక్షన్...యోగి కీలక ఆదేశాలు