22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'ది ప్యారడైజ్‌’ రీ షూట్ రూమర్లపై స్పందించిన మేకర్స్!

Writer: Chandrika 10:06 PM, 12 మే, 2026
'ది ప్యారడైజ్‌’ రీ షూట్ రూమర్లపై స్పందించిన మేకర్స్!

ది ప్యారడైజ్ సినిమాలో కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చిత్ర బృందం స్పందించింది. ఇప్పటి వరకు ఒక్క సీన్ కూడా రీ షూట్ చేయలేదని స్పష్టం చేసింది. హీరో నాని కొన్ని సన్నివేశాలపై అసంతృప్తి వ్యక్తం చేసి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ను రీ షూట్ కోరినట్లు వచ్చిన వార్తలను టీం ఖండించింది.

‘ది ప్యారడైజ్‌’ సినిమా మొదటి రోజు నుంచే స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతోందని చిత్రబృందం తెలిపింది. ఇప్పటికే 100 రోజులకుపైగా షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని, తదుపరి షెడ్యూల్ కూడా ఎలాంటి ఆలస్యం లేకుండా కొనసాగుతుందని పేర్కొంది. భవిష్యత్తులో కూడా రీ షూట్ అవసరం ఉండదని స్పష్టం చేసింది. అసత్య ప్రచారాలను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ, సినిమా ఆగస్టు 21న ప్రణాళిక ప్రకారమే విడుదల అవుతుందని వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రేమకథే కాదు... టికెట్లు కూడా ఫ్రీ!

ప్రేమకథే కాదు... టికెట్లు కూడా ఫ్రీ!

జన నాయకుడు విజయ్ లెగసీకి ట్రిబ్యూట్: కేవీఎన్ నిర్మాత

జన నాయకుడు విజయ్ లెగసీకి ట్రిబ్యూట్: కేవీఎన్ నిర్మాత

‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్

‘స్పిరిట్’ కోసం మేకర్స్ మాస్టర్ ప్లాన్

బాబాయ్ ఆరోగ్యంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగ ట్వీట్లు

బాబాయ్ ఆరోగ్యంపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ భావోద్వేగ ట్వీట్లు

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార

బాక్సాఫీస్ బరిలో సూర్య vs నయనతార

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

బాలయ్యకు మైనర్ సర్జరీ...క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిశ్రీకాంత్ ఓదెలటాలీవుడ్తెలుగు సినిమామూవీ అప్డేట్రీ షూట్ రూమర్లుసినిమా షూటింగ్రాబోయే సినిమాఆగస్టు 21 విడుదల
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రధాని నివాసం నిరసన తర్వాత రాహుల్, ప్రియాంక విడుదల
జనరల్

ప్రధాని నివాసం నిరసన తర్వాత రాహుల్, ప్రియాంక విడుదల

రాహుల్ గాయాలపై పోలీసులను ప్రశ్నించిన కాంగ్రెస్
జనరల్

రాహుల్ గాయాలపై పోలీసులను ప్రశ్నించిన కాంగ్రెస్

ప్రధాని ఇంటి ముందు ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు
జనరల్

ప్రధాని ఇంటి ముందు ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు

పోలీసుల హామీతో ఢిల్లీలో సీజేపీ ధర్నా విరమణ
జనరల్

పోలీసుల హామీతో ఢిల్లీలో సీజేపీ ధర్నా విరమణ

మునికూడలిలో పుష్కర పనులపై పవన్ కళ్యాణ్ సమీక్ష
జనరల్

మునికూడలిలో పుష్కర పనులపై పవన్ కళ్యాణ్ సమీక్ష

అమెరికా రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబానికి విషాదం
జనరల్

అమెరికా రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబానికి విషాదం

ప్రేమకథే కాదు... టికెట్లు కూడా ఫ్రీ!
సినిమాలు

ప్రేమకథే కాదు... టికెట్లు కూడా ఫ్రీ!

సేవా కార్యక్రమంతో చిన్నారులకు అండగా నందమూరి జానకిరామ్ ట్రస్ట్
జనరల్

సేవా కార్యక్రమంతో చిన్నారులకు అండగా నందమూరి జానకిరామ్ ట్రస్ట్

దేశవ్యాప్తంగా ‘జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్’ విస్తరణకు కేంద్రం సిద్ధం
జనరల్

దేశవ్యాప్తంగా ‘జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్’ విస్తరణకు కేంద్రం సిద్ధం

దేశవ్యాప్తంగా భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక
జనరల్

దేశవ్యాప్తంగా భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక

ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ధర్నా భగ్నం..
జనరల్

ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ధర్నా భగ్నం..

చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్టుకు కేసు నమోదు
జనరల్

చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్టుకు కేసు నమోదు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!