
టెక్నాలజీ

బాక్సాఫీస్ ఛాంపియన్గా దూసుకెళ్తున్న పెద్ది ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లతో తన జోరును కొనసాగిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది అతిపెద్ద బ్లాక్బస్టర్లలో ఒకటిగా నిలుస్తోంది.
విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే పెద్ది ప్రపంచవ్యాప్తంగా రూ.315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. బలమైన మౌత్ పబ్లిసిటీ, భారీ ఆక్యుపెన్సీ మరియు ప్రేక్షకుల ఆదరణతో ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. పెద్ది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!