14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫౌజీ హీరోయిన్‌కు ప్రభాస్ అదిరిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్

Writer: Pooja 07:06 PM, 14 అక్టోబర్, 2026
ఫౌజీ హీరోయిన్‌కు ప్రభాస్ అదిరిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్

నటి ఇమాన్వి (ఇమాన్ ఇస్మాయిల్) తన 31వ పుట్టినరోజును నిన్న జరుపుకున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘ఫౌజీ’ చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయం కానున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పలువురు ప్రత్యేక సర్‌ప్రైజ్‌లు ఇవ్వగా, ప్రభాస్ పంపిన ప్రత్యేక విందు అందరి దృష్టిని ఆకర్షించింది. వివిధ రకాల వంటకాలతో కూడిన భోజనాన్ని ప్రభాస్ ఆమెకు పంపించారు. ఈ సందర్భంగా ఇమాన్వి ఆ విందు ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభాస్ పంపిన విందులో బిర్యానీ, పులావ్‌తో పాటు చికెన్ 65, చిల్లీ చికెన్, సీక్ కబాబ్స్, షమీ కబాబ్స్, తందూరీ చికెన్ వంటి స్టార్టర్లు ఉన్నాయి. కూరలు, గ్రేవీలు, సాలన్, రైతా, చట్నీలతో పాటు ఆప్రికాట్ డిలైట్, ఫిర్నీ వంటి డెజర్ట్‌లు కూడా ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఫౌజీ’ చిత్రం 2027కు వాయిదా పడింది. అయితే, కొత్త విడుదల తేదీని చిత్రబృందం ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం సినిమా షూటింగ్ కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ మైలురాయిని దాటిన ‘జైలర్ 2’

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?

తండ్రుల సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న స్టార్‌ డాటర్స్‌

ప్రేమకథతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కృతి శెట్టి

రజనీకాంత్‌తో వర్క్ చేయడం మర్చిపోలేని అనుభవం.. విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్యాగ్లు
ప్రభాస్ఇమాన్విఫౌజీ సినిమాఇమాన్ ఇస్మాయిల్హను రాఘవపూడితెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మిస్టరీతో ఆసక్తి పెంచుతున్న ‘హైందవ’ టీజర్
సినిమాలు

మిస్టరీతో ఆసక్తి పెంచుతున్న ‘హైందవ’ టీజర్

ఫౌజీ హీరోయిన్‌కు ప్రభాస్ అదిరిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్
సినిమాలు

ఫౌజీ హీరోయిన్‌కు ప్రభాస్ అదిరిపోయే బర్త్‌డే సర్‌ప్రైజ్

అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ మైలురాయిని దాటిన ‘జైలర్ 2’
సినిమాలు

అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ మైలురాయిని దాటిన ‘జైలర్ 2’

ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’?
ఓటీటీ

ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’?

సతీమణితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్
జనరల్

తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ.. మంత్రి సీతక్క

కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా దాతలు నిధులు ఇస్తున్నారంటూ మేరీ మిల్బెన్ ఆరోపణలు
రాజకీయాలు

కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా దాతలు నిధులు ఇస్తున్నారంటూ మేరీ మిల్బెన్ ఆరోపణలు

ట్రంప్‌–బీబీసీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం

మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?
టెక్నాలజీ

మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్
సినిమాలు

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్

విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము

బిగ్ బాస్ 10: రోహిత్–శాలిని మధ్య విభేదాలు.. బ్రేకప్ రూమర్స్‌కు కారణమిదేనా?
షోస్

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం
జనరల్

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?
సినిమాలు

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!