2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇక ప్రభాస్ రెండు భారీ సినిమాలపైనే ... ది రాజా సాబ్ షూటింగ్ పూర్తి

Writer: Venkatesh 08:09 AM, 12 నవంబర్, 2025
ఇక  ప్రభాస్ రెండు భారీ సినిమాలపైనే ... ది రాజా సాబ్ షూటింగ్ పూర్తి

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల వేగం తగ్గడం లేదు. భారీ బడ్జెట్‌, అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతున్న చిత్రాలు కారణంగా ప్రతి సినిమా పూర్తవ్వడానికి ఎక్కువ సమయం పడుతున్నప్పటికీ, ప్రభాస్ మాత్రం తన టైమ్ మేనేజ్‌మెంట్‌తో ఏడాదికి కనీసం ఒక సినిమాను పూర్తి చేస్తున్నాడు.

తాజాగా ఆయన నటించిన ది రాజా సాబ్ చిత్రానికి సంబంధించిన ప్రభాస్ భాగం మొత్తం షూటింగ్ ముగిసిందని సమాచారం. మొదట ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కావాలని భావించినా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువగా ఉండటంతో సంక్రాంతి కానుకగా జనవరి 9 న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు.

ఇక రాజా సాబ్ తర్వాత ప్రభాస్ పూర్తిగా రెండు ప్రాజెక్టులపైనే దృష్టి సారిస్తున్నాడు  హను రాఘవపూడి దర్శకత్వంలో “ఫౌజీ”, అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో “స్పిరిట్”. ఫౌజీ ఇప్పటికే ప్రారంభమై చివరి దశకు చేరుతుండగా, దాని తర్వాత స్పిరిట్ షూట్ మొదలుకానుంది.

స్పిరిట్ పూర్తయ్యాక ప్రభాస్ “కల్కి 2” మరియు “సలార్ 2” సినిమాలతో ప్రేక్షకులను మరల అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఒక్కో ప్రాజెక్ట్‌కి ప్రత్యేకంగా ఫోకస్ ఇస్తూ, గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని తన కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్తున్నాడు డార్లింగ్ ప్రభాస్.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జీవిత పాఠాలతో స్ఫూర్తినిస్తున్న షారుఖ్ ఖాన్.. అభిమానులకు ‘కింగ్’ ట్రీట్

జీవిత పాఠాలతో స్ఫూర్తినిస్తున్న షారుఖ్ ఖాన్.. అభిమానులకు ‘కింగ్’ ట్రీట్

‘ఆదర్శ కుటుంబం’ భారీ బడ్జెట్ ఫెయిల్యూర్.. నిజమేనా ?

‘ఆదర్శ కుటుంబం’ భారీ బడ్జెట్ ఫెయిల్యూర్.. నిజమేనా ?

రిలీజ్ డేట్‌తో సంబంధం లేదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు షాక్

రిలీజ్ డేట్‌తో సంబంధం లేదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు షాక్

రిలీజ్ డేట్ పేరుతో ఒత్తిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్

రిలీజ్ డేట్ పేరుతో ఒత్తిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్

‘రౌడీ జనార్దన’ కోసం భారీ సెట్..

‘రౌడీ జనార్దన’ కోసం భారీ సెట్..

టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్లలో తగ్గేదేలే అంటున్న ‘ఆదర్శ కుటుంబం’ !

టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్లలో తగ్గేదేలే అంటున్న ‘ఆదర్శ కుటుంబం’ !

ట్యాగ్లు
ప్రభాస్రాజా సాబ్ఫౌజీ సినిమాస్పిరిట్ సినిమాహను రాఘవపూడిసందీప్ రెడ్డి వంగా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌ను పరిశుభ్ర, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

హైదరాబాద్‌ను పరిశుభ్ర, ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి

ఎస్‌ఐఆర్‌పై అవగాహన కోసం హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌పై అవగాహన కోసం హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర

న్యూజిలాండ్ సిరీస్‌లో నమన ధీర్ మెరుపులు.. టీమిండియా నుంచి ప్రత్యేక గుర్తింపు
క్రీడలు

న్యూజిలాండ్ సిరీస్‌లో నమన ధీర్ మెరుపులు.. టీమిండియా నుంచి ప్రత్యేక గుర్తింపు

జీవిత పాఠాలతో స్ఫూర్తినిస్తున్న షారుఖ్ ఖాన్.. అభిమానులకు ‘కింగ్’ ట్రీట్
సినిమాలు

జీవిత పాఠాలతో స్ఫూర్తినిస్తున్న షారుఖ్ ఖాన్.. అభిమానులకు ‘కింగ్’ ట్రీట్

రాప్తాడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు
జనరల్

రాప్తాడు హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు

బిగ్‌బాస్ 10 తెలుగు : రోహిత్ ఎలిమినేషన్‌పై అభిమానుల్లో అసంతృప్తి.. రీఎంట్రీ ఉంటుందా?
షోస్

బిగ్‌బాస్ 10 తెలుగు : రోహిత్ ఎలిమినేషన్‌పై అభిమానుల్లో అసంతృప్తి.. రీఎంట్రీ ఉంటుందా?

న్యూజిలాండ్‌పై సిరీస్ విజయం.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చేదు కెప్టెన్సీ రికార్డు
క్రీడలు

న్యూజిలాండ్‌పై సిరీస్ విజయం.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చేదు కెప్టెన్సీ రికార్డు

దీపావళికి గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు అనుమతి
జనరల్

దీపావళికి గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు అనుమతి

సెన్సెక్స్‌ పరుగులతో స్టాక్ మార్కెట్‌లో సందడి
బిజినెస్

సెన్సెక్స్‌ పరుగులతో స్టాక్ మార్కెట్‌లో సందడి

‘తుడరుమ్’ దర్శకుడితో చిరంజీవి సినిమా? కథా చర్చలు!
గాసిప్స్

‘తుడరుమ్’ దర్శకుడితో చిరంజీవి సినిమా? కథా చర్చలు!

బిగ్‌బాస్‌ 10 తెలుగు : రోహిత్ నా ఫ్రెండ్ కాదు.. అందుకే పంపించేశా - అమన్
షోస్

బిగ్‌బాస్‌ 10 తెలుగు : రోహిత్ నా ఫ్రెండ్ కాదు.. అందుకే పంపించేశా - అమన్

‘ఆదర్శ కుటుంబం’ భారీ బడ్జెట్ ఫెయిల్యూర్.. నిజమేనా ?
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ భారీ బడ్జెట్ ఫెయిల్యూర్.. నిజమేనా ?

కామెంట్స్ (1)

user
Pooja Anny12, నవం 2025

Darling never disappoints