2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రిలీజ్ డేట్ పేరుతో ఒత్తిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్

Writer: Harika S 03:24 PM, 2 నవంబర్, 2026
రిలీజ్ డేట్ పేరుతో ఒత్తిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్

సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోందని సెన్సార్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఒత్తిడి చేసే నిర్మాతలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) గట్టి హెచ్చరిక జారీ చేసింది. విడుదల తేదీని ప్రకటించినంత మాత్రాన సెన్సార్ బోర్డు త్వరగా సర్టిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. చట్టబద్ధమైన నిబంధనలు, నిర్ణీత గడువుల ప్రకారమే సినిమాలను పరిశీలిస్తామని వెల్లడించింది. ఈ మేరకు CBFC సీఈఓ రాజేంద్ర సింగ్ కఠిన మార్గదర్శకాలతో కూడిన అడ్వైజరీని విడుదల చేశారు.

సినిమా ఫైనల్ గ్రాఫిక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్రెడిట్స్, సౌండ్ మిక్సింగ్, సబ్‌టైటిల్స్ సహా అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాతే సెన్సార్ సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది. అసంపూర్తి వెర్షన్లు లేదా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కాపీలను సమర్పిస్తే దరఖాస్తులను తిరస్కరిస్తామని హెచ్చరించింది. అలాగే అప్లికేషన్‌లో సినిమా టైటిల్‌ను పేర్కొన్నంత మాత్రాన దానికి తుది ఆమోదం లభించినట్లు కాదని స్పష్టం చేసింది. అవసరమైతే టైటిల్‌లో మార్పులు సూచించే అధికారం ఎగ్జామినింగ్ కమిటీకి ఉంటుందని తెలిపింది. సినిమాటోగ్రాఫ్ చట్టం 1952, 2024 నిబంధనలకు అనుగుణంగా నిర్మాతలు తమ విడుదల తేదీకి ముందుగానే సెన్సార్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘రౌడీ జనార్దన’ కోసం భారీ సెట్..

‘రౌడీ జనార్దన’ కోసం భారీ సెట్..

టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్లలో తగ్గేదేలే అంటున్న ‘ఆదర్శ కుటుంబం’ !

టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్లలో తగ్గేదేలే అంటున్న ‘ఆదర్శ కుటుంబం’ !

'జైలర్ 2' ఓటీటీ వెర్షన్ పై ఇంట్రెస్టింగ్ రూమర్స్

'జైలర్ 2' ఓటీటీ వెర్షన్ పై ఇంట్రెస్టింగ్ రూమర్స్

‘రామాయణ’ పాటలపై విమర్శలకు స్పందించిన ఏఆర్‌ రెహమాన్‌

‘రామాయణ’ పాటలపై విమర్శలకు స్పందించిన ఏఆర్‌ రెహమాన్‌

ప్రకాశ్ రాజ్‌తో పెళ్లిపై పోనీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రకాశ్ రాజ్‌తో పెళ్లిపై పోనీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆర్‌సీ17 పూజా కార్యక్రమంలో మెరిసిన తమిళ యువ హీరో

ఆర్‌సీ17 పూజా కార్యక్రమంలో మెరిసిన తమిళ యువ హీరో

ట్యాగ్లు
సీబీఎఫ్‌సీసినిమా సెన్సార్సెన్సార్ బోర్డుసినీ నిర్మాతలుభారతీయ సినిమాసినిమాటోగ్రాఫ్ చట్టం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంత్రి కారుకు డ్రైవర్‌గా మారిన జిల్లా కలెక్టర్.. ధార్వాడలో ఆసక్తికర ఘటన
రాజకీయాలు

మంత్రి కారుకు డ్రైవర్‌గా మారిన జిల్లా కలెక్టర్.. ధార్వాడలో ఆసక్తికర ఘటన

లక్ష మంది విద్యార్థులకు ఉచిత ఏఐ శిక్షణ.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
జనరల్

లక్ష మంది విద్యార్థులకు ఉచిత ఏఐ శిక్షణ.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

చంద్రబాబు ప్రభుత్వంపై విడుదల రజిని ఫైర్
రాజకీయాలు

చంద్రబాబు ప్రభుత్వంపై విడుదల రజిని ఫైర్

నేహా ఫాతిమా ప్రేమ వ్యవహారం.. బిగ్‌బాస్‌లో కలకలం
షోస్

నేహా ఫాతిమా ప్రేమ వ్యవహారం.. బిగ్‌బాస్‌లో కలకలం

యాపిల్ వాచ్‌కే సవాల్ విసిరిన దీపిందర్ గోయల్
టెక్నాలజీ

యాపిల్ వాచ్‌కే సవాల్ విసిరిన దీపిందర్ గోయల్

స్థానిక ఎన్నికల్లో హింసపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం.. చంద్రబాబుపై విమర్శలు
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో హింసపై వైఎస్సార్‌సీపీ నేతల ఆగ్రహం.. చంద్రబాబుపై విమర్శలు

రిలీజ్ డేట్ పేరుతో ఒత్తిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్
సినిమాలు

రిలీజ్ డేట్ పేరుతో ఒత్తిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన వైఎస్ జగన్
రాజకీయాలు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించిన వైఎస్ జగన్

బీజేపీ పాదయాత్రలో టీడీపీ, జనసేన జెండాలు.. తెలంగాణలో కొత్త రాజకీయ చర్చ
రాజకీయాలు

బీజేపీ పాదయాత్రలో టీడీపీ, జనసేన జెండాలు.. తెలంగాణలో కొత్త రాజకీయ చర్చ

‘రౌడీ జనార్దన’ కోసం భారీ సెట్..
సినిమాలు

‘రౌడీ జనార్దన’ కోసం భారీ సెట్..

ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి
జనరల్

ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి

ఐపీఎల్ మినీ వేలంలో ఈ స్టార్ ఆటగాళ్లకు మళ్లీ నిరాశ తప్పదా
క్రీడలు

ఐపీఎల్ మినీ వేలంలో ఈ స్టార్ ఆటగాళ్లకు మళ్లీ నిరాశ తప్పదా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!