14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీదేవి బయోగ్రఫీపై ప్రియాంక చోప్రా పోస్ట్

Writer: Pooja 07:28 AM, 14 ఆగస్టు, 2026
శ్రీదేవి బయోగ్రఫీపై ప్రియాంక చోప్రా పోస్ట్

దివంగత నటి శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె జీవిత చరిత్రకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని నటి ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పంచుకున్నారు. త్వరలో విడుదల కానున్న ఎంప్రెస్ – ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీదేవి పుస్తకం కవర్‌ను ప్రియాంక షేర్ చేశారు. శ్రీదేవి ఎంతో గుర్తుకొస్తున్నారని, ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ. త్వరలోనే శ్రీదేవి పుస్తక రూపంలో అభిమానుల ముందుకు రాబోతున్నారని పేర్కొన్నారు.

ప్రియాంక చోప్రా చేసిన ఈ పోస్ట్‌ను శ్రీదేవి భర్త, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కూడా రీపోస్ట్ చేశారు. రచయిత ధీరజ్ యు. కుమార్ రచించిన ఈ పుస్తకంలో శ్రీదేవి బాలనటిగా సినీ ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి భారతదేశపు తొలి మహిళా సూపర్‌స్టార్‌గా ఎదిగిన దశ వరకు ఆమె జీవితంలోని వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలను వివరించనున్నారు. ఈ బయోగ్రఫీని పుస్తకంగా తీసుకురానున్నట్లు 2023లోనే అధికారిక ప్రకటన వెలువడగా, త్వరలో పుస్తకం విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘టాక్సిక్’పై రిషికా సింగ్ సంచలన వ్యాఖ్యలు

‘టాక్సిక్’పై రిషికా సింగ్ సంచలన వ్యాఖ్యలు

‘హుషార్ పిట్టలు’కు అదిరిపోయే రెస్పాన్స్ - వాసవి గణేషన్

‘హుషార్ పిట్టలు’కు అదిరిపోయే రెస్పాన్స్ - వాసవి గణేషన్

‘గాంధారి’ కోసం తాప్సీ మేకోవర్

‘గాంధారి’ కోసం తాప్సీ మేకోవర్

విజయ్‌తో రష్మిక క్యూట్ పోస్ట్

విజయ్‌తో రష్మిక క్యూట్ పోస్ట్

సుకుమార్‌ కుమార్తెకు మరో అరుదైన ఘనత

సుకుమార్‌ కుమార్తెకు మరో అరుదైన ఘనత

శ్రీదేవి మరణంపై బోనీ కపూర్ కీలక వ్యాఖ్యలు

శ్రీదేవి మరణంపై బోనీ కపూర్ కీలక వ్యాఖ్యలు

ట్యాగ్లు
శ్రీదేవిప్రియాంక చోప్రాబోనీ కపూర్శ్రీదేవి బయోగ్రఫీబాలీవుడ్భారతీయ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో నేడు బీజేపీ తిరంగా ర్యాలీ
జనరల్

హైదరాబాద్‌లో నేడు బీజేపీ తిరంగా ర్యాలీ

నకిలీ వెబ్‌సైట్లపై సుప్రీంకోర్టు హెచ్చరిక
జనరల్

నకిలీ వెబ్‌సైట్లపై సుప్రీంకోర్టు హెచ్చరిక

ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ పూజలు ప్రారంభం
జనరల్

ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ పూజలు ప్రారంభం

లాకప్ డెత్‌పై సీబీఐ దర్యాప్తు
జనరల్

లాకప్ డెత్‌పై సీబీఐ దర్యాప్తు

నేటి పంచాంగం: శుభ, అశుభ సమయాలివే
జనరల్

నేటి పంచాంగం: శుభ, అశుభ సమయాలివే

శ్రీదేవి బయోగ్రఫీపై ప్రియాంక చోప్రా పోస్ట్
సినిమాలు

శ్రీదేవి బయోగ్రఫీపై ప్రియాంక చోప్రా పోస్ట్

‘టాక్సిక్’పై రిషికా సింగ్ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

‘టాక్సిక్’పై రిషికా సింగ్ సంచలన వ్యాఖ్యలు

అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు
జనరల్

అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు

వాహన విక్రయాల్లో సరికొత్త రికార్డు
బిజినెస్

వాహన విక్రయాల్లో సరికొత్త రికార్డు

జూలైలో జోరందుకున్న భారత వస్తు ఎగుమతులు
బిజినెస్

జూలైలో జోరందుకున్న భారత వస్తు ఎగుమతులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తగ్గిన అంతర్జాతీయ రాకపోకలు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తగ్గిన అంతర్జాతీయ రాకపోకలు

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు
జనరల్

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!