19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రాకా’ కోసం సాయి అభ్యంకర్‌ కంటే ముందు ఈ ఇద్దరినీ అనుకున్నారట!

Writer: Harika S 11:19 AM, 19 సెప్టెంబర్, 2026
‘రాకా’ కోసం సాయి అభ్యంకర్‌ కంటే ముందు ఈ ఇద్దరినీ అనుకున్నారట!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం రాకా. గ్లోబల్‌ స్థాయి కథాంశంతో పాటు గ్రాండ్ విజువల్స్‌తో ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌ సంగీతం అందిస్తున్నారు. అయితే ఆయన పేరును మేకర్స్‌ ప్రకటించినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. అట్లీ గతంలో అనిరుధ్‌తో కలిసి పనిచేసిన నేపథ్యంలో రాకాకు కూడా ఆయనే సంగీతం అందిస్తారని చాలామంది భావించారు.

అయితే సాయి అభ్యంకర్‌ ఎంపిక వెనుక ఆసక్తికరమైన విషయాన్ని అట్లీ వెల్లడించినట్లు సమాచారం. సాయిని ఎంపిక చేయడానికి ముందు జీవీ ప్రకాశ్ కుమార్ లేదా అనిరుధ్‌తో రాకా సినిమాకు పనిచేయాలని తాను భావించినట్లు తెలిపారు. తన సినిమాలకు కొన్ని ప్రాజెక్టుల తర్వాత సంగీత దర్శకుడిని మార్చడం సాధారణమేనని అట్లీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో నిర్మాత మారన్‌తో చర్చలు జరిపినప్పుడు ఆయన సాయి అభ్యంకర్‌ పేరును సూచించారట. ఆ సూచనతోనే సాయి ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి వచ్చినట్లు సమాచారం. దీంతో రాకా సినిమాలో సాయి సంగీతం ఎలా ఉండబోతుందనే ఆసక్తి కూడా పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎపిక్‌: కథ బాగున్నా మేకింగ్‌ దెబ్బతీసిందా?

ఎపిక్‌: కథ బాగున్నా మేకింగ్‌ దెబ్బతీసిందా?

ధురంధర్‌: జ్యూరీ కీలక వ్యాఖ్యలు?

ధురంధర్‌: జ్యూరీ కీలక వ్యాఖ్యలు?

రాకా ఫస్ట్ గ్లింప్స్‌ ఎప్పుడంటే.. డేట్ లీక్ చేసిన డైరెక్టర్!

రాకా ఫస్ట్ గ్లింప్స్‌ ఎప్పుడంటే.. డేట్ లీక్ చేసిన డైరెక్టర్!

ట్రోల్స్ పై స్పందించిన కత్రినా కైఫ్‌!

ట్రోల్స్ పై స్పందించిన కత్రినా కైఫ్‌!

ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు ఇవే!

ఈ ఏడాది డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిల్చిన సినిమాలు ఇవే!

త్రివిక్రమ్‌తో శ్రీనిధి క్యూట్ మూమెంట్స్.. అదిరిందిగా!

త్రివిక్రమ్‌తో శ్రీనిధి క్యూట్ మూమెంట్స్.. అదిరిందిగా!

ట్యాగ్లు
రాకాఅల్లు అర్జున్‌అట్లీసాయి అభ్యంకర్‌అనిరుధ్‌జీవీ ప్రకాశ్ కుమార్‌తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం, వెండి ధరలు
బిజినెస్

వరుసగా రెండో రోజూ పెరిగిన బంగారం, వెండి ధరలు

సిద్దిపేట: ఎర్రవల్లిలో మూడో రోజూ రెవెన్యూ అధికారుల సర్వే
జనరల్

సిద్దిపేట: ఎర్రవల్లిలో మూడో రోజూ రెవెన్యూ అధికారుల సర్వే

యూపీఐ ఎండీఆర్‌పై గాజియాబాద్‌ వ్యాపారుల నిరసన.. షాపుల ముందు నోటీసులు
జనరల్

యూపీఐ ఎండీఆర్‌పై గాజియాబాద్‌ వ్యాపారుల నిరసన.. షాపుల ముందు నోటీసులు

‘రాకా’ కోసం సాయి అభ్యంకర్‌ కంటే ముందు ఈ ఇద్దరినీ అనుకున్నారట!
సినిమాలు

‘రాకా’ కోసం సాయి అభ్యంకర్‌ కంటే ముందు ఈ ఇద్దరినీ అనుకున్నారట!

టాక్సిక్, రామాయణ దారిలోనే ‘రాకా’.. హాలీవుడ్‌ ఎంట్రీకి ఛాన్స్!?
గాసిప్స్

టాక్సిక్, రామాయణ దారిలోనే ‘రాకా’.. హాలీవుడ్‌ ఎంట్రీకి ఛాన్స్!?

ఎపిక్‌: కథ బాగున్నా మేకింగ్‌ దెబ్బతీసిందా?
సినిమాలు

ఎపిక్‌: కథ బాగున్నా మేకింగ్‌ దెబ్బతీసిందా?

రవితేజ: రెమ్యునరేషన్ విషయంలో అసలు తగ్గేదేలే?
గాసిప్స్

రవితేజ: రెమ్యునరేషన్ విషయంలో అసలు తగ్గేదేలే?

ది ప్యారడైజ్ టీం కాయదును పక్కన పెట్టిందా?
గాసిప్స్

ది ప్యారడైజ్ టీం కాయదును పక్కన పెట్టిందా?

జైలర్2: ఉత్తరాదిలో కూడా భారీ విడుదల?
గాసిప్స్

జైలర్2: ఉత్తరాదిలో కూడా భారీ విడుదల?

జెట్ స్పీడులో వారణాసి..90% ఫినిష్?
గాసిప్స్

జెట్ స్పీడులో వారణాసి..90% ఫినిష్?

థియేటర్లు దద్దరిళ్లేలా నాని - మోహన్‌బాబు ఫేస్ ఆఫ్?
గాసిప్స్

థియేటర్లు దద్దరిళ్లేలా నాని - మోహన్‌బాబు ఫేస్ ఆఫ్?

ధురంధర్‌: జ్యూరీ కీలక వ్యాఖ్యలు?
సినిమాలు

ధురంధర్‌: జ్యూరీ కీలక వ్యాఖ్యలు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!