11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్‌లోకి ఆ హీరోయిన్ ఎంట్రీ.. అఫీషియల్!

Writer: Harika S 02:33 PM, 11 సెప్టెంబర్, 2026
రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్‌లోకి ఆ హీరోయిన్ ఎంట్రీ.. అఫీషియల్!

రామ్ పోతినేని హీరోగా తన స్వీయ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘లోన్ వుల్ఫ్’ అనే టైటిల్‌ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. రామ్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై కొంతకాలంగా చర్చ జరుగుతుండగా.. సంయుక్త మీనన్ పేరు ప్రముఖంగా వినిపించింది.

తాజాగా ఆ వార్తలకు మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. సంయుక్త మీనన్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక అప్డేట్ ఇచ్చిన చిత్రబృందం.. ఆమెను తమ ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రామ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా ఖరారైనట్లు స్పష్టమైంది. ఈ చిత్రానికి సామ్ సి.ఎస్. సంగీతం అందిస్తున్నారు. రామ్ పోతినేని సోదరుడు కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్‌తో పాటు మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘హుంక్కార్: ది రోర్’లో భాగం కావడం నా అదృష్టం.. ప్రియాంక చోప్రా

‘హుంక్కార్: ది రోర్’లో భాగం కావడం నా అదృష్టం.. ప్రియాంక చోప్రా

నా మనసులో కోరిక ఇదే - రకుల్ ప్రీత్ సింగ్

నా మనసులో కోరిక ఇదే - రకుల్ ప్రీత్ సింగ్

తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...

తెలుగు చిత్రసీమలో చక్రవర్తి స్వర ప్రస్థానంలోని విశేషాలివే...

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?

ఆయనంటే నాకు చాలా అభిమానం -  బ్రహ్మాజీ

ఆయనంటే నాకు చాలా అభిమానం - బ్రహ్మాజీ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి శ్రియ శరణ్‌..

ట్యాగ్లు
రామ్ పోతినేనిసంయుక్త మీనన్రామ్ పోతినేని కొత్త సినిమాలోన్ వుల్ఫ్తెలుగు సినిమాటాలీవుడ్సామ్ సి.ఎస్.కృష్ణ పోతినేని
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బ్రిక్స్‌ సమ్మిట్‌పై కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు
జనరల్

బ్రిక్స్‌ సమ్మిట్‌పై కాంగ్రెస్‌లో భిన్న స్వరాలు

బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ? ఏకంగా 8 మంది రాబోతున్నారట!
షోస్

బిగ్‌బాస్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ? ఏకంగా 8 మంది రాబోతున్నారట!

‘హుంక్కార్: ది రోర్’లో భాగం కావడం నా అదృష్టం.. ప్రియాంక చోప్రా
సినిమాలు

‘హుంక్కార్: ది రోర్’లో భాగం కావడం నా అదృష్టం.. ప్రియాంక చోప్రా

9/11 ఉగ్రదాడుల బాధితులను స్మరించుకున్న ప్రధాని మోదీ
జనరల్

9/11 ఉగ్రదాడుల బాధితులను స్మరించుకున్న ప్రధాని మోదీ

అసెంబ్లీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశాం - సబితా ఇంద్రారెడ్డి
రాజకీయాలు

అసెంబ్లీ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ, ఎన్‌సీడబ్ల్యూకు ఫిర్యాదు చేశాం - సబితా ఇంద్రారెడ్డి

నా మనసులో కోరిక ఇదే - రకుల్ ప్రీత్ సింగ్
సినిమాలు

నా మనసులో కోరిక ఇదే - రకుల్ ప్రీత్ సింగ్

ఐఆర్‌సీటీసీ బుకింగ్‌లో అంతరాయం.. ప్రయాణికులకు తప్పని తిప్పలు
బిజినెస్

ఐఆర్‌సీటీసీ బుకింగ్‌లో అంతరాయం.. ప్రయాణికులకు తప్పని తిప్పలు

ఈరోజు ఓటీటీల్లోకి 26 సినిమాలు.. వీకెండ్‌లో చూడాల్సిన మూవీస్ ఇవే!
ఓటీటీ

ఈరోజు ఓటీటీల్లోకి 26 సినిమాలు.. వీకెండ్‌లో చూడాల్సిన మూవీస్ ఇవే!

రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్‌లోకి ఆ హీరోయిన్ ఎంట్రీ.. అఫీషియల్!
సినిమాలు

రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్‌లోకి ఆ హీరోయిన్ ఎంట్రీ.. అఫీషియల్!

బిగ్‌బాస్‌లో చరణ్ ఎలిమినేషన్.. వీకెండ్‌లో ట్విస్ట్ ఉంటుందా?
షోస్

బిగ్‌బాస్‌లో చరణ్ ఎలిమినేషన్.. వీకెండ్‌లో ట్విస్ట్ ఉంటుందా?

తిరుమల శ్రీవారి హుండీకి భారీగా కానుకలు...
జనరల్

తిరుమల శ్రీవారి హుండీకి భారీగా కానుకలు...

తైవాన్‌ ఉద్యోగులకు మైక్రాన్‌ భారీ బోనస్‌
బిజినెస్

తైవాన్‌ ఉద్యోగులకు మైక్రాన్‌ భారీ బోనస్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!