4, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విడుదలకు ముందే ‘రామాయణం’పై వివాదం..

Writer: Chandrika 01:07 PM, 4 ఆగస్టు, 2026
విడుదలకు ముందే ‘రామాయణం’పై వివాదం..

నితీశ్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘రామాయణం’ చిత్రం విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది. దిల్లీకి చెందిన శ్రీ రామ్‌లీలా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ చిత్ర బృందానికి లేఖ రాస్తూ, సినిమా థియేటర్లలో విడుదలకు ముందు తమ సంస్థ ప్రతినిధులకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని కోరారు. హిందూ మత విశ్వాసాలు, మనోభావాలకు భంగం కలిగించే సన్నివేశాలు లేదా సంభాషణలు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. టీజర్‌, ట్రైలర్‌లో కనిపించిన కొన్ని సన్నివేశాలు, పాత్రల వస్త్రధారణ, భావోద్వేగాల ప్రదర్శన తమకు పూర్తిగా సంతృప్తికరంగా అనిపించలేదని పేర్కొన్నారు.

గతంలో ‘ఆదిపురుష్’ చిత్రం విడుదల సమయంలో నెలకొన్న వివాదాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అర్జున్ కుమార్ వెల్లడించారు. సినిమాలో అభ్యంతరకర అంశాలు ఉన్నాయనే సమాచారం తమకు అందిందని, విడుదలకు ముందు ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి అలాంటి సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ తమ విజ్ఞప్తిని చిత్ర బృందం పట్టించుకోకపోతే, సినిమా విడుదల అనంతరం థియేటర్ల వద్ద నిరసనలు చేపడతామని హెచ్చరించారు. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించిన ఈ చిత్రం నమిత్ మల్హోత్రా, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో ‘రామాయణం: పార్ట్–1’ ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విభిన్న పాత్రలే లక్ష్యం: వరుణ్ తేజ్

విభిన్న పాత్రలే లక్ష్యం: వరుణ్ తేజ్

నటన–డ్యాన్స్ మధ్య తేడా చూపడం సరికాదు: తమన్నా

నటన–డ్యాన్స్ మధ్య తేడా చూపడం సరికాదు: తమన్నా

సల్మాన్–వంశీ కాంబోకి కొత్త షెడ్యూల్

సల్మాన్–వంశీ కాంబోకి కొత్త షెడ్యూల్

రూపం వాడితే లీగల్ యాక్షన్: మృణాళ్

రూపం వాడితే లీగల్ యాక్షన్: మృణాళ్

డీప్‌ఫేక్‌ ఫొటోలపై మృణాల్ ఠాకూర్ ఆగ్రహం

డీప్‌ఫేక్‌ ఫొటోలపై మృణాల్ ఠాకూర్ ఆగ్రహం

శూర్పణఖ పాత్రపై స్పందించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

శూర్పణఖ పాత్రపై స్పందించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

ట్యాగ్లు
రామాయణంనితీశ్ తివారీరణ్‌బీర్ కపూర్సాయిపల్లవియశ్రామాయణం పార్ట్ 1శ్రీ రామ్‌లీలా మహాసంఘ్అర్జున్ కుమార్బాలీవుడ్సినిమా వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇంధన ఎగుమతులపై మళ్లీ ట్యాక్స్ పెంపు
బిజినెస్

ఇంధన ఎగుమతులపై మళ్లీ ట్యాక్స్ పెంపు

విభిన్న పాత్రలే లక్ష్యం: వరుణ్ తేజ్
సినిమాలు

విభిన్న పాత్రలే లక్ష్యం: వరుణ్ తేజ్

నటన–డ్యాన్స్ మధ్య తేడా చూపడం సరికాదు: తమన్నా
సినిమాలు

నటన–డ్యాన్స్ మధ్య తేడా చూపడం సరికాదు: తమన్నా

సల్మాన్–వంశీ కాంబోకి కొత్త షెడ్యూల్
సినిమాలు

సల్మాన్–వంశీ కాంబోకి కొత్త షెడ్యూల్

విడుదలకు ముందే ‘రామాయణం’పై వివాదం..
సినిమాలు

విడుదలకు ముందే ‘రామాయణం’పై వివాదం..

హైదరాబాద్‌లో భారీగా కల్తీ మసాలాల స్వాధీనం..
జనరల్

హైదరాబాద్‌లో భారీగా కల్తీ మసాలాల స్వాధీనం..

మోదీ మా గొప్ప మిత్రుల్లో ఒకరు: నెతన్యాహు
జనరల్

మోదీ మా గొప్ప మిత్రుల్లో ఒకరు: నెతన్యాహు

మాజీ గవర్నర్ డీవై పాటిల్ కన్నుమూత..
జనరల్

మాజీ గవర్నర్ డీవై పాటిల్ కన్నుమూత..

శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం..
జనరల్

శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం..

వేగవంతమైన వైద్యం కోసం ద్విచక్ర అంబులెన్సులు
జనరల్

వేగవంతమైన వైద్యం కోసం ద్విచక్ర అంబులెన్సులు

ట్రంప్ సుంకాలపై న్యాయ పోరు.. కోర్టులో సవాల్
జనరల్

ట్రంప్ సుంకాలపై న్యాయ పోరు.. కోర్టులో సవాల్

9-5 ఉద్యోగ విధానంపై జెన్‌ జీకి క్రెడిట్ ఇవ్వొద్దు: మణి వెంబు
బిజినెస్

9-5 ఉద్యోగ విధానంపై జెన్‌ జీకి క్రెడిట్ ఇవ్వొద్దు: మణి వెంబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!