29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రణ్‌బీర్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘రామాయణ’ టైటిల్‌ రివీల్‌

Writer: Nithish 09:08 AM, 29 సెప్టెంబర్, 2026
రణ్‌బీర్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘రామాయణ’ టైటిల్‌ రివీల్‌

రణ్‌బీర్‌ కపూర్‌ పుట్టినరోజు సందర్భంగా ‘రామాయణ’ మేకర్స్‌ కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ భారీ పౌరాణిక చిత్రంలోని తొలి భాగానికి ‘రామాయణ: రైజ్‌ ఆఫ్‌ ఏ లెజెండ్‌’ అనే అధికారిక టైటిల్‌ను ప్రకటించారు. ఇప్పటివరకు ‘రామాయణ: పార్ట్‌-1’గా పిలుస్తున్న ఈ చిత్రానికి తాజాగా ఉపశీర్షికను ఖరారు చేశారు. కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ.. మానవాళి చరిత్రలోని గొప్ప కథకు తెర రూపం ఇస్తున్నామని మేకర్స్‌ పేర్కొన్నారు.

నితీశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్‌ మల్హోత్రా నిర్మిస్తున్నారు. రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా నటిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఐమ్యాక్స్‌ కోసం చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘రామాయణ’ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తొలి భాగం దీపావళి సందర్భంగా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగార్జున సినిమాలో అశోక్ సెల్వన్ విలన్‌?

నాగార్జున సినిమాలో అశోక్ సెల్వన్ విలన్‌?

సుకుమార్ శిష్యులకు రెండో సినిమా గండమా?

సుకుమార్ శిష్యులకు రెండో సినిమా గండమా?

ప్రభాస్‌.. యువ దర్శకుల దేవుడు!

ప్రభాస్‌.. యువ దర్శకుల దేవుడు!

ఫౌజీ వెనక్కి.. స్పిరిట్ ముందుకు?

ఫౌజీ వెనక్కి.. స్పిరిట్ ముందుకు?

రణబాలిపై పెరుగుతున్న నెగెటివిటీ.. గట్టెక్కుతుందా?

రణబాలిపై పెరుగుతున్న నెగెటివిటీ.. గట్టెక్కుతుందా?

డొరోతీ క్లైమాక్స్‌పై ట్రోల్స్.. దర్శకుడి సమాధానం ఏంటంటే?

డొరోతీ క్లైమాక్స్‌పై ట్రోల్స్.. దర్శకుడి సమాధానం ఏంటంటే?

ట్యాగ్లు
రామాయణరామాయణ రైజ్ ఆఫ్ ఏ లెజెండ్రణ్‌బీర్ కపూర్సాయిపల్లవియశ్నితీశ్ తివారీనమిత్ మల్హోత్రాబాలీవుడ్భారతీయ సినిమారామాయణ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగార్జున సినిమాలో అశోక్ సెల్వన్ విలన్‌?
సినిమాలు

నాగార్జున సినిమాలో అశోక్ సెల్వన్ విలన్‌?

బిగ్ బాస్ తెలుగు 10: రూ.15 లక్షల బ్రీఫ్‌కేస్ తీసుకోవడంపై మిథిలేష్ క్లారిటీ..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రూ.15 లక్షల బ్రీఫ్‌కేస్ తీసుకోవడంపై మిథిలేష్ క్లారిటీ..

ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో నేడు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కీలక సమావేశం
రాజకీయాలు

ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో నేడు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కీలక సమావేశం

సుకుమార్ శిష్యులకు రెండో సినిమా గండమా?
సినిమాలు

సుకుమార్ శిష్యులకు రెండో సినిమా గండమా?

ప్రభాస్‌.. యువ దర్శకుల దేవుడు!
సినిమాలు

ప్రభాస్‌.. యువ దర్శకుల దేవుడు!

అమెరికాలో భారీ స్టీల్ ప్లాంట్.. ఎస్సార్ గ్రూప్‌ భారీ పెట్టుబడి
జనరల్

అమెరికాలో భారీ స్టీల్ ప్లాంట్.. ఎస్సార్ గ్రూప్‌ భారీ పెట్టుబడి

ఫౌజీ వెనక్కి.. స్పిరిట్ ముందుకు?
సినిమాలు

ఫౌజీ వెనక్కి.. స్పిరిట్ ముందుకు?

తెలుగు పరిచయ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
జనరల్

తెలుగు పరిచయ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

రణబాలిపై పెరుగుతున్న నెగెటివిటీ.. గట్టెక్కుతుందా?
సినిమాలు

రణబాలిపై పెరుగుతున్న నెగెటివిటీ.. గట్టెక్కుతుందా?

సింగపూర్‌ హోంమంత్రి కే. షణ్ముగంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి లోకేశ్‌
జనరల్

సింగపూర్‌ హోంమంత్రి కే. షణ్ముగంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి లోకేశ్‌

డొరోతీ క్లైమాక్స్‌పై ట్రోల్స్.. దర్శకుడి సమాధానం ఏంటంటే?
సినిమాలు

డొరోతీ క్లైమాక్స్‌పై ట్రోల్స్.. దర్శకుడి సమాధానం ఏంటంటే?

ది ప్యారడైజ్: నానికి నైజాంలో కొత్త రికార్డ్?
సినిమాలు

ది ప్యారడైజ్: నానికి నైజాంలో కొత్త రికార్డ్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!