21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘మైసా’ షూటింగ్‌లో ప్రతిరోజూ భయపడేదాన్ని: రష్మిక మందన్న

Writer: Chandrika 11:36 AM, 21 సెప్టెంబర్, 2026
‘మైసా’ షూటింగ్‌లో ప్రతిరోజూ భయపడేదాన్ని: రష్మిక మందన్న

‘మైసా’ సినిమా కోసం తాను ఎన్నో సవాళ్లు, రిస్క్‌లను ఎదుర్కొన్నానని రష్మిక తెలిపారు. తాజాగా నిర్వహించిన టీజర్‌ లాంచ్‌ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తనకు ఎత్తులంటే చాలా భయమని, అయినప్పటికీ కథలో రియాలిటీ కోసం కష్టమైన సన్నివేశాల్లో నటించానని చెప్పారు. ఓ సన్నివేశం కోసం దర్శకుడు తనను ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లి దూకమన్నారని, ఆ సమయంలో భయంతో వణికిపోయానని రష్మిక గుర్తుచేసుకున్నారు. ప్రతిరోజూ షూటింగ్‌కు వెళ్లే ముందు ఆ రోజు ఎలాంటి రిస్క్‌ చేయాల్సి వస్తుందోనని భయపడేదాన్నని చెప్పారు.

దర్శకుడి కథకు ప్రాణం పోయడానికి ఎంత కష్టమైనా, ఎలాంటి సవాలు ఎదురైనా స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉంటానని రష్మిక పేర్కొన్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ‘మైసా’లో ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా నవంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్‌ విడుదల కార్యక్రమంలో రష్మిక చేసిన వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనుష్క తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎవరు కేరాఫ్?

ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. కయాదు లోహర్‌ ఆసక్తికర ప్రయాణం

సిగ్మా మూవీపై ఆసక్తికర విషయం చెప్పిన హీరో సందీప్‌ కిషన్‌

హిమేష్–సూరజ్ కాంబినేషన్‌లో మరో మ్యూజికల్ ట్రీట్!

ఏఎన్నార్‌పై మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగ పోస్ట్

‘కాకా’లో తన పాత్రను లీక్ చేసిన మెగాస్టార్!

ట్యాగ్లు
రష్మికమైసామైసా సినిమారష్మిక మైసామైసా టీజర్‌రవీంద్ర పుల్లెతెలుగు సినిమారష్మిక కొత్త సినిమామైసా విడుదల తేదీటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనుష్క తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎవరు కేరాఫ్?
సినిమాలు

షమీ నెక్స్ట్ ఇన్నింగ్స్ రాజకీయాల్లోనా?
జనరల్

షమీ నెక్స్ట్ ఇన్నింగ్స్ రాజకీయాల్లోనా?

భారీ వర్షం ఎఫెక్ట్.. ధర్మపురి వద్ద ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీకొట్టిన బండరాయి..

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 బజ్: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కృష్ణుడి షాకింగ్ కామెంట్స్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 బజ్: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కృష్ణుడి షాకింగ్ కామెంట్స్..

ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. కయాదు లోహర్‌ ఆసక్తికర ప్రయాణం
సినిమాలు

ఐటీ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి.. కయాదు లోహర్‌ ఆసక్తికర ప్రయాణం

మెగాస్టార్‌ చీఫ్‌ గెస్ట్‌గా ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్
గాసిప్స్

మెగాస్టార్‌ చీఫ్‌ గెస్ట్‌గా ‘ది ప్యారడైజ్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్

‘మైసా’ షూటింగ్‌లో ప్రతిరోజూ భయపడేదాన్ని: రష్మిక మందన్న
సినిమాలు

‘మైసా’ షూటింగ్‌లో ప్రతిరోజూ భయపడేదాన్ని: రష్మిక మందన్న

‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం
గాసిప్స్

‘వారణాసి’పై వైరల్‌ ట్వీట్‌.. రుద్ర పాత్రపై ఆసక్తికర ప్రచారం

దానం నాగేందర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
రాజకీయాలు

జెన్‌జీపై రాజకీయ పార్టీల ఫోకస్‌.. చిరాగ్‌ పాస్వాన్‌ ‘యూత్ బోలే తో’
రాజకీయాలు

జెన్‌జీపై రాజకీయ పార్టీల ఫోకస్‌.. చిరాగ్‌ పాస్వాన్‌ ‘యూత్ బోలే తో’

సిగ్మా మూవీపై ఆసక్తికర విషయం చెప్పిన హీరో సందీప్‌ కిషన్‌
సినిమాలు

సిగ్మా మూవీపై ఆసక్తికర విషయం చెప్పిన హీరో సందీప్‌ కిషన్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!