22, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘శాంతి’ వ్యాఖ్యలపై సంజయ్‌ దత్‌ వివరణ

Writer: Pooja 09:15 PM, 6 అక్టోబర్, 2026
‘శాంతి’ వ్యాఖ్యలపై సంజయ్‌ దత్‌ వివరణ

షేఖర్‌ సుమన్‌ నిర్వహిస్తున్న ‘షేఖర్‌ టునైట్‌’ టాక్‌ షోలో చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో విమర్శలు రావడంతో నటుడు సంజయ్‌ దత్‌ వివరణ ఇచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రసారమైన ప్రత్యేక ఎపిసోడ్‌లో తన ‘మున్నాభాయ్‌’ పాత్రను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన స్క్రిప్టెడ్‌ కార్యక్రమంలో భాగంగా ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. ఎవరినీ, ఏ వర్గాన్నీ లేదా సంస్థనూ బాధపెట్టడం, అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు.

ఆ తర్వాత విడుదల చేసిన వీడియోలోనూ తన వ్యాఖ్యలు పూర్తిగా స్క్రిప్ట్‌లో భాగమైనవేనని, అవి తన వ్యక్తిగత అభిప్రాయాలు కాదని సంజయ్‌ దత్‌ స్పష్టం చేశారు. ‘మున్నాభాయ్‌’ చిత్రాల్లోని ‘గాంధీగిరి’ తరహా హాస్యం, వ్యంగ్యంతో ప్రేమ, ఆప్యాయత, ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సెగ్మెంట్‌ రూపొందించినట్లు తెలిపారు. వ్యాఖ్యలను సందర్భానికి భిన్నంగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. షేఖర్‌ సుమన్‌ కూడా సంజయ్‌ దత్‌కు మద్దతుగా మాట్లాడుతూ ఆయనకు భారత్‌, భారతీయులపై ఎంతో గౌరవం ఉందని చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కెరీర్‌, శోభిత, కుటుంబం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు..

కెరీర్‌, శోభిత, కుటుంబం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు..

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

తొలి సినిమా సమయంలో సమీరా రెడ్డికి ఎదురైన షాకింగ్ అనుభవం..

రష్మిక ‘మైసా’ విడుదల వాయిదా..

రష్మిక ‘మైసా’ విడుదల వాయిదా..

త్రివిక్రమ్ సినిమా నుంచి తొలగించిన పాట విడుదల..

త్రివిక్రమ్ సినిమా నుంచి తొలగించిన పాట విడుదల..

నెట్‌ఫ్లిక్స్‌లో రణబాలి దూకుడు?

నెట్‌ఫ్లిక్స్‌లో రణబాలి దూకుడు?

టాలీవుడ్ పై ప్రేమను చాటుకున్న రకుల్?

టాలీవుడ్ పై ప్రేమను చాటుకున్న రకుల్?

ట్యాగ్లు
సంజయ్ దత్షేఖర్ సుమన్షేఖర్ టునైట్బాలీవుడ్ వార్తలుమున్నాభాయ్గాంధీ జయంతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కెరీర్‌, శోభిత, కుటుంబం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు..
సినిమాలు

కెరీర్‌, శోభిత, కుటుంబం గురించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు..

ఎన్విడియా చిప్స్ అక్రమ రవాణా కేసులో కొత్త కోణం..
జనరల్

ఎన్విడియా చిప్స్ అక్రమ రవాణా కేసులో కొత్త కోణం..

పిల్లల్లో పెరుగుతున్న కోపం, మంకుపట్టు.. కారణాలపై నిపుణుల కీలక సూచనలు
ఆరోగ్యం

పిల్లల్లో పెరుగుతున్న కోపం, మంకుపట్టు.. కారణాలపై నిపుణుల కీలక సూచనలు

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..
జనరల్

హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు మెయిల్ కలకలం..

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు
రాజకీయాలు

యలహంక ప్యాలెస్‌కు వెళ్లకుండా వైఎస్ షర్మిలను అడ్డుకున్న బెంగళూరు పోలీసులు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్
రాజకీయాలు

పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధిపై జగన్‌కు నారా లోకేశ్ సవాల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..
జనరల్

కార్తీక మాసం, భవానీ దీక్షలతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ..

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!
షోస్

బిగ్ బాస్ 10: డేంజర్ జోన్‌లో నీతూ, సుధీర్.. ఒక్కరే తిరిగి వస్తారంటూ నాగ్ ట్విస్ట్!

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి:  ఉత్తమ్ కుమార్ రెడ్డి
రాజకీయాలు

ప్రభుత్వ విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!
రాజకీయాలు

కిమ్‌కు ట్రంప్‌ లేఖ.. కనీసం తెరవకుండానే తిరిగిచ్చిన ఉత్తరకొరియా దౌత్యవేత్త!

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..
ఓటీటీ

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..
జనరల్

కరోలిన్‌ లీవిట్‌పై ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!