1, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’

Writer: Pooja 10:08 PM, 1 ఆగస్టు, 2026
బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’

మార్వెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ విడుదలైన తొలి రెండు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. టామ్ హాలండ్ హీరోగా నటించిన ఈ చిత్రం తొలి రోజు భారత్‌లో రూ.60.60 కోట్ల నెట్ వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా 16,902 షోల ద్వారా సుమారు రూ.49.35 కోట్లు వసూలు చేసింది. దీంతో రెండు రోజుల్లో భారత్‌లో ఈ సినిమా రూ.131.46 కోట్ల గ్రాస్, రూ.109.95 కోట్ల నెట్ కలెక్షన్లను నమోదు చేసింది.

భారత్‌లో ఈ చిత్రం ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’, ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ తొలి రోజు రికార్డులను అధిగమించింది. ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతున్న ‘ది ఒడిస్సీ’, ‘జన నాయగన్’ చిత్రాలకు గట్టి పోటీ ఇస్తోంది. ఓపెనింగ్ వీకెండ్ ముగిసే నాటికి ఈ చిత్రం భారత్‌లో రూ.200 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డెస్టిన్ డానియల్ క్రెటన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెండాయా, జాకబ్ బాటలాన్, సేడీ సింక్, జాన్ బెర్న్‌తాల్, ట్రామెల్ టిల్మన్ కీలక పాత్రల్లో నటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బ్లాక్‌బస్టర్ విజయంతో చెన్నై లవ్ స్టోరీ టీమ్ సెలబ్రేషన్స్

బ్లాక్‌బస్టర్ విజయంతో చెన్నై లవ్ స్టోరీ టీమ్ సెలబ్రేషన్స్

సైమా 2026 అవార్డ్స్‌లో తెలుగు సినిమాల హవా

సైమా 2026 అవార్డ్స్‌లో తెలుగు సినిమాల హవా

హారర్ కామెడీతో ఆకట్టుకున్న 'కొరియన్ కనకరాజు' ట్రైలర్

హారర్ కామెడీతో ఆకట్టుకున్న 'కొరియన్ కనకరాజు' ట్రైలర్

'క్రేజీ కళ్యాణం' సినిమా టీజర్ విడుదల చేసిన నందిని రెడ్డి

'క్రేజీ కళ్యాణం' సినిమా టీజర్ విడుదల చేసిన నందిని రెడ్డి

బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డు సృష్టించిన చెన్నై లవ్ స్టోరీ
ట్యాగ్లు
స్పైడర్ మ్యాన్టామ్ హాలండ్మార్వెల్ స్టూడియోస్బాక్సాఫీస్హాలీవుడ్ సినిమాలుమార్వెల్ అభిమానులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డు సృష్టించిన చెన్నై లవ్ స్టోరీ

రజినీకాంత్ బహుమతితో భావోద్వేగానికి గురైన రాశి ఖన్నా

రజినీకాంత్ బహుమతితో భావోద్వేగానికి గురైన రాశి ఖన్నా

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జూలై జీఎస్‌టీలో తెలంగాణ సూపర్‌ పెర్ఫార్మెన్స్
బిజినెస్

జూలై జీఎస్‌టీలో తెలంగాణ సూపర్‌ పెర్ఫార్మెన్స్

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’

నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
జనరల్

నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో రెండు స్వర్ణాలు
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో రెండు స్వర్ణాలు

ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పిన 15 ఏళ్ల బాలిక
జనరల్

ప్రధాని మోదీకి క్షమాపణ చెప్పిన 15 ఏళ్ల బాలిక

బ్లాక్‌బస్టర్ విజయంతో చెన్నై లవ్ స్టోరీ టీమ్ సెలబ్రేషన్స్
సినిమాలు

బ్లాక్‌బస్టర్ విజయంతో చెన్నై లవ్ స్టోరీ టీమ్ సెలబ్రేషన్స్

పేపర్ లీక్‌లపై కేంద్రం కఠిన చట్టం అమలు
జనరల్

పేపర్ లీక్‌లపై కేంద్రం కఠిన చట్టం అమలు

ఏషియన్ లెజెండ్స్ లీగ్‌లో భారత్-పాక్ హై వోల్టేజ్ పోరు
క్రీడలు

ఏషియన్ లెజెండ్స్ లీగ్‌లో భారత్-పాక్ హై వోల్టేజ్ పోరు

దులీప్ ట్రోఫీలో రజత్ పటీదార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు
క్రీడలు

దులీప్ ట్రోఫీలో రజత్ పటీదార్‌కు కెప్టెన్సీ బాధ్యతలు

అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రాల కలకలం
జనరల్

అయోధ్య మెడికల్ కాలేజీలో బాంబు తయారీ పత్రాల కలకలం

పీవోకే హిమపాతంలో పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా మృతి
జనరల్

పీవోకే హిమపాతంలో పర్వతారోహకుడు నిర్మల్ పుర్జా మృతి

సరికొత్త రికార్డు సృష్టించిన తెలంగాణ మీసేవ
జనరల్

సరికొత్త రికార్డు సృష్టించిన తెలంగాణ మీసేవ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!