Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

Writer: Pooja 04:08 PM, 13 జులై, 2026
'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'ది ఒడిస్సీ' సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. హైదరాబాద్‌లోని అల్లు సినిమాస్ డాల్బీ స్క్రీన్ మరియు ప్రసాద్స్ బిగ్ స్క్రీన్లో ప్రదర్శించనున్న షోల టికెట్లకు ఇప్పటికే విపరీతమైన డిమాండ్ ఏర్పడినట్లు సమాచారం.

టికెట్లు దక్కించుకునేందుకు రాజకీయ నాయకులు, ప్రముఖులు, ప్రభావశీలులు సైతం సిఫార్సులు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. చిన్ననాటి నుంచి పుస్తకాల్లో చదివిన కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే భారీ బజ్‌ను సొంతం చేసుకుంది. నోలన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక అభిమాన వర్గం మరోసారి స్పష్టమవుతోందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు

వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల

రాజకీయ పుకార్లపై తారక్ టీమ్ క్లారిటీ

రాజకీయ పుకార్లపై తారక్ టీమ్ క్లారిటీ

‘జన నాయగన్’ యూకేలో అన్‌కట్ రిలీజ్

‘జన నాయగన్’ యూకేలో అన్‌కట్ రిలీజ్

ప్రభాస్‌తో నటించడమే నా కల - నాగ దుర్గ

ప్రభాస్‌తో నటించడమే నా కల - నాగ దుర్గ

నా బయోపిక్‌కు దీపికానే సరైన ఎంపిక - హేమ మాలిని

నా బయోపిక్‌కు దీపికానే సరైన ఎంపిక - హేమ మాలిని

ట్యాగ్లు
ది ఒడిస్సీక్రిస్టోఫర్ నోలన్హాలీవుడ్హైదరాబాద్సినిమామూవీ బజ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు
సినిమాలు

వరుణ్ తేజ్ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా
రాజకీయాలు

టీఎంసీని వీడే ప్రసక్తే లేదు - మహువా మొయిత్రా

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..
జనరల్

షాబాద్ హత్యల నిందితుడు రాజ్‌కుమార్ మృతి..

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...
జనరల్

తెలంగాణ ఆషాఢ బోనాల జాతరకు సర్వం సిద్ధం...

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం
బిజినెస్

గగన్‌యాన్‌కు బిగ్ బూస్ట్..ఇస్రో మరో కీలక విజయం

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్
జనరల్

అయోధ్య రామమందిర సీఈవో పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్
సినిమాలు

'ది ఒడిస్సీ' టికెట్లకు భారీ క్రేజ్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...
జనరల్

పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్...

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల
సినిమాలు

ఇప్పుడు వారి కళ్ళు చల్లబడ్డాయి - పి. సుశీల

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సుప్రీంకోర్టు నోటీసులు
జనరల్

అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు.. సుప్రీంకోర్టు నోటీసులు

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..
జనరల్

సౌరవ్ జోషి వీడియోపై మెర్సిడెస్ వివరణ..

రష్యా సైనిక శిక్షణలో తిరగబడ్డ మెషీన్‌గన్
జనరల్

రష్యా సైనిక శిక్షణలో తిరగబడ్డ మెషీన్‌గన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!