27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రభాస్‌కు 2027 కీలకం!

Writer: Harika S 09:57 AM, 23 జూన్, 2026
ప్రభాస్‌కు 2027 కీలకం!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది విడుదలైన ‘ది రాజా సాబ్’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయినా, ఆయన రాబోయే సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రం కూడా వాయిదా పడే అవకాశముందని, అది 2027లో విడుదల కావచ్చని ప్రచారం జరుగుతోంది.

ఈ వార్తలు నిజమైతే 2027 ప్రభాస్ అభిమానులకు ప్రత్యేక సంవత్సరంగా మారనుంది. ‘ఫౌజీ’తో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’, అలాగే యానిమేటెడ్ చిత్రం ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ కూడా అదే ఏడాదిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దీంతో ప్రభాస్ నుంచి వరుసగా భారీ చిత్రాలు రానుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...

ఆకాష్ చేతుల మీదుగా ‘చకోర’ ట్రైలర్ లాంచ్...

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ

‘కల్కి 2’ పుకార్లకు చెక్...దీపిక పాత్రపై నాగ్ అశ్విన్ క్లారిటీ

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్

కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్న రెజీనా కసాండ్రా

కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్న రెజీనా కసాండ్రా

పారడైస్‌ నెగెటివ్‌ రివ్యూలపై స్పందించిన నాని

పారడైస్‌ నెగెటివ్‌ రివ్యూలపై స్పందించిన నాని

ట్యాగ్లు
ప్రభాస్ఫౌజీస్పిరిట్బాహుబలి ది ఎటర్నల్ వార్హను రాఘవపూడిసందీప్ రెడ్డి వంగాపాన్ ఇండియా స్టార్తెలుగు సినిమామూవీ అప్డేట్స్వినోద వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజమౌళి విజయ రహస్యం ఇదేనా?
సినిమాలు

రాజమౌళి విజయ రహస్యం ఇదేనా?

నాని ఖాతాలో మరో మైలురాయి!
గాసిప్స్

నాని ఖాతాలో మరో మైలురాయి!

‘ది ప్యారడైజ్‌’ నుంచి తప్పుకున్న జాన్వీ కపూర్‌?
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’ నుంచి తప్పుకున్న జాన్వీ కపూర్‌?

‘డ్రాగన్‌’లో షాహిద్‌ కపూర్‌ ఫిక్స్‌..?
గాసిప్స్

‘డ్రాగన్‌’లో షాహిద్‌ కపూర్‌ ఫిక్స్‌..?

మహేశ్‌తో మైత్రీ మూవీ ఫిక్స్?
గాసిప్స్

మహేశ్‌తో మైత్రీ మూవీ ఫిక్స్?

చలో విజయవాడకు సచివాలయ ఉద్యోగుల పిలుపు
జనరల్

చలో విజయవాడకు సచివాలయ ఉద్యోగుల పిలుపు

విజయవాడలో మిషన్‌ కర్మయోగిపై ప్రాంతీయ సదస్సు
జనరల్

విజయవాడలో మిషన్‌ కర్మయోగిపై ప్రాంతీయ సదస్సు

బీఆర్ఎస్‌ నేతలతో కలిసి ‘ది ప్యారడైజ్‌’ చూసిన కేటీఆర్‌
జనరల్

బీఆర్ఎస్‌ నేతలతో కలిసి ‘ది ప్యారడైజ్‌’ చూసిన కేటీఆర్‌

హైదరాబాద్‌లో రెస్టారెంట్లపై టీ.జీ. సేఫ్‌ దాడులు
జనరల్

హైదరాబాద్‌లో రెస్టారెంట్లపై టీ.జీ. సేఫ్‌ దాడులు

రాత్రి నిద్ర పట్టడం లేదా? దానిమ్మ ఆకుల కషాయం ప్రయత్నించొచ్చంటున్న నిపుణులు
ఆరోగ్యం

రాత్రి నిద్ర పట్టడం లేదా? దానిమ్మ ఆకుల కషాయం ప్రయత్నించొచ్చంటున్న నిపుణులు

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌
రాజకీయాలు

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!