
సినిమాలు

యశ్ నటిస్తున్న టాక్సిక్ సినిమాపై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. యశ్ మరో భారీ విజయాన్ని అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ నేపథ్యంలో టాక్సిక్ సినిమాపై మీ expectation ఏంటో మా పోల్ ద్వారా చెప్పండి. బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నారా? పాన్-ఇండియా హిట్ అవుతుందని భావిస్తున్నారా? లేక యశ్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అవుతుందని అనుకుంటున్నారా? మీ ఓటుతో అభిప్రాయాన్ని తెలియజేయండి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!