20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్రైమ్ యాక్షన్ కథతో విజయ్ రాఘవేంద్ర ‘ఆన్ డ్యూటీ’

Writer: Pooja 05:17 PM, 20 సెప్టెంబర్, 2026
క్రైమ్ యాక్షన్ కథతో విజయ్ రాఘవేంద్ర ‘ఆన్ డ్యూటీ’

క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు సంజీవ్ మేగోటి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కన్నడ స్టార్ హీరో విజయ్ రాఘవేంద్ర కథానాయకుడిగా ‘ఆన్ డ్యూటీ’ పేరుతో కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తెలుగులో వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రానికి దర్శకత్వం వహించిన సంజీవ్ మేగోటి.. ఇప్పుడు కన్నడలో ఈ సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే క్రైమ్, సస్పెన్స్, యాక్షన్ కథల్లో నటించిన విజయ్ రాఘవేంద్ర ఈ కొత్త కథకు అంగీకరించడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఆయన నటించిన ‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం’ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది.

సంజీవ్ మేగోటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘పోలీస్ కంప్లైంట్’కు థియేటర్లలో మంచి స్పందన లభించిందని, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లోనూ ఈ చిత్రం ట్రెండింగ్‌లో కొనసాగుతోందని చిత్ర బృందం పేర్కొంది. పుష్కరకాలం విరామం తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమలో సంజీవ్ మేగోటి మళ్లీ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. క్రైమ్, యాక్షన్ నేపథ్యంతో సరికొత్త కథ, విభిన్నమైన కథనంతో ‘ఆన్ డ్యూటీ’ని రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థ తదితర వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రోల్స్ కి సల్మాన్ స్లిప్పర్ షాట్..

ట్రోల్స్ కి సల్మాన్ స్లిప్పర్ షాట్..

బ్లడీ రోమియో చిత్రీకరణకు ముహూర్తం ఫిక్స్...

బ్లడీ రోమియో చిత్రీకరణకు ముహూర్తం ఫిక్స్...

హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్!

హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్!

రాకా: సంగీత దర్శకుడి ఎంపికపై అట్లీ కీలక వ్యాఖ్యలు!

రాకా: సంగీత దర్శకుడి ఎంపికపై అట్లీ కీలక వ్యాఖ్యలు!

బుక్‌మైషోలో హనుమాన్ అంశ్ సరికొత్త రికార్డు!
ట్యాగ్లు
విజయ్ రాఘవేంద్రసంజీవ్ మేగోటిఆన్ డ్యూటీకన్నడ సినిమాక్రైమ్ యాక్షన్కొత్త సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

బుక్‌మైషోలో హనుమాన్ అంశ్ సరికొత్త రికార్డు!

అజిత్‌ రేసింగ్‌ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’.. ట్రైలర్‌ విడుదల

అజిత్‌ రేసింగ్‌ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’.. ట్రైలర్‌ విడుదల

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ ఎంట్రీపై నోరా ఫతేహి ఆసక్తికర కామెంట్స్
షోస్

బిగ్‌బాస్‌ ఎంట్రీపై నోరా ఫతేహి ఆసక్తికర కామెంట్స్

క్రైమ్ యాక్షన్ కథతో విజయ్ రాఘవేంద్ర ‘ఆన్ డ్యూటీ’
సినిమాలు

క్రైమ్ యాక్షన్ కథతో విజయ్ రాఘవేంద్ర ‘ఆన్ డ్యూటీ’

హిందూపురంలో గణేశుడిపై హెలికాప్టర్‌తో పూలవర్షం
జనరల్

హిందూపురంలో గణేశుడిపై హెలికాప్టర్‌తో పూలవర్షం

నచ్చిన వస్తువు కనిపిస్తే కొనాలనిపించడానికి కారణమేంటి?
జనరల్

నచ్చిన వస్తువు కనిపిస్తే కొనాలనిపించడానికి కారణమేంటి?

తండ్రి వృత్తినే కెరీర్‌గా మార్చుకున్న యువతి
జనరల్

తండ్రి వృత్తినే కెరీర్‌గా మార్చుకున్న యువతి

పాలకొల్లులో గొడ్డలి పార్టీపై నిమ్మల ఫైర్
రాజకీయాలు

పాలకొల్లులో గొడ్డలి పార్టీపై నిమ్మల ఫైర్

రాహుల్ మిమిక్రీపై ఫడ్నవీస్ ఘాటు కౌంటర్
రాజకీయాలు

రాహుల్ మిమిక్రీపై ఫడ్నవీస్ ఘాటు కౌంటర్

టాలీవుడ్ హీరోతో జతకట్టనున్న ప్రియాంక మోహన్?
గాసిప్స్

టాలీవుడ్ హీరోతో జతకట్టనున్న ప్రియాంక మోహన్?

నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి పూజా మేరీ జాన్
ఓటీటీ

నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి పూజా మేరీ జాన్

హౌస్‌లో ఎవరి గేమ్ ఏంటో తేల్చిన నాగ్...
షోస్

హౌస్‌లో ఎవరి గేమ్ ఏంటో తేల్చిన నాగ్...

కృష్ణుడి బిగ్‌బాస్ రెమ్యునరేషన్ ఎంతంటే?
షోస్

కృష్ణుడి బిగ్‌బాస్ రెమ్యునరేషన్ ఎంతంటే?

చమురు సంక్షోభం భారత్‌పై ప్రభావం చూపుతుందా?
బిజినెస్

చమురు సంక్షోభం భారత్‌పై ప్రభావం చూపుతుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!