5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలోనే టికెట్ ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి?

Writer: Shivani K 09:55 AM, 5 అక్టోబర్, 2026
ఏపీలోనే టికెట్ ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి?

థియేటర్‌కు కుటుంబంతో కలిసి వచ్చే సామాన్య ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరలు ఉండాలనే అభిప్రాయం చాలాకాలంగా ఉంది. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం ఒకప్పుడు ప్రత్యేక సందర్భంగా ఉండేది. కానీ కొంతకాలంగా దాదాపు ప్రతి చిత్రానికి ఈ విధానం సాధారణమైపోయింది. అయితే తెలంగాణలో ప్రస్తుతం కొన్ని పెద్ద సినిమాలకు మాత్రమే అదనపు ధరలకు అనుమతులు లభిస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వరుసగా చిత్రాలకు రేట్ల పెంపు కనిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణలో సాధారణ ధరలతో వస్తున్న సినిమాలకు ఏపీలో అదనపు రేట్లు ఎందుకు అన్న ప్రశ్నలు ప్రేక్షకుల్లో వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల చిత్రాలకు సొంత ప్రాంతం కంటే ఏపీలో ఎక్కువ ధర ఉండటంపైనా విమర్శలు వస్తున్నాయి.

ఈ అక్టోబర్‌లో రానున్న రణబాలి, ఆదర్శ కుటుంబం, జైలర్ 2 చిత్రాలకు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో సాధారణ టికెట్ ధరలతోనే విడుదలవుతుండగా, ఏపీలో మాత్రం ఒక్కో టికెట్‌పై 50 రూపాయల అదనపు ధర ఉండనున్నట్లు సమాచారం. ముఖ్యంగా జైలర్ 2కు తమిళనాడు కంటే ఏపీలోనే ఎక్కువ రేటు పడటం ఆసక్తికరంగా మారింది. ఈ వ్యత్యాసంపై సామాజిక మాధ్యమాల్లో మూవీ లవర్స్ చర్చ మొదలుపెట్టారు. టికెట్ ధరలు సినిమాల ఫలితాలపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, అన్ని ప్రాంతాల్లో స్పష్టమైన విధానం ఉండాలని వారు కోరుతున్నారు. లేకపోతే ప్రేక్షకులు థియేటర్లకు దూరమై, ఓటీటీ వైపు మరింతగా వెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సురేఖా వాణికి అవకాశాలు తగ్గాయి.. కుటుంబ పరిస్థితిపై సుప్రీత కీలక వ్యాఖ్యలు

సురేఖా వాణికి అవకాశాలు తగ్గాయి.. కుటుంబ పరిస్థితిపై సుప్రీత కీలక వ్యాఖ్యలు

ఏఐ డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు ఆగ్రహం..

ఏఐ డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు ఆగ్రహం..

వైరల్ వ్యాఖ్యలపై సంజయ్ దత్ వివరణ

వైరల్ వ్యాఖ్యలపై సంజయ్ దత్ వివరణ

డోరతీ ప్రభావంతో మారుతున్న పురుషుల ఆలోచనలు?

డోరతీ ప్రభావంతో మారుతున్న పురుషుల ఆలోచనలు?

కొడుకుతో కలసి ‘సిగ్మా’ చూసిన విజయ్‌ భార్య

కొడుకుతో కలసి ‘సిగ్మా’ చూసిన విజయ్‌ భార్య

జైలర్ 2: ఓపెనింగ్స్ పై భారీ చర్చ...

జైలర్ 2: ఓపెనింగ్స్ పై భారీ చర్చ...

ట్యాగ్లు
సినిమా టికెట్ ధరలుటికెట్ రేట్ల పెంపుతెలంగాణఆంధ్రప్రదేశ్రణబాలిఆదర్శ కుటుంబంజైలర్ 2థియేటర్లుసినీ ప్రేక్షకులుఓటీటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో కీలక ముందడుగు
జనరల్

ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో కీలక ముందడుగు

విజయవాడలో ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు ముమ్మరం..
జనరల్

విజయవాడలో ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు ముమ్మరం..

సీబీఐ పగ్గాల నుంచి రాజకీయాల్లోకి.. నాగేశ్వరరావు కీలక నిర్ణయం
జనరల్

సీబీఐ పగ్గాల నుంచి రాజకీయాల్లోకి.. నాగేశ్వరరావు కీలక నిర్ణయం

ఆర్కిటిక్‌లో రష్యా, చైనా దూకుడుకు అమెరికా కౌంటర్..
జనరల్

ఆర్కిటిక్‌లో రష్యా, చైనా దూకుడుకు అమెరికా కౌంటర్..

సురేఖా వాణికి అవకాశాలు తగ్గాయి.. కుటుంబ పరిస్థితిపై సుప్రీత కీలక వ్యాఖ్యలు
సినిమాలు

సురేఖా వాణికి అవకాశాలు తగ్గాయి.. కుటుంబ పరిస్థితిపై సుప్రీత కీలక వ్యాఖ్యలు

ఏఐ డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు ఆగ్రహం..
సినిమాలు

ఏఐ డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు ఆగ్రహం..

ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?
జనరల్

ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?

ఉద్యోగ హోదా కంటే ఆదాయ భద్రత ముఖ్యం.. కీలక సూచనలు
బిజినెస్

ఉద్యోగ హోదా కంటే ఆదాయ భద్రత ముఖ్యం.. కీలక సూచనలు

రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..
క్రీడలు

రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్
జనరల్

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్

జపాన్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు..
క్రీడలు

జపాన్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు..

వన్డే ప్రపంచకప్‌కు సమయం లేదు.. ఇక ప్రయోగాలు చేయం: శుభ్‌మన్ గిల్
క్రీడలు

వన్డే ప్రపంచకప్‌కు సమయం లేదు.. ఇక ప్రయోగాలు చేయం: శుభ్‌మన్ గిల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!