10, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...

Writer: Chandrika 12:24 PM, 26 ఆగస్టు, 2026
యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...

‘KGF’ తర్వాత యశ్ నుంచి వచ్చిన ‘టాక్సిక్’పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఆగస్టు 26న థియేటర్లలో విడుదలైంది. సినిమా చూసిన పలువురు యశ్ స్క్రీన్ ప్రెజెన్స్, విజువల్స్, యాక్షన్ సన్నివేశాలను ప్రశంసిస్తుండగా.. మరికొందరు కథ, నేరేషన్, ఎడిటింగ్, ఎమోషనల్ కనెక్ట్‌తో పాటు అడల్ట్ కంటెంట్‌పై విమర్శలు చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ‘టాక్సిక్’పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక నెగిటివ్ రివ్యూలపై యశ్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ‘టాక్సిక్’కు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. అధికారిక సర్టిఫికేషన్ వివరాల్లోనూ ఈ చిత్రాన్ని గ్యాంగ్‌స్టర్ కథగా పేర్కొంటూ.. విధేయత, నైతిక సంఘర్షణలు, బ్రూటల్ యాక్షన్, హింస, విముక్తి వంటి అంశాలు ఉన్నట్లు వివరించారు. అందువల్ల సినిమాలో హింస, అడల్ట్ థీమ్స్ ఉండటం ముందుగానే స్పష్టమైందని, వాటినే ప్రధాన కారణంగా చూపిస్తూ సినిమాను పూర్తిగా నెగిటివ్‌గా చూడటం సరైనది కాదని ఫ్యాన్స్ వాదిస్తున్నారు.

“ఇది క్యూట్ లవ్ స్టోరీ కాదు.. డార్క్ గ్యాంగ్‌స్టర్ డ్రామా” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. అయితే మరోవైపు కథనం, పేసింగ్, ఎడిటింగ్, భావోద్వేగ కనెక్ట్ వంటి అంశాలపై వస్తున్న విమర్శలను కూడా సినిమా రివ్యూలలో ప్రస్తావిస్తున్నారు. అందువల్ల ‘టాక్సిక్’పై పూర్తి తీర్పు ప్రేక్షకుల మౌత్ టాక్‌పై ఆధారపడి ఉండనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్

నిర్లక్ష్య దర్శకులను బ్యాన్ చేయాలి – కోన వెంకట్

నిర్లక్ష్య దర్శకులను బ్యాన్ చేయాలి – కోన వెంకట్

ఎడిటింగ్‌తో తగ్గిన ‘రణబాలి’ రన్‌టైమ్

ఎడిటింగ్‌తో తగ్గిన ‘రణబాలి’ రన్‌టైమ్

భారీ అంచనాల మధ్య నెమ్మదించిన ‘జైలర్ 2’ బుకింగ్స్

భారీ అంచనాల మధ్య నెమ్మదించిన ‘జైలర్ 2’ బుకింగ్స్

ప్రేమద ఊరాలి’ వసూళ్ల జోరు.. ‘టాక్సిక్‌’కు ముప్పేనా?

ప్రేమద ఊరాలి’ వసూళ్ల జోరు.. ‘టాక్సిక్‌’కు ముప్పేనా?

నెల్సన్ జీవనశైలిపై అసూయగా ఉంది – రజినీకాంత్

నెల్సన్ జీవనశైలిపై అసూయగా ఉంది – రజినీకాంత్

ట్యాగ్లు
యశ్టాక్సిక్టాక్సిక్ మూవీయశ్ టాక్సిక్గీతూ మోహన్‌దాస్టాక్సిక్ రివ్యూయశ్ ఫ్యాన్స్టాక్సిక్ మూవీ రివ్యూకన్నడ సినిమాగ్యాంగ్‌స్టర్ డ్రామా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం
జనరల్

అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం

అభిమానులకు విజయ్ దేవరకొండ బిగ్ ప్రామిస్
గాసిప్స్

అభిమానులకు విజయ్ దేవరకొండ బిగ్ ప్రామిస్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్
జనరల్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్

అమెరికాలో గుండెపోటుతో కర్నూలు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి
జనరల్

అమెరికాలో గుండెపోటుతో కర్నూలు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణకు సీఎం ఆదేశాలు
జనరల్

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణకు సీఎం ఆదేశాలు

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్
సినిమాలు

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్

బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో అదిరిపోయే సర్‌ప్రైజ్
షోస్

బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో అదిరిపోయే సర్‌ప్రైజ్

నిరసనకారుల విడుదలకు వాంగ్‌చుక్ అల్టిమేటం
జనరల్

నిరసనకారుల విడుదలకు వాంగ్‌చుక్ అల్టిమేటం

ప్రపంచస్థాయి క్రీడా సదుపాయాలపై తెలంగాణ సర్కారు దృష్టి
జనరల్

ప్రపంచస్థాయి క్రీడా సదుపాయాలపై తెలంగాణ సర్కారు దృష్టి

చాగల్లు మండలంలో పెద్దపులి సంచారం...ప్రజల్లో ఆందోళన
జనరల్

చాగల్లు మండలంలో పెద్దపులి సంచారం...ప్రజల్లో ఆందోళన

భారత జట్టులో చోటు దక్కకపోవడంపై షమీ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

భారత జట్టులో చోటు దక్కకపోవడంపై షమీ కీలక వ్యాఖ్యలు

ట్రంప్‌కు ఇరాన్ శాంతి ప్రతిపాదనలను వివరించిన పుతిన్
జనరల్

ట్రంప్‌కు ఇరాన్ శాంతి ప్రతిపాదనలను వివరించిన పుతిన్

అక్రమాలకు పాల్పడిన ఆస్పత్రులపై ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్టు కొరడా
జనరల్

అక్రమాలకు పాల్పడిన ఆస్పత్రులపై ఎన్టీఆర్ వైద్య సేవల ట్రస్టు కొరడా

కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌కు అగార్కర్ వ్యవహార శైలి కారణమా? జాఫర్ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌కు అగార్కర్ వ్యవహార శైలి కారణమా? జాఫర్ కీలక వ్యాఖ్యలు

ఆరు భటూరాల నుంచి గ్లాసు నూనె...వైరల్ వీడియో
జనరల్

ఆరు భటూరాల నుంచి గ్లాసు నూనె...వైరల్ వీడియో

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!