Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఇండియాకు 25 రోజుల వరకు నో ప్రాబ్లం

04:50 PM, 3 మార్చి, 2026
ఇండియాకు 25 రోజుల వరకు నో ప్రాబ్లం

ప్రస్తుత అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు సుమారు 25 రోజుల పాటు సరిపడా క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయని కేంద్ర వర్గాలు తెలిపాయి. హర్ముజ్ జలసంధి మూసివేత జరిగితే చమురు సరఫరాపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని పేర్కొన్నారు. అదనంగా మరో 25 రోజుల సరుకు ట్రాన్సిట్‌లో ఉందని సమాచారం.

అయితే ఇరాన్–అమెరికా మధ్య ఉద్రిక్తతలు నెలకు పైగా కొనసాగితే చమురు కొరత ఏర్పడి ధరలు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష కొనసాగిస్తూ, అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - చంద్రబాబు

కాంగ్రెస్-భాజపా మధ్య ఆర్థిక అంశంపై మాటల యుద్ధం

తెలంగాణలో అంగన్‌వాడీలకు వేసవి సెలవుల పొడిగింపు?

హైద‌రాబాద్‌లో వంశీరాం బిల్డ‌ర్స్ స‌రికొత్త రికార్డు

ట్యాగ్లు
ఇండియాక్రూడ్ ఆయిల్హర్ముజ్ జలసంధిఇంధన భద్రతచమురు ధరలుఇరాన్ అమెరికా ఉద్రిక్తతఎనర్జీ సెక్యూరిటీఆయిల్ స్టాక్స్గ్లోబల్ టెన్షన్భారత్ ఆర్థిక వ్యవస్థ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రణబాలి’ కోసం గండికోటలో భారీ యాక్షన్ షెడ్యూల్..
సినిమాలు

పర్యావరణ దినోత్సవం రోజున సైకిల్‌పై చంద్రబాబు ప్రయాణం
జనరల్

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్
క్రీడలు

టీమిండియాకు డబుల్ షాక్.. రోహిత్‌పై సందేహాలు, కోహ్లీ ఔట్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి
జనరల్

కరుణానిధికి రాహుల్ గాంధీ నివాళి

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?
జనరల్

డబ్బుల కోసం బాలిక కాలును మళ్లీ విరగొట్టాడా?

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?
సినిమాలు

ఓటీటీ డీల్స్‌.. సినీ నిర్మాతలకు వరమా? సవాలా?

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - చంద్రబాబు
జనరల్

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి - చంద్రబాబు

కాంగ్రెస్-భాజపా మధ్య ఆర్థిక అంశంపై మాటల యుద్ధం
జనరల్

కాంగ్రెస్-భాజపా మధ్య ఆర్థిక అంశంపై మాటల యుద్ధం

తెలంగాణలో అంగన్‌వాడీలకు వేసవి సెలవుల పొడిగింపు?
జనరల్

తెలంగాణలో అంగన్‌వాడీలకు వేసవి సెలవుల పొడిగింపు?

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..
సినిమాలు

కృష్ణవంశీ మనసుకు దగ్గరైన సినిమా ఇదే..

హైద‌రాబాద్‌లో వంశీరాం బిల్డ‌ర్స్ స‌రికొత్త రికార్డు
జనరల్

హైద‌రాబాద్‌లో వంశీరాం బిల్డ‌ర్స్ స‌రికొత్త రికార్డు

రష్మిక కెరీర్‌లో మరో ప్రత్యేక పాత్ర..
సినిమాలు

రష్మిక కెరీర్‌లో మరో ప్రత్యేక పాత్ర..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!