6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలో ‘గాంధారి’

Writer: Shivani K 03:23 PM, 21 ఆగస్టు, 2026
ఓటీటీలో ‘గాంధారి’

లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు, విభిన్నమైన యాక్షన్‌ పాత్రలకు పేరుగాంచిన తాప్సీ పన్ను మరో శక్తివంతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘గాంధారి’కి దేవాశిష్‌ మఖిజా దర్శకత్వం వహించారు. కనికా థిల్లాన్‌ తన కథా పిక్చర్స్‌ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో తాప్సీ ‘బానీ’ అనే ధైర్యవంతమైన తల్లి పాత్రలో కనిపించనున్నారు. తన బిడ్డను ఎదుర్కొనే ప్రమాదాల నుంచి కాపాడేందుకు ఓ తల్లి చేసే పోరాటం నేపథ్యంలో కథ సాగుతుంది. ఇష్వాక్‌ సింగ్‌, ఛాయా కదమ్‌, స్వస్తిక ముఖర్జీ, మీతా వశిష్ఠ్‌, జతిన్‌ సర్నా కీలక పాత్రల్లో నటించారు.

షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ అధికారికంగా ప్రకటించిన ప్రకారం సెప్టెంబర్‌ 3న ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్‌ కానుంది. ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ తర్వాత తాప్సీ, కనికా థిల్లాన్‌, నెట్‌ఫ్లిక్స్‌ కాంబినేషన్‌లో వస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ ఇది. పరిస్థితులకు లొంగకుండా తన బిడ్డ కోసం పోరాడే తల్లి కథగా ‘గాంధారి’ని రూపొందించినట్లు కనికా థిల్లాన్‌ తెలిపారు. తాప్సీ ఈ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారని ఆమె ప్రశంసించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీ బాట పట్టిన ‘మరెమ్మ’

ఓటీటీ బాట పట్టిన ‘మరెమ్మ’

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

‘ఖలీఫా’ ఓటీటీలోకి వచ్చేసిందా? ఈ 6 ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుందా?

‘ఖలీఫా’ ఓటీటీలోకి వచ్చేసిందా? ఈ 6 ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుందా?

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’

‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’: ఈ క్రైమ్ మిస్టరీని మీరు ఛేదించగలరా?

‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’: ఈ క్రైమ్ మిస్టరీని మీరు ఛేదించగలరా?

ట్యాగ్లు
తాప్సీ పన్నుగాంధారినెట్‌ఫ్లిక్స్‌బాలీవుడ్‌హిందీ సినిమాయాక్షన్‌ థ్రిల్లర్‌దేవాశిష్‌ మఖిజాకనికా థిల్లాన్‌ఓటీటీ విడుదలసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘జైలర్‌ 2’ ట్రైలర్‌తో కొత్త సందేహాలు
సినిమాలు

‘జైలర్‌ 2’ ట్రైలర్‌తో కొత్త సందేహాలు

అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు
జనరల్

అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌
బిజినెస్

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌

క్రిషాంక్‌పై మరోసారి ప్రభుత్వ వేధింపులు- బీఆర్ఎస్
రాజకీయాలు

క్రిషాంక్‌పై మరోసారి ప్రభుత్వ వేధింపులు- బీఆర్ఎస్

ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం
జనరల్

ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?
సినిమాలు

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

జాబ్స్‌ నేర్పిన పాఠాలనే అనుసరిస్తున్న యాపిల్‌
బిజినెస్

జాబ్స్‌ నేర్పిన పాఠాలనే అనుసరిస్తున్న యాపిల్‌

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్
షోస్

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్

భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం
షోస్

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!