20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘జగమే సంగీతం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్...

Writer: Harika S 03:09 PM, 20 ఆగస్టు, 2026
‘జగమే సంగీతం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్...

ప్రకాష్ రాజ్, మధుబాల, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా తెలుగు వెబ్ సిరీస్ ‘జగమే సంగీతం’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మించారు. హిందీలో విజయవంతమైన ‘బందిష్ బాండిట్స్’ సిరీస్ ఆధారంగా తెరకెక్కిన ‘జగమే సంగీతం’ సెప్టెంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

కర్ణాటక సంగీతం నేపథ్యంలో సాగే ఈ కథలో తన తాత శాస్త్రి గారి గొప్ప సంగీత వారసత్వానికి వారసుడైన బాలు జీవితాన్ని చూపించనున్నారు. సంప్రదాయాల భారం, దెబ్బతిన్న కుటుంబ బంధాలు, ఎన్నో ఏళ్లుగా దాచిన రహస్యాలు అతని జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయనేది ఆసక్తికరంగా తెరకెక్కించారు. సంగీతం ఈ కుటుంబంలోని ప్రేమ, సంఘర్షణ, ఆరాటం, గర్వం, ఆశ వంటి భావాలను వ్యక్తపరిచే ప్రధాన భాషగా నిలుస్తుంది. విశాల్ చంద్రశేఖర్ ఈ సిరీస్‌కు సంగీతం అందించారు. అక్షయ్ లగుసాని, సుస్మితా శెట్టి, సుమన్, సిజ్జు మీనన్, షఫీ, ఝాన్సీ, రఘు బాబు యెర్రా, రాకెట్ రాఘవ, నాగి జబర్దస్త్, మిర్చి నాకిరణ్, రూప లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలోకి శ్రీకాంత్ ‘మిస్టర్ మిడిల్ క్లాస్’.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

ఓటీటీలోకి శ్రీకాంత్ ‘మిస్టర్ మిడిల్ క్లాస్’.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

థియేటర్ నుంచి ఓటీటీ వరకు.. ఈ వారం రాబోయే సినిమాలేంటో తెలుసా?

థియేటర్ నుంచి ఓటీటీ వరకు.. ఈ వారం రాబోయే సినిమాలేంటో తెలుసా?

ఓటీటీలో ‘జన నాయగన్’..

ఓటీటీలో ‘జన నాయగన్’..

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘డార్క్ సీక్రెట్స్’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘డార్క్ సీక్రెట్స్’

ఓటీటీలోకి పృథ్వీరాజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌!

ఓటీటీలోకి పృథ్వీరాజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌!

ట్యాగ్లు
జగమే సంగీతంప్రకాష్ రాజ్మధుబాలశ్రీకాంత్అమెజాన్ ప్రైమ్ వీడియోసుస్మిత కొణిదెల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఓటీటీలో ‘న్యూటన్‌ 3rd లా’

ఓటీటీలో ‘న్యూటన్‌ 3rd లా’

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అగ్నిపరీక్ష 2’లో కొత్త ట్విస్ట్‌...ఆరుగురికి వార్నింగ్‌ కార్డులు?
షోస్

అగ్నిపరీక్ష 2’లో కొత్త ట్విస్ట్‌...ఆరుగురికి వార్నింగ్‌ కార్డులు?

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?
జనరల్

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన
జనరల్

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్
జనరల్

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్

అగ్నిపరీక్ష 2’లో బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్ల స్పెషల్‌ ఎంట్రీ?
షోస్

అగ్నిపరీక్ష 2’లో బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్ల స్పెషల్‌ ఎంట్రీ?

శ్రీవారి సేవకులకు గ్రేడింగ్‌.. భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం
జనరల్

శ్రీవారి సేవకులకు గ్రేడింగ్‌.. భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం

సిక్కుల ఊచకోత కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి
జనరల్

సిక్కుల ఊచకోత కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
జనరల్

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. లావాదేవీలపై కొత్త ఛార్జీలు
బిజినెస్

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. లావాదేవీలపై కొత్త ఛార్జీలు

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తమిళనాడు డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు...
జనరల్

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తమిళనాడు డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు...

‘జగమే సంగీతం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్...
ఓటీటీ

‘జగమే సంగీతం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్...

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో కేరళ సీఎం విడి సతీశన్ కీలక వ్యాఖ్యలు...
జనరల్

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో కేరళ సీఎం విడి సతీశన్ కీలక వ్యాఖ్యలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!