28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సర్దార్ 2’

Writer: Pooja 03:06 PM, 28 సెప్టెంబర్, 2026
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సర్దార్ 2’

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’. విజయవంతమైన ‘సర్దార్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటించగా.. ఎస్.జే. సూర్య, రజిషా విజయన్ కీలక పాత్రల్లో కనిపించారు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. థియేట్రికల్ రన్ పూర్తికాకముందే కేవలం 20 రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

‘సర్దార్ 2’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. అక్టోబర్ 1 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక ప్రకటన వీడియోను కూడా విడుదల చేశారు. థియేటర్లలో సినిమా మిస్ అయిన కార్తి అభిమానులు, సినీ ప్రేక్షకులు ఓటీటీ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పరిణీతి కొత్త థ్రిల్లర్ ఓటీటీకి...దర్యాప్తులో బయటపడే రహస్యాలేంటి?

పరిణీతి కొత్త థ్రిల్లర్ ఓటీటీకి...దర్యాప్తులో బయటపడే రహస్యాలేంటి?

ఓటీటీలోకి రూ.325 కోట్ల సూపర్‌హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి రూ.325 కోట్ల సూపర్‌హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా ‘రోమాంచకం’.. స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్

ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా ‘రోమాంచకం’.. స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్

నివిన్ పౌలీ, మమితా బైజు ‘బెత్లహెం కుటుంబ యూనిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

నివిన్ పౌలీ, మమితా బైజు ‘బెత్లహెం కుటుంబ యూనిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

ఈ వీకెండ్‌ ఓటీటీలో అదిరిపోయే కంటెంట్‌.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా అంటే?

ఈ వీకెండ్‌ ఓటీటీలో అదిరిపోయే కంటెంట్‌.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా అంటే?

స్వాతంత్ర్య సమర నేపథ్యంతో ‘ది రివల్యూషనరీస్’ ఇప్పుడు ఓటీటీలోకి

స్వాతంత్ర్య సమర నేపథ్యంతో ‘ది రివల్యూషనరీస్’ ఇప్పుడు ఓటీటీలోకి

ట్యాగ్లు
కార్తిసర్దార్ 2పీఎస్ మిత్రన్అమెజాన్ ప్రైమ్ వీడియోమాళవిక మోహనన్తమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష (డ్రైవింగ్‌ టెస్ట్‌)
జనరల్

ఏపీలో ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష (డ్రైవింగ్‌ టెస్ట్‌)

ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!
సినిమాలు

ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!

ఏనుగుల సంచారంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: పవన్‌ కల్యాణ్‌
జనరల్

ఏనుగుల సంచారంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: పవన్‌ కల్యాణ్‌

సీఈసీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ఆందోళన.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్ర ఆరోపణలు
జనరల్

సీఈసీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ఆందోళన.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్ర ఆరోపణలు

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన
జనరల్

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన

2027 ప్రపంచకప్‌ షెడ్యూల్‌పై కీలక అప్‌డేట్‌
క్రీడలు

2027 ప్రపంచకప్‌ షెడ్యూల్‌పై కీలక అప్‌డేట్‌

పరిణీతి కొత్త థ్రిల్లర్ ఓటీటీకి...దర్యాప్తులో బయటపడే రహస్యాలేంటి?
ఓటీటీ

పరిణీతి కొత్త థ్రిల్లర్ ఓటీటీకి...దర్యాప్తులో బయటపడే రహస్యాలేంటి?

సోహ్రాబుద్దీన్ కేసులో కీలక మలుపు.. నిర్దోషిత్వంపై సుప్రీంకోర్టు విచారణ!
జనరల్

సోహ్రాబుద్దీన్ కేసులో కీలక మలుపు.. నిర్దోషిత్వంపై సుప్రీంకోర్టు విచారణ!

పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు: అటవీశాఖ
జనరల్

పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు: అటవీశాఖ

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మహిళా రెజ్లర్లు
జనరల్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మహిళా రెజ్లర్లు

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. బిజీబిజీగా రెండు రోజుల పర్యటన
రాజకీయాలు

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. బిజీబిజీగా రెండు రోజుల పర్యటన

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సర్దార్ 2’
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘సర్దార్ 2’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!