8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీ చార్ట్స్‌లో మారిన ఆధిపత్యం

Writer: Pooja 10:12 AM, 8 అక్టోబర్, 2026
ఓటీటీ చార్ట్స్‌లో మారిన ఆధిపత్యం

నెట్‌ఫ్లిక్స్‌ తాజా గ్లోబల్‌ టాప్‌ 10 నాన్‌-ఇంగ్లిష్‌ సినిమాల జాబితాలో సూర్య నటించిన ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’, రవితేజ ‘ఇరుముడి’ చిత్రాలకు అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. గత వారం భారతీయ చిత్రాల్లో ‘ఇరుముడి’ 3.4 మిలియన్‌ వ్యూస్‌తో అగ్రస్థానంలో నిలవగా, ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ 2.1 మిలియన్‌ వ్యూస్‌తో ఐదో స్థానంలో ఉంది. సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 4 వరకు నమోదైన తాజా ర్యాంకింగ్స్‌లో ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ 1.2 మిలియన్‌ వ్యూస్‌తో ఏడో స్థానానికి చేరగా, ‘ఇరుముడి’ 1.1 మిలియన్‌ వ్యూస్‌తో తొమ్మిదో స్థానానికి పడిపోయింది.

ముఖ్యంగా ‘ఇరుముడి’ ఒక్క వారంలోనే అగ్రస్థానం నుంచి తొమ్మిదో స్థానానికి పడిపోవడం ఆసక్తికరంగా మారింది. భారత్‌లో మాత్రం ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ మొదటి స్థానంలో ఉండగా, ‘ఇరుముడి’ రెండో స్థానంలో కొనసాగుతోంది. వచ్చే వారం గ్లోబల్‌ టాప్‌ 10లో ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందా, ‘ఇరుముడి’ మళ్లీ పుంజుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలో మైత్రీ మూవీ మేకర్స్‌ అరుదైన ఘనత

ఓటీటీలో మైత్రీ మూవీ మేకర్స్‌ అరుదైన ఘనత

ఐదు భాషల్లో ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’

ఐదు భాషల్లో ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’

ఆ నమ్మకంతోనే వెంటనే ఒప్పుకున్నా.. ‘ది ట్రెయిటర్స్‌’పై తేజ సజ్జ!

ఆ నమ్మకంతోనే వెంటనే ఒప్పుకున్నా.. ‘ది ట్రెయిటర్స్‌’పై తేజ సజ్జ!

ఓటీటీలోనూ దూసుకెళ్తున్న బెత్లెహమ్ కుటుంబం.. మరో రికార్డు సొంతం!

ఓటీటీలోనూ దూసుకెళ్తున్న బెత్లెహమ్ కుటుంబం.. మరో రికార్డు సొంతం!

‘కొత్త బంగారు లోకం’ జోడీ రీఎంట్రీ.. ఓటీటీలోకి ‘నా వైఫ్ మిస్సింగ్’!

‘కొత్త బంగారు లోకం’ జోడీ రీఎంట్రీ.. ఓటీటీలోకి ‘నా వైఫ్ మిస్సింగ్’!

ఓటీటీలోకి మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ట్యాగ్లు
విశ్వనాథ్ అండ్ సన్స్ఇరుముడిసూర్యరవితేజనెట్‌ఫ్లిక్స్ టాప్ 10ఓటీటీ ర్యాంకింగ్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామ్‌ చరణ్‌ తదుపరి సినిమాకు ముహూర్తం ఖరారు
గాసిప్స్

రామ్‌ చరణ్‌ తదుపరి సినిమాకు ముహూర్తం ఖరారు

సల్మాన్‌ ఖాన్‌ మూవీపై అభిమానుల్లో సందేహాలు
గాసిప్స్

సల్మాన్‌ ఖాన్‌ మూవీపై అభిమానుల్లో సందేహాలు

ఓటు చోరీ ఆరోపణలకు అరెస్టులు సమాధానం కావు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
జనరల్

ఓటు చోరీ ఆరోపణలకు అరెస్టులు సమాధానం కావు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

యెమెన్‌లో హూతీ స్థావరాలపై సౌదీ కూటమి దాడులు
జనరల్

యెమెన్‌లో హూతీ స్థావరాలపై సౌదీ కూటమి దాడులు

‘రామాయణ’ సినిమా ప్రొడ్యూసర్ కార్యాలయాలపై ఐటీ దాడులు
జనరల్

‘రామాయణ’ సినిమా ప్రొడ్యూసర్ కార్యాలయాలపై ఐటీ దాడులు

నానా పటేకర్ మృతికి ప్రధాని మోదీ సంతాపం
జనరల్

నానా పటేకర్ మృతికి ప్రధాని మోదీ సంతాపం

ఓటీటీలో మైత్రీ మూవీ మేకర్స్‌ అరుదైన ఘనత
ఓటీటీ

ఓటీటీలో మైత్రీ మూవీ మేకర్స్‌ అరుదైన ఘనత

‘ది ఒడిస్సీ’ కంటే ‘డోరతీ’ వంద రెట్లు బెటర్‌ - మిస్కిన్‌
సినిమాలు

‘ది ఒడిస్సీ’ కంటే ‘డోరతీ’ వంద రెట్లు బెటర్‌ - మిస్కిన్‌

ఓటీటీ చార్ట్స్‌లో మారిన ఆధిపత్యం
ఓటీటీ

ఓటీటీ చార్ట్స్‌లో మారిన ఆధిపత్యం

ఐదు భాషల్లో ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’
ఓటీటీ

ఐదు భాషల్లో ‘లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’

కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు
జనరల్

కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు

నానా పటేకర్ ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్
జనరల్

నానా పటేకర్ ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!