4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Writer: Harika S 02:31 PM, 4 అక్టోబర్, 2026
స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో స్పైడర్ మ్యాన్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. టామ్ హాలండ్ నటించిన స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే కూడా భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది. తాజాగా ఈ సినిమా డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అక్టోబర్ 2026లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే తొలుత రెంట్, బై ఆప్షన్లతో మాత్రమే స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. దీంతో సాధారణ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న ప్రేక్షకులు కూడా సినిమాను చూడటానికి అదనంగా చెల్లించాల్సి రావచ్చు.

స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ ముగిసిన నాలుగేళ్ల తర్వాత బ్రాండ్ న్యూ డే కథ ప్రారంభమవుతుంది. డాక్టర్ స్ట్రేంజ్ చేసిన మంత్రం కారణంగా ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ పీటర్ పార్కర్‌ను మర్చిపోతారు. అతడి స్నేహితుడు నెడ్, ఎంజే కూడా పీటర్‌ను గుర్తుపట్టకపోవడంతో అతడు ఒంటరి జీవితాన్ని గడుపుతుంటాడు. తన బాధను పక్కనపెట్టి పూర్తిస్థాయిలో స్పైడర్ మ్యాన్‌గా మారి న్యూయార్క్ నగరాన్ని నేరాల నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతడి సాలీడు డీఎన్‌ఏలో చోటుచేసుకునే మార్పులు కొత్త శక్తులకు దారితీస్తాయి. ఆ శక్తులు పీటర్ జీవితాన్ని ఎలా మార్చాయన్నదే సినిమాలో కీలక అంశం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జియోహాట్‌స్టార్‌లో టాప్ మలయాళ సినిమాలు.. ఈ వీకెండ్‌కు అదిరిపోయే ఓటీటీ ఆప్షన్స్

జియోహాట్‌స్టార్‌లో టాప్ మలయాళ సినిమాలు.. ఈ వీకెండ్‌కు అదిరిపోయే ఓటీటీ ఆప్షన్స్

హర్ష చెముడు, హైపర్ ఆది ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓటీటీ రిలీజ్..

హర్ష చెముడు, హైపర్ ఆది ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓటీటీ రిలీజ్..

ఓటీటీలో కొత్త కంటెంట్‌.. ఈ వారం స్ట్రీమింగ్‌కు వచ్చిన సినిమాలివే

ఓటీటీలో కొత్త కంటెంట్‌.. ఈ వారం స్ట్రీమింగ్‌కు వచ్చిన సినిమాలివే

‘మండాడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?

‘మండాడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?

దృశ్యం 3 ఓటీటీ విడుదలపై అప్‌డేట్

దృశ్యం 3 ఓటీటీ విడుదలపై అప్‌డేట్

మూడు వారాల్లోనే ఓటీటీలోకి సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’...

మూడు వారాల్లోనే ఓటీటీలోకి సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’...

ట్యాగ్లు
స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేస్పైడర్ మ్యాన్ ఓటీటీమార్వెల్టామ్ హాలండ్అమెజాన్ ప్రైమ్ వీడియోఓటీటీ రిలీజ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాలయ్య-కొరటాల సినిమాపై క్రేజీ బజ్.. విలన్‌గా ఆ సీనియర్ హీరో?
గాసిప్స్

బాలయ్య-కొరటాల సినిమాపై క్రేజీ బజ్.. విలన్‌గా ఆ సీనియర్ హీరో?

కిడ్నీలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలివే.. వైద్యులు చెప్పిన కీలక విషయాలు!
ఆరోగ్యం

కిడ్నీలు పాడయ్యే ముందు కనిపించే లక్షణాలివే.. వైద్యులు చెప్పిన కీలక విషయాలు!

పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు
జనరల్

పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం.. బుర్రిపాలెంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

Gemini 4 Argon: కోడింగ్, సైబర్ సెక్యూరిటీలో గూగుల్ కొత్త ఏఐ మోడల్!
టెక్నాలజీ

Gemini 4 Argon: కోడింగ్, సైబర్ సెక్యూరిటీలో గూగుల్ కొత్త ఏఐ మోడల్!

దసరా, దీపావళి ఖర్చులకు పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
బిజినెస్

దసరా, దీపావళి ఖర్చులకు పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తిరుమలలో 12 టన్నుల జీడిపప్పును తీసుకోని టీటీడీ
జనరల్

తిరుమలలో 12 టన్నుల జీడిపప్పును తీసుకోని టీటీడీ

ఓటర్ల హక్కులకు భంగం కలిగించేలా ఈసీ నిర్ణయాలు - మాజీ మంత్రి తలసాని
రాజకీయాలు

ఓటర్ల హక్కులకు భంగం కలిగించేలా ఈసీ నిర్ణయాలు - మాజీ మంత్రి తలసాని

ఏపీలో పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి చౌహాన్
జనరల్

ఏపీలో పేదల ఇళ్లకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి చౌహాన్

సాబర్ డెయిరీ ప్లాంట్‌తో తెలంగాణ పాడి రైతులకు మరింత ఊతం - శ్రీధర్‌బాబు
జనరల్

సాబర్ డెయిరీ ప్లాంట్‌తో తెలంగాణ పాడి రైతులకు మరింత ఊతం - శ్రీధర్‌బాబు

జనసేన ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి?
రాజకీయాలు

జనసేన ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి?

లంచాల ఆరోపణలు.. తమిళనాడులో ఐదుగురు పోలీసులపై కఠిన చర్యలు
జనరల్

లంచాల ఆరోపణలు.. తమిళనాడులో ఐదుగురు పోలీసులపై కఠిన చర్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!