22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం

Writer: Shivani K 02:52 PM, 22 ఆగస్టు, 2026
తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం

తమిళ సినీ పరిశ్రమలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త తమిళ సినిమాల విడుదలను నిలిపివేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా సినిమా షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను కూడా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. థియేటర్లలో విడుదలైన సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోకి తీసుకెళ్లే వ్యవధికి సంబంధించిన వివాదమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో కొత్త సినిమాల నిర్మాణం, విడుదలలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

థియేటర్‌ యాజమానులు, డిస్ట్రిబ్యూటర్లు సినిమాలు థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం 8 వారాల పాటు అక్కడే ప్రదర్శించాలనే డిమాండ్‌ చేస్తున్నారు. ఆ తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని వారు కోరుతున్నారు. థియేటర్‌-ఓటీటీ విడుదల వ్యవధిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం త్వరగా పరిష్కారం కాకపోతే తమిళ చిత్ర పరిశ్రమలో కొత్త సినిమాల విడుదలలు, షూటింగ్‌ షెడ్యూల్స్‌, ఓటీటీ ప్రణాళికలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘సంజీవ్’ ఇప్పుడు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఇదిగో డీటెయిల్స్!

‘సంజీవ్’ ఇప్పుడు ఆ ఓటీటీలో స్ట్రీమింగ్.. ఇదిగో డీటెయిల్స్!

ఓటీటీలో ‘గాంధారి’

ఓటీటీలో ‘గాంధారి’

థియేటర్ రిలీజ్‌కు ముందే ఓటీటీలోకి మ్యూటిని.. కానీ అంతలోనే!

థియేటర్ రిలీజ్‌కు ముందే ఓటీటీలోకి మ్యూటిని.. కానీ అంతలోనే!

సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్.. ఇక ప్రతి వారం కొత్త మూవీ

సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గుడ్ న్యూస్.. ఇక ప్రతి వారం కొత్త మూవీ

‘జగమే సంగీతం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్...

‘జగమే సంగీతం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్...

ఓటీటీలోకి శ్రీకాంత్ ‘మిస్టర్ మిడిల్ క్లాస్’.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

ఓటీటీలోకి శ్రీకాంత్ ‘మిస్టర్ మిడిల్ క్లాస్’.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?

ట్యాగ్లు
తమిళ సినిమాతమిళ ఫిల్మ్ ఇండస్ట్రీతమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్సినిమా విడుదలలుసినిమా షూటింగ్స్పోస్ట్ ప్రొడక్షన్థియేటర్ విడుదలఓటీటీ విడుదలథియేటర్ ఓటీటీ వివాదంసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాపై నాకున్న నమ్మకమే నా అందం: త్రిప్తి
సినిమాలు

నాపై నాకున్న నమ్మకమే నా అందం: త్రిప్తి

భారత్‌ ఫైటర్‌ జెట్‌ ప్రాజెక్టులపై కీలక చర్చ!
జనరల్

భారత్‌ ఫైటర్‌ జెట్‌ ప్రాజెక్టులపై కీలక చర్చ!

చిరంజీవిపై హైపర్‌ ఆది హాట్‌ కామెంట్స్‌!
సినిమాలు

చిరంజీవిపై హైపర్‌ ఆది హాట్‌ కామెంట్స్‌!

కరీనా ప్రెగ్నెన్సీపై వైరల్‌ టాక్‌.. నిజమేంటి?
గాసిప్స్

కరీనా ప్రెగ్నెన్సీపై వైరల్‌ టాక్‌.. నిజమేంటి?

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం
ఓటీటీ

తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కీలక నిర్ణయం

‘రియాలిటీ’తో కిరణ్ కొత్త ప్రయోగం.. ఏం జరగబోతోంది?
సినిమాలు

‘రియాలిటీ’తో కిరణ్ కొత్త ప్రయోగం.. ఏం జరగబోతోంది?

సంక్షేమం, అభివృద్ధిపైనే మా ఫోకస్: సీఎం చంద్రబాబు
జనరల్

సంక్షేమం, అభివృద్ధిపైనే మా ఫోకస్: సీఎం చంద్రబాబు

బిగ్ బాస్ 10 ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సీరత్ కపూర్
షోస్

బిగ్ బాస్ 10 ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సీరత్ కపూర్

కూతురు కామెంట్స్ పై కొండా సురేఖ ఎందుకు స్పందించట్లేదు - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
జనరల్

కూతురు కామెంట్స్ పై కొండా సురేఖ ఎందుకు స్పందించట్లేదు - కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

పీసీసీ క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి రాతపూర్వక వివరణ
జనరల్

పీసీసీ క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి రాతపూర్వక వివరణ

నాలుగేళ్లలోపు చిన్నారులకు ఈ మందులు వద్దు.. కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

నాలుగేళ్లలోపు చిన్నారులకు ఈ మందులు వద్దు.. కేంద్రం కీలక నిర్ణయం

నవదీప్ వివాదంలో ఉప్పల్ బాలు యూటర్న్..
షోస్

నవదీప్ వివాదంలో ఉప్పల్ బాలు యూటర్న్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!