29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీ రారాజు ఇంకా అదే… ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఎందుకు ఎప్పటికీ హిట్?

Writer: Harika S 01:51 PM, 13 జూన్, 2026
ఓటీటీ రారాజు ఇంకా అదే… ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఎందుకు ఎప్పటికీ హిట్?

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పెరిగిన తర్వాత ఎన్నో వెబ్ సిరీస్‌లు వచ్చినా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ మాత్రం 15 ఏళ్ల తర్వాత కూడా డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తోంది. 2011 ఏప్రిల్ 17న ప్రారంభమైన ఈ ఎపిక్ ఫాంటసీ సిరీస్‌ను డేవిడ్ బెనియాఫ్, డి.బి. వైస్ రూపొందించారు. ఇప్పటికీ జియోహాట్‌స్టార్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

8 సీజన్లు, 74 ఎపిసోడ్లుగా రూపొందిన ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్ ఒక సినిమాలా అనిపించేలా ఉంటుంది. రాజకీయ కుట్రలు, సింహాసన పోరాటాలు, నమ్మకద్రోహాలు, డ్రాగన్స్ వంటి అంశాలతో విజువల్ వండర్‌గా నిలిచింది. IMDbలో 9.2 రేటింగ్ సాధించిన ఈ సిరీస్ భారత్‌లో కూడా భారీ ఫ్యాన్ బేస్‌తో ఇప్పటికీ బింజ్ వాచ్ చేయబడుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘గట్టా కుస్తీ-2’

ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘గట్టా కుస్తీ-2’

ఓటీటీలోకి ‘రావు బహదూర్’..

ఓటీటీలోకి ‘రావు బహదూర్’..

మళ్లీ వస్తున్న ‘వదంది’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మళ్లీ వస్తున్న ‘వదంది’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి వచ్చిన ‘చిన్న చిన్న ఆసై’.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

ఓటీటీలోకి వచ్చిన ‘చిన్న చిన్న ఆసై’.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

ఈ వారం ఓటీటీలో అదిరే లైనప్.. టాప్ రిలీజ్‌లు ఇవే

ఈ వారం ఓటీటీలో అదిరే లైనప్.. టాప్ రిలీజ్‌లు ఇవే

ఓటీటీలోకి రానున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'

ఓటీటీలోకి రానున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'

ట్యాగ్లు
గేమ్ ఆఫ్ థ్రోన్స్ఓటీటీ సిరీస్హాలీవుడ్ డ్రామాబింజ్ వాచ్జియోహాట్‌స్టార్ఫాంటసీ సిరీస్డ్రాగన్ కథవెబ్ సిరీస్ప్రజాదరణ పొందిన సిరీస్టాప్ ట్రెండింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారీ డీల్‌తో ‘రామాయణ’పై అంచనాలు పెరుగుదల
సినిమాలు

భారీ డీల్‌తో ‘రామాయణ’పై అంచనాలు పెరుగుదల

వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్
జనరల్

వాటర్‌లాగింగ్ ప్రాంతాలను పరిశీలించిన సైబరాబాద్ సీపీ ఎం. రమేష్

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్
బిజినెస్

ఎయిర్ ఇండియా పునరుద్ధరణకు మరో 5-10 ఏళ్లు-టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ మెగా జంప్
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ మెగా జంప్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల రద్దు చేసిన పవన్
జనరల్

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధుల రద్దు చేసిన పవన్

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
జనరల్

యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఉగ్రరూపం దాల్చిన బొగత జలపాతం
జనరల్

ఉగ్రరూపం దాల్చిన బొగత జలపాతం

సీక్వెల్‌తో షాక్ ఇస్తానన్న అజయ్ భూపతి
సినిమాలు

సీక్వెల్‌తో షాక్ ఇస్తానన్న అజయ్ భూపతి

క్లాడ్ వినియోగదారులకు ప్రైవసీ హెచ్చరిక..
టెక్నాలజీ

క్లాడ్ వినియోగదారులకు ప్రైవసీ హెచ్చరిక..

క్వాంటమ్ ముప్పుపై హెచ్‌కేఎంఏ అప్రమత్తం..
టెక్నాలజీ

క్వాంటమ్ ముప్పుపై హెచ్‌కేఎంఏ అప్రమత్తం..

సీజేపీ ప్రతినిధిపై కంగనా రనౌత్ ఘాటు విమర్శలు...
రాజకీయాలు

సీజేపీ ప్రతినిధిపై కంగనా రనౌత్ ఘాటు విమర్శలు...

పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టికి అంతర్జాతీయ గుర్తింపు
సినిమాలు

పాన్ ఇండియా స్టార్ రిషబ్ శెట్టికి అంతర్జాతీయ గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!