28, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దేశవ్యాప్తంగా తగ్గిపోతున్న ఇళ్ల విక్రయాలు

Writer: Chandrika 07:58 AM, 28 అక్టోబర్, 2026
దేశవ్యాప్తంగా తగ్గిపోతున్న ఇళ్ల విక్రయాలు

దేశంలో ఇళ్ల విక్రయాలపై మందగమనం కొనసాగుతోంది. 2026 సంవత్సరంలో ఇళ్ల కొనుగోళ్లపై ఒత్తిడి కొనసాగే అవకాశం ఉందని, విలాసవంతమైన గృహాల అమ్మకాలు కూడా నెమ్మదించబోతున్నాయని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ నువామా తన తాజా నివేదిక పేర్కొంది. ఇళ్ల కొనుగోలు సామర్థ్యం తగ్గిపోవడం, మధ్యతరగతి వారికి తగ్గట్టుగా సరసమైన ధరలకు ఇళ్లు అందుబాటులో లేకపోవడం, కొత్త ఉద్యోగాల కల్పన మందగించడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణాలని స్పష్టం చేసింది.

నువామా నివేదిక ప్రకారం.. 2026 సెప్టెంబర్‌లో దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 3శాతం కిందటి నెలతో పోలిస్తే 17శాతం మేర పడిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్‌, ముంబైలలో చెరో 24శాతం చొప్పున విక్రయాలు పడిపోగా, చెన్నైలో 16శాతం, పుణేలో 9శాతం మేర క్షీణత నమోదైంది. బెంగళూరు, ఎన్‌సీఆర్‌ నగరాల్లో మాత్రం అమ్మకాలు మూడు నుంచి ఆరు శాతం వృద్ధిని కనబరిచాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జర్నలిజానికి డేటా చట్టం ముప్పు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు

తమిళనాడులో భవన నిర్మాణ నిబంధనల్లో కీలక మార్పులు..

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు లెన్స్‌కార్ట్ సబ్‌స్క్రిప్షన్ ఇవ్వాలంటూ పీయూష్ బన్సాల్‌కు ట్యాగ్..

‘అర్నబ్‌’ తుపాను బీభత్సం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు

కార్తీక మాసంలో దీపం ఎప్పుడు వెలిగించాలి? సరైన సమయం, పాటించాల్సిన నియమాలు ఇవే!

ధన త్రయోదశి 2026: ఈ 4 వస్తువులు కొనడం శుభప్రదమని నమ్మకం!

ట్యాగ్లు
ఇండియాఇళ్ల నిర్మాణంరియల్ ఎస్టేట్ధరలుఅపార్ట్ మెంట్లువిల్లాలునువామా రిపోర్ట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జ్ఞానేశ్‌ తప్పుకోవాలి.. లేదంటే తప్పించాలి – రాహుల్‌గాంధీ
రాజకీయాలు

ఈ20పై డబ్బిచ్చి దుష్ప్రచారం చేయించారు – నితిన్ గడ్కరీ

పోలింగ్ రోజున పులివెందులలో ఉంటా. భయపడొద్దు. వైఎస్  జగన్
రాజకీయాలు

పోలింగ్ రోజున పులివెందులలో ఉంటా. భయపడొద్దు. వైఎస్ జగన్

జర్నలిజానికి డేటా చట్టం ముప్పు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు
జనరల్

జర్నలిజానికి డేటా చట్టం ముప్పు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు

దేశవ్యాప్తంగా తగ్గిపోతున్న ఇళ్ల విక్రయాలు
జనరల్

దేశవ్యాప్తంగా తగ్గిపోతున్న ఇళ్ల విక్రయాలు

ఇన్‌స్టాగ్రామ్‌లో 90 నిమిషాల వీడియోలు
టెక్నాలజీ

ఇన్‌స్టాగ్రామ్‌లో 90 నిమిషాల వీడియోలు

కర్ణాటకలో కోటి ఓట్లు గల్లంతు!
రాజకీయాలు

కర్ణాటకలో కోటి ఓట్లు గల్లంతు!

ఇజ్రాయెల్ ఎన్నికల్లో హంగ్: నెతన్యాహుకు షాక్
రాజకీయాలు

ఇజ్రాయెల్ ఎన్నికల్లో హంగ్: నెతన్యాహుకు షాక్

అంగారకుడిపై పర్సెవరెన్స్ రోవర్ కొత్త రికార్డు..
టెక్నాలజీ

అంగారకుడిపై పర్సెవరెన్స్ రోవర్ కొత్త రికార్డు..

మైక్రోసాఫ్ట్ వీఈఓ పథకంతో ప్రపంచవ్యాప్తంగా 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
బిజినెస్

మైక్రోసాఫ్ట్ వీఈఓ పథకంతో ప్రపంచవ్యాప్తంగా 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?

తమిళనాడులో భవన నిర్మాణ నిబంధనల్లో కీలక మార్పులు..
జనరల్

తమిళనాడులో భవన నిర్మాణ నిబంధనల్లో కీలక మార్పులు..

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు లెన్స్‌కార్ట్ సబ్‌స్క్రిప్షన్ ఇవ్వాలంటూ పీయూష్ బన్సాల్‌కు ట్యాగ్..
జనరల్

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు లెన్స్‌కార్ట్ సబ్‌స్క్రిప్షన్ ఇవ్వాలంటూ పీయూష్ బన్సాల్‌కు ట్యాగ్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!